7, జులై 2020, మంగళవారం


https://l.facebook.com/l.php?u=https%3A%2F%2Fwww.youtube.com%2Fwatch%3Fv%3DFPFOe-aLjpc%26feature%3Dshare%26fbclid%3DIwAR2JJH4TmHyo2TJi9Jjmg8QC5Qut0WWRiwSldB4IKu4vXgndbKhHaKKucKA&h=AT1ed6ThClsa-n5itZLFWKSGv6iOe2fkepLeS7E1OOlYwSAc1qY3Z6qCMYKqwWUtrvYZLZXQe4JKXpUbuIeXNs0IqIJMuEgHDy2sPk2bwU5MPz1lUnR_-9pWxVSX9BLHb8s8u0LAj8MMnN3zqpDzROi9gouEcBbzpi8X84UxqzrTTtLbG8qZltS-lMzKjV75M-Tk-DZrM82n4PIwm01rwq7hsmfxC1FV7Ryw55sDAxG2n5Y5aSUfB4cIqhXwkjb-vvkHXszfo9-MMYqyDJ2LOb3hG-d9tN1r6DrtJDysxaOcym-666vpt83HVDKMkKGnw_0IrrkQ0QP1SXC3GIXYmVRTob_LZhPpTDw33paSyKAKCFzwtkUplFpOkX06phmr3QB8gkOO95oUWQq8xEwhhjxJdc1MXEurUQPA6FVzTyffjiZ1wGjBqfsGsIEArXAJX9_1gReZlZJTp7_BBGxB_2WOMGxxzpTNxL9YF1cxldFQo9_Sh9msAIUo1bQLhDcy_IwCi9GbL1En2-04H85mo5HQNPcN91MUJqpc_t-0ZkVs66619tJYI4-gTBp_oCPGtoFyT31Yjcen3t6Bv4XhfoRW8540_3zpzIlPs9ACg_k2AHOY_K6Y3juuaSZaWQEW_n0
https://l.facebook.com/l.php?u=https%3A%2F%2Fwww.youtube.com%2Fwatch%3Fv%3DFPFOe-aLjpc%26feature%3Dshare%26fbclid%3DIwAR2JJH4TmHyo2TJi9Jjmg8QC5Qut0WWRiwSldB4IKu4vXgndbKhHaKKucKA&h=AT1ed6ThClsa-n5itZLFWKSGv6iOe2fkepLeS7E1OOlYwSAc1qY3Z6qCMYKqwWUtrvYZLZXQe4JKXpUbuIeXNs0IqIJMuEgHDy2sPk2bwU5MPz1lUnR_-9pWxVSX9BLHb8s8u0LAj8MMnN3zqpDzROi9gouEcBbzpi8X84UxqzrTTtLbG8qZltS-lMzKjV75M-Tk-DZrM82n4PIwm01rwq7hsmfxC1FV7Ryw55sDAxG2n5Y5aSUfB4cIqhXwkjb-vvkHXszfo9-MMYqyDJ2LOb3hG-d9tN1r6DrtJDysxaOcym-666vpt83HVDKMkKGnw_0IrrkQ0QP1SXC3GIXYmVRTob_LZhPpTDw33paSyKAKCFzwtkUplFpOkX06phmr3QB8gkOO95oUWQq8xEwhhjxJdc1MXEurUQPA6FVzTyffjiZ1wGjBqfsGsIEArXAJX9_1gReZlZJTp7_BBGxB_2WOMGxxzpTNxL9YF1cxldFQo9_Sh9msAIUo1bQLhDcy_IwCi9GbL1En2-04H85mo5HQNPcN91MUJqpc_t-0ZkVs66619tJYI4-gTBp_oCPGtoFyT31Yjcen3t6Bv4XhfoRW8540_3zpzIlPs9ACg_k2AHOY_K6Y3juuaSZaWQEW_n0

https://www.facebook.com/Kamus-readings-views-and-comments-281189205279075/
నా పేస్ బుక్ రచనలు నా ఈ అగ్ని జ్వాలలు.
ఈ రచనలు "పండితుల" రచనలుగా ఉండవు.
మా శ్రామికుల కష్టాలను మా బాధనలను, ఏడుపును, కసిని, చావులను, వేదనలను రిసెర్చ్ చేసిన Phd పేపర్లుగా ఉండవు.
డైరక్ట్ గా శ్రామికుల వేదనలు కన్నీళ్లు , కసి, కోపం తో పాటు . ఆలోచనలు, పరిష్కారాలు, ఈ అగ్ని జ్వాలలో ఉంటాయి. ఇవి చైతన్య జ్వాలలు, చైతన్య కిరణాలు, మనవాభ్యుదయాలు ...
ఇది శ్రామిక ప్రచురణ
డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొంటె చాలు.
మీరు నా అగ్నిగోళాలకు స్పాన్సర్ అయినట్లే.
కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి.
కృతజ్నతలు.
కామేశ్వర రావు
ఎడిటర్ రైల్ శక్తి
ఇండియన్ లేబర్ పార్టీ
అధికార ప్రతినిధి
9849008986


ులను ఎదురుకాల్పులు పేరుతో చంపుతున్నారు. ఇంతకాలం ఓర్చుకున్నాను, సహించాను.
ఇక నేను తట్టుకోలేక పోయాను. అందుకే మీకు గుణపాఠం నేర్పటానికే, ప్రజల్లో సమానత్వం తీసుకొని రావాలని,ఒక సోషలిస్టు భావజాలంను నమ్మిన వైరస్ గా మారి చెడిపోయిన సోషలిస్టు దేశమైన చైనాలో ఉదయించాను,(క్యూబా,వియత్నం జోలికి వెళ్ళలేదు.) ,జన్మించాను.
అందుకే విప్లవ వ్యతిరేకులు,సోషలిస్టు వ్యతిరేకులు.అభ్యుదయ వ్యతిరేకులు, పెట్టుబడి ,ధనిక దేశాల్లోకి,అమానవీయం మూర్తీభవించిన దేశాల్లోకి ప్రవేశించాను.అందుకే ఇప్పుడు అమెరికాకు చెమటలు పట్టిస్తున్నాను. బ్రిటన్ని లొంగదీసుకున్నాను. యూరోపియన్ దేశాలను వణికిస్తున్నాను.
ఇండియా లో భరత మాత అని గొప్పగా చెప్పడమే తప్ప స్త్రీలపై హత్యాచారాలు అత్యాచారాలను నిర్ములించలేకపోతున్నారు దోషులను వెంటనే శిక్షించలేకపోతున్నారు .
కేరళ ఒకటే సోషలిష్ట్ దృక్పధం తో ఉండటం వలన నన్ను కేరళ ల లోకి రాకుండా చూచు కోగలిగింది.
వైద్యాన్ని వ్యాపారంగా మార్చి ప్రభుత్వ వైద్యాన్ని నిర్మూలించారు. నిర్మూలిస్తూన్నారు. మిమ్మల్ని వదలను.
విద్యా, వైద్యాన్ని వ్యాపారం చేసారు. మిమ్మల్ని వదలను.
అసమానతలు అశాంతికి మూలం అని తెలుసుకొనేదాకా వదలను.
దేవాలయాలు, చర్చీలు, మసీదులు అసమానతలు పెంచే కేంద్రాలు. అందుకే వాటిని కూడా వదలలేదు. చివరికి అవే నా పