23, అక్టోబర్ 2020, శుక్రవారం


 

BC reservations

 

TDP,TRS,YSRCP, BJP, Congress, ఇంకా ఇతర పార్టీల నాయకుల్లారా, వారి అనుంగు మిత్రులారా,
ఎందుకు BC లు చట్ట సభలలో ప్రాతినిద్యం వహించ లేక పోతున్నారు? ఎందుకు కమ్మ, రెడ్డ్లు, దొరలు, బ్రాహ్మనలు, రాజులు, ఇంకా ఇతర ఆధిపత్య కులాల వాళ్ళే చట్ట సభలలోకి వెళ్ళ గలుగుతున్నారు? SC లు, STలు రాగాలుగు తున్నారంటే వారికి ప్రాతినిద్యం వుండే విధంగా రాజ్యాంగం ప్రకారం రాగాలుగుతున్నారు. అది బాబా సాహెబ్ అంబేద్కర్ గారి కృషి. మీ కృషి కాదు.
మరి BC లకు ఎందుకు చట్ట సభలల్లో 52 శాతం ప్రాతినిద్యం ఉండేటట్లు చట్టం చేయ లేకపోయారు.
BC లు స్త్రీలు, ఎస్.సి, ఎస్.టి లు రాజకీయంగా ఎదిగితేనే దేశం బాగుంటుందని ప్రముఖ సోషలిస్ట్ నాయకులు రామ మనోహర్ లోహియా చెప్పారు కదా. ఎందుకు వారిని అనుసరించ లేకపోయారు.
సరే BC లు చట్ట సభలలో ఉండాలా. కులాలు ఏమిటి? అని అడుగుతారు. సరే కులాలు వద్దు.
రాజ్యాంగం లో ప్రజస్వామ్యం , సోషలిజం , సామజిక న్యాయం ఉన్నాయి వాటికొరకు మీరేమయిన కృషి చేసారా.
మరి మీ ప్రభుత్వాలు ఏమి చేసినాయి. చూడండి.
1 మద్యం అమ్మకం.
2. ప్రభుత్వ పరిశ్రమలు మూత వేయడం.
3. విద్య ప్రవేటికరణ . ప్రభుత్వ స్కూల్స్ ను మూత వేయడం.
4. వైద్యం ప్రవేటికరణ. ప్రభుత్వ వైద్య శాలలు నిర్వీర్యం చేయడం.
5.ఎన్నికలలో డబ్బు మద్యం బహుమతులు పంచి ప్రజాస్వామాన్ని చంపేయడం .
6. మీ ఆస్తులు, మీ వాళ్ళ, మీ అనుయాయలు ఆస్తులు పెంచు కోవడం.

ఇవి కొన్ని ముఖ్యమయిన విషయాలు. వాటిని రాసాను.

BC లు మీరు మీ పార్టీల లోనె ఉండండి కాని ఎందుకు BC లకు చట్ట సభలలో ప్రాతినిద్యం లేదని అడగండి. ప్రశ్నించండి. దానికి ఏమి చేస్తారో అడగండి.
BC కుల నాయకుల్లారా, BC సంఘాల నాయకుల్లరా మీరు చట్ట సభలలో 52 శాతం ప్రాతినిద్య సాధనకొరకు కృషి చేయండి. ప్రచార కార్యక్రమలు చేయండి. సదస్సులు పెట్టండి. ఆందోళనలకు సిద్దంకండి. BC లను సిద్దం చేయండి.మేము ఇండియన్ లేబర్ పార్టీ (అంబేద్కర్ ఫూలే) పార్టీ లోకి రమ్మనడం లేదు. వస్తే సంతోషం కాని మీరు ఆధిపత్యకులాల వాళ్ళకు భజనలు మాని ప్రశ్నిం చండి. ఉద్యమించండి.
BC లు చట్ట సభల్లోకి వస్తే సోషలిజం వస్తుందని, ప్రజస్వామ్యం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడం లేదు. కొంత మార్పు వస్తుంది.
రావాలని ఆశించాలి
చట్ట సభలల్లో BC లకు 52 శాతం ప్రాతినిద్యం కొరకు నిజాయతితో పని చేసి చట్టం తేవాలి.
రాజ్యాంగం వర్ధిల్లాలి.
ప్రజా స్వామ్యం వర్ధిల్లాలి.
జై సద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జై.
జోహార్ మహాత్మా జ్యోతి భా ఫూలే జోహార్.
జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. జోహార్
జోహార్ రామ మనోహర లోహియా జోహార్.
జోహార్ కామ్రేడ్ మారోజ వీరన్న జోహార్.
జోహార్ అమర వీరులకు జోహార్.
కామేశ్వరరావు
కో ఆర్డినేటర్
BC రిజర్వేషన్ల సాదన వేదిక.

No photo description available.

21, అక్టోబర్ 2020, బుధవారం

on acquiring of land

 

అమరావతి రాజధానికి అని గుంటూరు, కృష జిల్లాలోరైతులు దాదాపుగా 34500 ఎకరాలు ఇవ్వడం స్వచ్చందంగా ఇవ్వడం జరిగిందని మంత్రులు చెబుతున్నారు. రైతులునుంచి ఎక్కువ వ్యతిరేకత రాలేదు అనిచెప్పడం జరుగుతుంది. వాస్తవమే అని అనిపించవచ్చు.
కాని మల్లన్న సాగర్ వద్ద రైతులు గ్రామ ప్రజలు ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నందిగ్రామ్ వద్ద ఎందుకు రైతులు ఎందుకు తుపాకికాల్పులకు వ్యతిరేకంగా నిలిచారు.
కొంత పరిశీలన అవసరం.
కృష్ణ, గుంటూరు జిల్ల్లలలో దాదాపుగా 90 శాతం భూమి అగ్ర కులస్తుల చేతిలోనే ఉంటుంది. ముఖ్యంగా కమ్మ భూస్వాములచేతిలోనే ఉంటుంది. పట్ట కాగితాలు వాళ్ళ చేతిలో వుంటాయి. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అమలుచేసిన కౌల్దార్ చట్టాలుకాని, భూ పరిమితి చట్టాలు కాని ఆంధ్రప్రదేశ్ అమలుకాలేదు. అమలుకావు కూడా. ఎందుకంటే అన్నిపార్టీల నాయకులు టిడిపి , వై.ఎస్.ఆర్ సి పి, బిజెపి , కాంగ్రెస్, లోకస త్తా, ఆప్ , చివరికి కమ్యునిష్టు పార్టీల నాయకులతోసహా వారే కాబట్టి అమలు చేయరు. అమలు కోసం విజయ వంతం అయేవరకు పోరాటాలు చేయరు
కమ్మ భూస్వాముల కుటుంబాలు 3దశాబ్దాలు గా అభివృద్ధి అవడానికి ఆభూములు ఉపయోగ పడినాయి. వారిపిల్లలు ఎక్కువమంది ఇతరదేశాలలో స్తిరపడటం, వ్యయసాయేతర రంగాలలోఅభివృద్ది అవడం జరిగింది. భూములు కౌలుకు ఇవ్వడం చేస్తూ వచ్చిన సొమ్మును తీసుకోవడమ జరిగింది. అసలు వారికి ఆ కౌలు కూడా అవసరం కూడాలేదు. ఎందుకంటే బాగానే అభివృద్ధి అవడం జరిగింది. ఏవో కొన్ని కుటుంబాలు వ్యయసాయం చేస్తూ జీవిస్తున్నారు. అందువలన ఎక్కువమంది ఇపుడు ఆ పట్టా కాగితాలు ప్రభుత్వం చేతిలో పెట్టి డబ్బులు తీసుకోవడం ఇచ్చిన పాకేజి తీసుకోవడం జరిగింది. అన్ని పార్ర్తీల నాయకులు కూడా తీసుకున్నారు ఇంకా పార్టీల ఆఫీసులకు కూడా స్తలాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.
ఇది వాస్తవం వ్యయసాయన్నీ వద్దను కోవడం సరి కాదు. ముక్యంగా ప్రభుత్వం ఆ విదంగా ఆలోచించడం సరి కాదు. తిండి ఎట్లా
కాని ప్రభ్తుత్వం ఆ బూములమీద పని చేసిన జీతగాండ్లు, వృత్తి దారులు, కౌలు దారులు, వ్యయసాయ కూలీలు నిమ్న కులస్తులు వారి పని గురించి వారి ఆత్మ గౌరవం గురిం ఛి పట్టించు కోవడం జరగలేదు. యు పి ఎ ప్రభుత్వం లో ఉన్న సామజిక వారు కొంత సామజిక స్పృహ కలిగిన వాళ్ళు 20 13 లో మంచి చట్టం చేసారు. దానిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోలేదు . అంతే కాదు కేంద్ర ప్రభుత్వం నియంచిన శివరామ కృష్ణన్ కమిటీ ఇచ్చిన రేపోర్ట్ ను అసలు పట్టించుకోలేదు . ఒక ప్రభుత్వం ఇలా చేయడం సరి కాదు.
ఎదో ఒక వ్యాపార వేత్త, ఎదో కులపోల్లు చేసారు అంటే సరే కాని ప్రభుత్వమే ఈ విధంగా చేయడం సరి కాదు. వాళ్ళ సామాజిక వర్గం అధికారం లో ఉంది కౌల్ దారు చట్టం అమలు చేయకుండా , అమలు కానీయకుండా, పట్టా కాగితాలు చేతిలో పెట్టుకొని ఇతర సామజిక వర్గాల ప్రజలకు ఆత్మగౌరవం లేకుండా చేయడం వారికి ఉపాది లేకుండా చేయడం, దుర్మార్గం. దీనికి కారణం అన్ని పార్టీల నాయకులు ఆ సామజిక వర్గా నికే చెందిన వారు కావడం వలన ఇంత సామాజిక కోణం అర్ధం కావాడం లేదు. అందుకే 20 13 చట్టాన్నీ, శివరామ కృష్ణన్ రిపోర్ట్ ను ప్రక్కన పెట్టిన పెద్దగా పట్టించు కోలేదు. అందువలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భూ సేకరణ సులభం అయిపోయింది .
కాని ఇది సరి కాదు.
బెంగాల్ లో కోల్ దారు చట్టం అమలు చేయడం వలన భూమి అందరి చేతిలో ఉంది. వారి జీవనా దారం భూమి. అందువలన ప్రతిఘటన వచ్చింది.
మల్లన్న సాగర్ కోసం జరుగుతున్న భూ సేకరణ కూడా ప్రజల నుంచి వ్యతిరేక తకు కారణం వారి జీవనాదారం భూమి.
అందుకనే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం చేసిన 20 13 చట్టం ప్రకరం భూసేకరణ చేయడం సరి అయినది. అంతే కాని వ్యాపార వేత్తలాగా చేయడం సరి కాదు.
ప్రజలకు ఇతర సామాజిక ప్రజలకు, గ్రామీణ పేదలకు, వృత్తి దారులకు విచారాన్ని మిగల్చడం సరి కాదు. మన ప్రియమయిన రాజ్యంగా స్పూర్తికి వ్యతిరేకం.
దీనిని నిజమైన దేశభక్తులు , ప్రజాతంత్ర వాదులు , దళితలు, బిసిలు , కూలీలు, గ్రామీణ పేదలు, కార్మిక వర్గం ప్రజలు అధ్యనం చేసి 20 13 భూ సేకరణ చట్టం ప్రకారమే భూ సేకరణ జరుపుటకు ఆందోళన లు చేయాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌల్ దారు చట్టం అమలు చేయలేదు కాబట్టి, చంద్రబాబు నాయుడు ప్రబుత్వం చేసిన భూసేకరణ కౌల్ దారు చట్ట వ్యతి రేక మయినది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శివరామ కృష్ణన్ రిపోర్ట్ ప్రకారమే రాజదానిని నిర్మించాలి. అంతే కాని వ్యాపారం, టెండర్ల ఓపెనింగ్ చేయడం కాదు ప్రభుత్వాలు చేయాల్సింది. ప్రజలకు ఆత్మా గౌరవ జీవితాల్ని అందించాలి.
దీనిపై చరిస్తారని ఆశిస్తున్నాను.
కామేశ్వరరావు
ఇండియన్ లేబర్ పార్టీ (అంబేద్కర్ , పూలే )
అధికార ప్రతినిధి .

No photo description available.
Image may contain: 1 person, smiling
No photo description available.

On Punia committee recommendations.

16, అక్టోబర్ 2020, శుక్రవారం

100 సంవత్సరాల కమ్యూనిష్టు పార్టీ

 


No photo description available.
Image may contain: 1 person, standing, sky and outdoor
No photo description available.
Kameswara Rao Velpuri to Forum for Lal Neel labour parties
100 సంవత్సరాలయిన కమ్యూనిష్టు పార్టీ మనదేశంలోఎందుకు విజయవంత కాలేదు
____________________________________
కమ్యూనిష్టు పార్టీ అఫ్ ఇండియా స్థాపించి 100 సంవత్సరాలయింది..
ఇక కమ్యూనిష్టు పార్టీలు సంవత్సరీకాలు జరుపుతాయి. పండగలు జరుపుతాయి.
నాకు కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి
సోవియట్ యూనియన్ లో కమ్యూనిష్టు పార్టీ స్థాపించి ఉద్యమించి 19 సంవత్సరాలకె కమ్యూనిష్టు పార్టీని అధికారం లోకి తీసుకొచ్చారు లెనిన్, స్టాలిన్, ట్రాట్స్కీ నాయకత్వంలో విజయాన్ని సాదించారు
చైనా లో కమ్యూనిష్టు పార్టీ అఫ్ చైనా ను స్థాపించి మావో చొఎంలై, లింపియావో , లీషావచి నేతృత్వంలో ఉద్యమించి 28 సంవత్సరాలకు కమ్యూనిష్టు పార్టీని అధికారం లోకి తీసుకు వచ్చారు.
యునైటెడ్ పార్టీ అఫ్ క్యూబన్ సోసిలిస్ట్ రెవల్యూషన్ (United Party of the Cuban Socialist Revolution) కాస్ట్రో , చేగువేరా నేతృత్వంలో 7 సంవత్సరాలల్లోనే అధికారం లోకి వచ్చి తరువాత 1965 లో కమ్యూనిస్టు పార్టీగ మార్చుకున్నారు .
మరి మన దేశం లో కమ్యూనిష్టు పార్టీ ఎందుకు 100 సంవత్సరాలయిన అధికారం లోకి రాలేక పోయింది. కేరళ , వెస్ట్ బెంగాల్ త్రిపుర రాష్ట్రాలలో అధికారం లోకి వామ పక్ష ఐక్య సంఘటన , వామ పక్ష ప్రస్వామ్య ఐక్య సంఘటన ప్రభుత్వాలు ఏర్పడి నాయి. వెస్ట్ బెంగాల్ త్రిపురలో ప్రభుత్వాలను కోల్పోవడం జరిగింది.
52 సంవత్సరాల నక్సల బరి ఉద్యమ ప్రాభవంతో ఏర్పడిన ML పార్టీలు ఎక్కడ విజయవంతంఅయి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయాయి .
కామ్రేడ్స్ డాంగే PC జోషి , చండ్ర రాజేశ్వర రావు , రణదీవె , సుందరయ్య , చారు మజుందార్, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవుల పల్లి వెంకటేశ్వర రావు, కొల్ల వెంకయ్య ,కొండపల్లి సీతారామయ్య ,బర్ధన్ గార్ల కృషి ఎందుకు విజయవంత మయి కమ్యూనిష్టు పార్టీ అధికారం లోకి రాలేక పోయింది.
సురవరం సుధాకర్ రెడ్డి, ప్రకాష్ కారత్ , సీతారాం ఏచూరి , ఇంకా ఇతర ML పార్టీల , మావోయిష్టు పార్టీల నాయకుల కృషి ఎందుకు ఇతర దేశాల కమ్యూనిష్టు పార్టీలు విజయ వంతమయినట్లు విజయ వంతం కావడం లేదు
ఏమయినా పేర్లు మరచి పోతే క్షమించండి
మరి మన దేశం లో 100 సంవత్సరాలయిన మన దేశంలో కమ్యూనిష్టు పార్టీ చరిత్ర వున్న ఎందుకు విజయవంతం అయి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయాయి.
ఎన్ని త్యాగాలు. వేలకొద్దీ అమరవీరులు .
ఈ దేశం లోని కమ్యూనిష్టు పార్టీల నాయకులు కార్యకర్తలు ఆలోచించు కోరా. ప్రశ్నించు కోరా , ఏడుపు రాదా .
మన దేశంలో విజయవంతం కాలేక పోవడానికి కారణాలు కావాలి.
అసలు కామ్రేడ్ స్టాలిన్ , CPSU , 1947 లోనే కమ్యూనిష్టు పార్టీ పేరు లేబర్ పార్టీ గా పేరు మార్చుకొని పని చేయండి అని సలహాను ఆనాటి సిపిఐ నాయకులు డాంగే , జోషి ఎందుకు ప్రక్కన పెట్టారు..
కారణాలు నన్నే చెప్పమంటారు. సరే నేనే చెబుతాను ఆ దేశాల్లో క్రిష్టియన్, బౌద్ధ మతము వారికి ఉపయోగ పడినాయి. మన దేశం లో ఉన్న మను ధర్మము పీడక కుల హిందూ మతం మన వాళ్లకు మైనస్ పాయింట్. ఎన్ని త్యాగాలు చేసిన వృధా . ఈ విషయం మన నాయకులకు తెలుసు కానీ చెప్పరు . ఇది నాకు తెల్సిన సత్యము.
సాధించింది చీలికలు పేలికలు . బీజేపీ ని అధికారంలోకి తేవడం చంద్ర బాబు నాయుడ్ని, జగన్ మహ రెడ్డిని, కేసీఆర్ పెరగడానికి ఉపయోగ పడటం పీడక కుల నాయకులు వాళ్ళ పార్టీల అభివృద్ధికి ఉపయోగ పడటం
మీరు కూడా కారణాలు చెప్పండి. రాయండి
జోహార్ అమర వీరులకు జోహార్
విప్లవం వర్ధిల్లాలి
సోషలిజం వర్ధిలాలి
పీడక కులాల అప్రజాస్వామ్యము నశించాలి
కామేశ్వర రావు
ఇండియాన్ లేబర్ పార్టీ
అధికార ప్రతినిధి

అమరావతి ని వ్యతిరేకించండి

 

Image may contain: 2 people
Kameswara Rao Velpuri to Indian Labour Party (Ambedkar, Phule)
ల్ను వదలి చివరికి గయలో బోధి వ్రుక్షమ్ క్రింద జ్ఞానోదయం పొంది కొరి కలే దుహ్కానికి మూలకారణాలు అని ప్రకటించిన మహానుభావుడు.
రాజధానిని బుద్దుడు వదలి పొతే ఈయనేమో ఎదో పంటపొలాలను, రైతులను, రైతు కూలీలను, పోలలల్లోపనిచేసిన కష్ట జీవులకు కన్నీళ్లు ఇచ్చి. ఎవరకో పిచ్చి ఆనందాన్నీ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గా పోలీసులతో, 144 సెక్షన్పెట్టి రాజదాని నిర్మానం అని పని చేస్తున్నాడు.
అయన, ఆయన ఫోటో, లోకేష్ ఫోటో, ఎన్ టి. అర్, నారయణ, మోడీ, జపాన్, సింగపూర్ వాళ్ళ వి ఇంకా ఎవరి ఫోటో లయిన పెట్టుకొని రాజదాని నిర్మించు కొండి. కాని బుద్దుడి ఫోటో పెట్టకూడదు.
నిర్మిస్తారో, నిర్మించారో మీఇష్టం.
తరువాత వామపక్షాలు ఆదివారం లోకివస్తే, బుద్దిష్టులే అదికారంలోకి వచ్చి, ప్రజలను, ఇతర ప్రాంత ప్రజలను ఏడిపించడం సరి కాదు అని ఆపేస్తే ఏమవుతుంది. ఇపుడు పెట్ట్టిన దుబార కర్చులు ఏమవుతాయి.
అసెంబ్లీలో ఈ ఖర్చులఫై చర్చచేసారా. ప్రజల డబ్బులు ఎందుకు ఇలా కర్చుపెట్టాలి.
రాజదానికి 2000 ఎకరాలు చాలు. పార్లమెంటు ఏర్పాటు చేసిన శివరామన్ కమిటీ రిపోర్ట్ ప్రకారం రాజధానిని నిర్మించుకోవచ్చు. ఆయన కన్నా వోటుకునోట్లు ఇచ్చే ఈయనేమిటి చేసేది. చివరకుబుద్దుడు బొమ్మని వాడుకుంటున్నాడు దుర్మార్గం.
బుద్దిష్టులుగా ఈ అన్యాయపు చర్యలకు , పనులకు, బుద్ధుడి బొమ్మను వాడుకోవడాన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాం.
ప్రజలను ప్రజ తంత్రవాదులను వామపక్షవాదులను, బుద్దుడిబొమ్మను వాడుకోవాడాన్నీ ఖండించ వలసినదిగా విజ్ఞప్తి.
భారతదేశ పార్లిమెంట్ నియమించినశివరామన్ కమిటీ రిపోర్ట్ ప్రకారం రాజదానిని నిర్మించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం
మీరు డిమాండ్ చేయండి. పోరాడండి .
బుద్ధంశరణం గచ్చామి.
దర్మం శరణం గచ్చామి.
సంఘం శరణం గచ్చామి
--------------
----------------------వర్కర్స్ పొలిటికల్ వింగ్.

చంద్రబాబు నాయుడు -- బుద్ధుడు

 

గౌతమ బుద్ధుడు ఎక్కడ దేవతలు రాక్షసులు అనే పదాలు వాడలేదు. చివరికి దేవుడ్ని గురంచి కూడా ఎక్కడ చేప్పినట్లు కనిపించదు. నేను చదివినంత వరకు.
మరి చంద్రబాబు నాయుడు బుద్దుడు బొమ్మ పెట్టి దేవతలు, రాక్షసులు అంటాడు. బుద్దుడిని వ్యాపారం చేయాలను కుంటే గౌతమ బుద్దుడు చెప్పిన విషయాలు చెప్పి వ్యాపారం చేయవచ్చు. కాని బుద్దుడు బొమ్మ పెట్టి ఏమేమి మాట్లాడిన బుద్దిష్టులు వూరు కోవాల్సిన అవసరం లేదు.
అసలు గౌతమ బుద్దుడు, తన రాజదానిని, తన భార్య యసోదర , కొడుకు రాహులను వదిలి ప్రజలు బాధలకు కారణాలు ఏమిటి అని అన్వేష నకు వెళ్తాడు.
బుద్దుడు, చంద్ర బాబు నాయుడు లాగ ప్రపంచం లో ఎక్కడ లేని విధంగా రాజధాని నిర్మాణం, అదే ప్రజల సమస్యలకు పరిష్కారం అని చెప్పలేదు. అసలు తనకున్న రాజధాని నే వదలి పోయాడు.
ఎపుడ యితే బుద్దుడు బొమ్మ పెట్టారో ఇలా తప్పకుండా ప్రశ్నిస్తాం
చంద్ర బాబు నాయుడు , లోకేష్ బాబు, నారయణ బొమ్మలు పెట్టు కొని చేసుకుంటే ఇలాంటి ప్రశ్నలు రావు. ఎవరు వేయరు. వీళ్ళ బొమ్మలు మార్కెట్ కు పనికి రావు కదా.
తరువాత దేవతలు, రాక్షసులు అనే పదాలు వాడితే ఎక్కడో తిరుపతిలోనో, మంగళగిరి పానకాల దేవాలయం వద్దనో, ఏ హిందూ దేవాలయం వూర్లో నో రాజధానిని కట్టు కోవచ్చు కదా. ఎందుకు అమరావతిని తీసుకొని బుద్దుడికి గోరి కడతాడు. ముఖ మంత్రి అయితే ఏమయినా చేయవచ్చు. ఏమయినా మాట్లాడవచ్చు అంటే ఎవరు ఒప్పు కోవాల్సిన అవసరం లేదు. అసలు బుద్దిస్తులు అసలు ఒప్పుకోరు.
అసలు బుద్దుడు ఉంటె చంద్ర బాబు నాయుడు ఏమిటి నువ్వు చేస్తుంది. అని అడుగుతాడు. అసలు పంట భూములను ఎవరు నాశనం చేయమన్నాడు. నేను చెప్పలేదు కదా. ఎందుకు నా పేరు వద్దు కుంటావు అని అడుగుతాడు.
అపుడు చంద్ర బాబు నాయుడు ముఖ్యమంత్రి గా బుద్దుడ్ని ఎన్కౌంటర్ తో చంపేయమంటాడెమో..
కాని లార్డ్ బుద్దా, ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో ఎన్కౌంటర్ లో చంపేస్తే చని పోయే వాడు కాదు. బుద్దుడు. ప్రపంచ ప్రజల హృదయాల్లో ఉంటాడు. కాని చంద్ర బాబు నాయుడు కొంతమంది కి అజ్ఞానపు ఆనందాన్నిస్తూ , ప్రజలను పేదలను, ఇతర ప్రాంత ప్రజలకు విషదానిచ్చే నిర్మించే రాజదాని లో అసలు ఉండడు
అసలు చంద్ర బాబు నాయడు కు బుద్దుడు అక్కర లేదు. బుద్దుడ్ని ఎంతవరకు వ్యాపరం చేయ వచ్చో అంతవరకూ చేస్తాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి కదా.
అది సరి అయింది కాదు.
దేవతలు రాక్షసులు బుద్ధా ఎక్కడ చెప్పలేదు.
బుద్దుడు అందరికి మంచి చేయమన్నాడు. BE QUICK TO DO GOOD అని బుద్దుడు చెప్పాడు. అందరికి మంచి చేయమన్నాడు
అసలు బుద్దుడు కోరికలే దుహ్కానికి మూల కారణం అని చెప్పారు. అంటే తాళాలు లేని ప్రపంచ మే శాంతి కి ఆనందానికి మార్గం అని భావన.
రాజ కుమారుడు బుద్దుడు ఒంటరిగా ఎక్కడకయినా వెళ్ళగలదు. చంద్ర బాబు నాయడు పోలిసులు, 14 4 సెక్షన్ ఏమి లేకుండా వెల్ల గలడా .
బుద్దుడ్ని వ్యాపరం చేయకండి. అనే మా విన్నపం.
చేస్తే మటుకు ఇలాగె రాస్తాము.
చంపినా మా శవాలు కూడా ఇలాగే రాస్తాయి.
బుద్ధం శరణం గచ్చామి.
ధర్మం శరణం గచ్చామి.
సంఘం శరణం గచ్చామి.

-------వర్కర్స్ పొలిటికల్ సింగ్.

No photo description available.
Image may contain: 1 person

14, అక్టోబర్ 2020, బుధవారం

చంద్రబాబు నాయుడు పుట్టుక

 

జన్మభూమి , కన్నతల్లి - అదే పోటు
------------------------------------------------

పుట్టుక మా చేతిలే ఉంటే నేను , వెంకయ్య నాయుడు ఇద్దరం అమెరికాలో పుట్టాలని కోరుకొనే వాళ్ళం . ఇలాంటి మురికివాడల లాంటి ప్రాంతం కంటే అభివృద్ధి చెందిన అమెరికాలోనే పుట్టాలని మేము ఇద్దరం కోరుకొనేవాళ్ళం.
--- నారా చంద్రబాబు నాయుడు

ఇంతకంటే నీచం ఏమైనా ఉందా ? జన్మభూమి , కన్నతల్లి అనే అభిమానం మచ్చుకయినా లేని మనిషి . అందుకేనేమో అన్నీ విదేశాలకి తాకట్టు పెట్టి , అధికారం పోగానే సింగపూర్ పారిపోయి అక్కడే సెటిల్ అవ్వాలనే ఉద్దేశ్యంతోనే మొత్తం వాళ్ళకే కట్టబెడుతున్నాడు . ఆ రకంగా అక్కడ నుండే ఆ కంపెనీల ద్వారా పెత్తనం చేద్దామనే ఆలోచన కాబోలు .

అసలు పుట్టుక మన చేతిలో వుంటే నీలాంటి నీచున్ని కొడుకుగా కనాలని అమ్మనమ్మతో సహా ఏ తల్లీ కోరుకోదు .
అసలు జైల్లో ఉండాలి. ముఖ్య మంత్రి గా ఉంటే ఇలాగె ఉంటుంది. చంద్ర బాబు నాయుడు ముఖ్యమంత్రి గా, జగన్ మోహన్ రెడ్డి ప్రతి పక్ష నాయకుడి గా ఉండటం ఆంధ్ర ప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం.
భగత్ సింగ్, రాజ గురు సుఖ దేవ్, గాంధీ, అంబెడ్కర్, అల్లూరి సీతారామ రాజు, ప్రకాశం పంతులు, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వర రావు. తరిమిల నాగిరెడ్డి, దూ బగుంట శేషమ్మ , ఏంతో మంది కష్ట జీవులు పుట్టిన గడ్డ మీద పుట్టిన దేశం లో ఇలాంటి వారూ పుట్టడం వలన దేశ మాత విల పిస్తోంది.
జోహార్ అమర వీరులకు. జోహార్.
ప్రజాస్వామ్యం వ ర్ఢీ లా లి.
రాజ్యాంగం వ ర్ఢీ లాలి.
దేశ ద్రోహులు నశించాలీ.
అమెరికా లో పుట్టా లను కుంటున్న చంద్ర బాబు నాయుడు ఇక్కడ పెంచుకున్న ఆస్తులను దేశానికి ఇచ్చి అమెరికా కు వెల్లి పోవాలి.
కామేశ్వర రావు
అదికార ప్రతినిధి.
ఇండియన్ లేబర్ పార్టీ
అంబెడ్కర్ పూలె

7, అక్టోబర్ 2020, బుధవారం

for democracy

 Kameswara Rao Velpuri

ప్రజాస్వామ్యం కోసం రాజకేయ పార్టీల కర్హవ్యం
మనది ప్రజా స్వామ్య దేశమని ప్రక టీం చు కున్నాం. ఇంకా రాజ్యంగ పీఠీiక లో సార్వభౌమ, సమ సమాజ లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్ అని ప్రకటించు కున్నాం . అందరికి ఓటు హక్కు రాజ్యాంగ నిర్మాతలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వాలు ఎన్నికల ప్రక్రియ ద్వారా ఏర్పడుతున్నాయి. కానీ మన రాజకీయ పార్టీలు ఎన్నికలను, ఎన్నికల సంఘాన్నీ, రాజ్యంగాన్నీ గౌరవిస్తున్నాయా అనే ప్రశ్న , దేశ భక్తులకు ప్రజాతంత్ర వాదులకు , వస్తోంది.
ఎన్నికల సంఘం , పోలీసులు, ఎన్నికల్లో చేయవలసిన పని ఉన్నది . కాని ,మరి రాజకీయ పార్టీలు ఏమి చేస్తున్నాయీ. డబ్బు , బహుమతులు, మందు పంచుతూ, గుండాగిరి చేస్తూ ప్రజాసామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తున్నాయి. చివరికి రాజకీయాలంటే ఇవే అని అనుకునే స్థాయికి తీసుకు వచ్చాయి. ప్రజలను విజ్ఞాన వంతులుగా చేయకుండా ఈ పనులు చేస్తూ ప్రజస్వామ్యాన్నీ అపహాస్యం చేస్తున్నాయి. నేషనల్ ఎలక్షన్ వాచ్ , అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఎ. డి.ఆర్ ) అనే స్వచ్చంద సంస్థల అద్యయనం మేరకు, 31 శాతం ఎం.పి , ఎం.ఎల్.ఎ ల ఫై పోలిసుల రికార్డుల్లో క్రిమినల్ కేసులు పెండింగి ఉన్నాయని తెలుస్తోంది. 4807 మంది ఎం.పి లు ఎం.ఎల్.ఎ ల లో 14 60 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని స్వచ్చంద సంస్థలు తెలియ చేస్తున్నాయి. .

ఇలాంటి రాజకీయ నాయకులకోసమేనా , రాజకీయాల కోసమేనా కేనా భగత్ సింగ్ , రాజగురు సుఖదేవ్ ఉరికంబానికి ఎక్కింది.. అల్లూరి ఆత్మా ఆర్పన చేసింది. ఇంకా ఎంతోమంది త్యాగం చేసింది. వీళ్ళ కోసమేనా బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసింది. తలచు కుంటూనే విచారం వస్తుంది.
మాజీ ఎన్నికల కమిషనర్ జే.ఎం. లింగ్డో దేశంలోని రాజకేయ నాయకులు కాన్సర్లు అన్నారు. ఈ కేన్సర్లను తొలగింఛి దేశాన్నీ కాపాడాలి
మాజీ హై కోర్ట్ జడ్జీ జస్టిస్ చంద్రకుమార్ గారు ఆవేదనతో
గాంధీ మళ్ళీ పుడితే --- గాడ్సేలతో పని లేదు,
భగత్ సింగ్ మళ్ళీ వస్తే --- బ్రిటిష్ వారికి భారం లేదు.
అల్లూరి మళ్ళీ జన్మిస్తే -- ఆంగ్లేయులకు ఆందోళన లేదు.
అవినీతి అక్రమాల అత్యాచారాల ఇనుప బూట్ల క్రింద నలిగే
భరత మాత బాద చూసి గుండె పగిలి చస్తారు. లేదా,
తుపాకి గుండై అవినీతిపై దూసుకు పోతారు.
డైనమేట్లై అవినీతి పుట్టను పేల్చి వేస్తారు.
మరి బ్రతికీ మనం ఏమి చేయలేమా., అనే ప్రశ్న వస్తుంది. చేయాల్సిన అవసరం ఎంతయినా వుంది. తిట్టుకుంటూ కూర్చోవడం కాదు చేయాల్సింది. చేయ గలం . ఇవన్నీ మార లని ఇండియన్ లేబర్ పార్టీ(అంబెడ్కర్, పూలె) కోరుకుంటుంది . ఆశయం కూడా అదే. అదే విదంగా, లోక్ సత్తా, ఆ మ్ ఆద్మీ పార్టీ, కమ్యునిస్టు పార్టీలు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా , బి. ఎస్.పి కోరు కుంటున్నాయి. తమ శక్తి కొలది కృషి చేస్తున్నాయి .
మన భారత రాజ్యాంగం రాసేటప్పుడు, బాబా సాహెబ్ అంబేద్కర్, మన రాజ్యాంగా నిర్మాతలు. రాజకీయ ప్రముఖులు నెహ్రు, సర్దార్ వల్లబాయి పటేల్, రాజగోపాలా చారి రామ మనోహర్ లోహియా , మొదలయిన వారు రాజకీయ నాయకులు డబ్బు మందు , బహుమతులు పంచుతారని ఊహించలేదు. ముందు తరం వాళ్ళు తమకన్నా ప్రజాస్వామ్యం కోసం, సోషలిజం కోసం, . లౌకిక తత్వం కోసం, సార్వబౌమత్వం కోసం పని చేస్తారని. ఆశించారు. కాని వారి ఆశలు ఆశయాలను తుంగలో తొక్కి, ఓట్ల కోసం ఫోటోలకు దండలు వేయడం చేస్తూ, ప్రజాస్వామ్యాన్నీ మంట గలుపుతున్నారు .
ఈ నాడు. మార్పు కోసం ఒక చట్టం తీసుకు రావాలి. ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలు ముఖ్య పాత్ర వహిస్తాయీ. కావున వాళ్ళే బాద్యత తీసుకోవాలి. అదే సరి అయినది. రాజకీయ పార్టీల అద్యక్షులను, ప్రధాన కార్య దర్సులను బాద్య్లులు గా చేయాలి.. దీనికి రాజకీయ పార్టీలను బాద్యత చేయాలని లేబర్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎన్నికల్లో నిలబడే అభ్యర్ధులు తాము ఎన్నికలలో డబ్బులు మందు, బహుమతులు పంచమని, ఎన్నికల్లో ప్రలోభాలకు,, ఎవరయినా తమ కార్యకర్తలు గురి చేస్తే తనను అరెష్టు చేయవచ్చునని , ఎన్నికల్లో నిలబడ నీయకుండా వుండే విధంగా ఆర్డర్స్ ఇవ్వవచ్చునని, వ్యక్తిగత డిక్లరేషన్ తీసుకోవాలి. అంతే కాకుండా బి. ఫారం ఇచ్చే పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కూడా తమ పార్టీ అభ్యర్ధి మరియు ఎవరయినా పార్టీ కార్యకర్తలు చట్టవ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక చర్యలు చేయరని , అలా వాళ్ళు చేస్తే తమను జైల్లో పెట్టవచ్చునని, పార్టీ రిజేష్ట్రేషన్ రద్దుచేయ వచ్చునని డిక్ల రేషన్ తీసుకోవాలి. అంటే, బిజెపి అమిత్ షా, కాంగ్రెస్ సోనియా గాంది , టిడిపి చంద్ర బాబు నాయుడు, టి.ఆర్ ఎస్ చంద్ర శేఖర రావు, వై.ఎస్.ఆర్ సి.పి జగన్ మోహన్ రెడ్డి, డిఎంకె కరుణానిది, ఎ.ఐ. డిఎంకె జయలలిత, సిపిఐ సుధాకర రెడ్డి, సిపిఐ ఎం సీతారాం ఏచూరి, అమ్ ఆద్మీ పార్టీ, కేజ్రేవాల్.., బి ఎస్ పి మాయావతి, అర్.జె డి లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ వాది పార్టీ ములాయం సింగ్ యాదవ్, జనతాదళ్ శరద్ యాదవ్ .. ..... .... ఇలాగా పార్ట్టే నాయకులను బాద్యులుగా చేయాలి. ఆవిధంగా రాజకీయ పార్టీల అద్యక్షులను, కార్యదర్శులను బాద్యులను చేయాలని లేబర్ పార్టీ డిమాండ్ చేస్తుంది . ఆ విధంగా ఎన్నికలలో మార్పు తీసుకు వచ్చి ప్రజాస్వామ్యాన్నీ కాపాడాలని లేబర్ పార్టీ కోరుతుంది.. ఇలాగ చేయాలనీ కొంత మంది దీనికొరకు కృషి జరిగింది ఇంకా కృషి చేయాల్సి ఉంది. అవసరమయితే ఒక చట్టం. రాజ్యంగా సవరణ తీసుకు రావాలి. ఆ విధంగా చేయడం వలన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతోంది . ప్రజల ఆర్ధిక, సామజిక సమస్యలు అన్ని పరిష్కరించ బడతాయి.
అప్రజాస్వామిక శక్తులు నశించాలి. ----------ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.
దలిత, సామజిక, శ్రామిక, బహుజన, ప్రజాతంత్ర, వామపక్ష శక్తులకురాజ్యాధికారం కావలి.
సామజిక ఆర్ధిక అసమానతలు తొలగాలి.
సంపూర్ణ అక్షరాస్యత కావలి.
మద్యాన్నీ నిషేదించాలి.
చట్ట సభలలో బి.సి, లకు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి. .
మూత బడినపరిశ్రమలు వెంటనే తెరవాడానికి కృషిచేయలి.
ప్రైవేటుసంస్టలలో ఎస్.సి., ఎస్.టి, బిసి లకు రిజర్వేషన్లు కల్పించాలి.
ఎన్నికలలో రాజకీయపార్టీలు డబ్బు, మందు, బహుమతులు పంచకూడదు.
ఈ డిమాండ్ల సాధనకు ఇండియన్ లేబర పార్టీని బలపరచండి. బలోపేతం చేయండి.
ప్రజాస్వామ్యాన్నీ దేశాన్ని, రాజ్యంగాన్నీ దేశాన్నీ కాపాడండి.
భారత రాజ్యాంగం వర్ధిల్లాలి.
వేల్పురి కామేశ్వరరావు
అధికార ప్రతినిది
ఇండియన్ లేబర్ పార్టీ,
(అంబేద్కర్ , పూలే )

ఎలక్షన్లు

 

No photo description available.
No photo description available.
Kameswara Rao Velpuri to Indian Labour Party (Ambedkar, Phule)
కన్ అమెరికా అధ్యక్షులు కాగలిగారు.
బాబా సాహెబ్ అంబెడ్కర్ SC ST BC మహిళలకు అందరికి ఓటు హక్కు కలిపించారు. కానీ డబ్బులు లేక వాళ్ళు పోటీ చేయ లేక పోతున్నారు.
అందుకొరకు డిపాజిట్ ఎమౌంట్ 100 రూపాయలు చేయండి.
తుపాకులు పట్టుకొనే చేసే సాయుధ పోరాట రూపం తగ్గుతుంది. అనవసరమయిన త్యాగాలు ఉండవు.
ఎన్నికలె పోరాట రూపాలుగా మారుతాయి.
రాజకీయ లలో అప్రజాస్వామిక శక్తులు దేశద్రోహులు నశిిస్తారు. మాజీ ఎన్నికల కమిషనర్ జె ఎం లింగ్డో గారు రాజకీయ నాయకులు కాన్సర్లు అన్నారు. కానీ పరిష్కారం చెప్పలేదు. ఆ క్యాన్సర్లు చావాలంటే ఈ మార్గం తప్పదు.
లేకపోతె ఆవేశంతో దేశం బాగు పడాలని, సోషలిస్టు వ్యవస్థ కావాలని తుపాకులు పట్టుకుంటున్నారు. బహుజనులు త్యాగాలు చేస్తున్నారు. మన రాజ్యాంగ లోనే సోషలిజం ఉన్నదనే విషయం మరచి పోతున్నారు.
ఇది ఆధిపత్య, దోపిడీ, కులాల మనువాదం కుట్ర. ఈ కుట్ర పై ఎన్నికల్లో పోరాటం చేయాలి. తుపాకీ అవసరం లేదని చెప్పాలి.
కాబట్టి SC, ST BC లకు 100 రూపాయలు డిపాజిట్ గా ఎన్నికల కమిషన్ చేయాలి. ఎన్నికలను ఒక పోరాట రూపంగా SC, ST, BC లకు ఇవ్వాలి.
ప్రజాస్వామ్య న్నీ దేశాన్ని SC ST BC లె కాపాడుతారు. దుర్మార్గులయిన దోపిడీ కులస్తులు వాల్ల చెంచాలు కాపాడలేరు. వాళ్లు దుర్మార్గులు. అప్రజాస్వామిక వాదులు. దేశద్రోహులు. ఉగ్రవాదులకన్నా ప్రమాదకారులు.
కావున డిపాజిట్ ఎమౌంట్ SC ST BC లకు 100 రూపాయలు చేయండి. ఎన్నికల ఆయుధాన్నీ అందించండి.
లేకపోతే ఇంకొరకంగా చేయండి. ఏ పార్టీ వాడయిన డబ్బు మద్యం బహుమతులు పంచితే ఆ పార్టీ అధ్యక్షడ్ని జీవితాంతం జైల్లో వేసే విధంగా ఎన్నికల నిబంధనావాలి లో చేర్చండి. పంచేవారిని కాదు శిక్షించాల్సింది. ఆ పార్టీ అధ్యక్షుడికి శిక్ష పడాలి. అతను చచ్చేదాకా జైల్లో ఉండేటట్లు రూల్ పెట్టండి. అంతేకాదు వాళ్ళను చూడ టానికి వచ్చేవాళ్ళను 20 10 సంవత్సరాలు జైల్లో ఉండేటట్లు రూలు పెట్టండి. అపుడు దేశం మారిపోతుంది.
లేకపోతే డిపాజిట్ ఎమౌంట్ 100 రూపాయలు చేయండి.
SC ST BC లకు 100 రూపాయలు డిపాజిట్ ఎమౌంట్ గా ఉండాలి.
అప్రజాస్వామిక శక్తులు నశించాలి.
ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.
రాజ్యాంగం వర్ధిల్లాలి.
సోషలిజం వర్ధిల్లాలి.
విప్లవం వర్ధిల్లాలి.
కామేశ్వర రావు
ఇండియన్ లేబర్ పార్టీ
అంబేడ్కర్ ఫూలే
అధికార ప్రతినిధి.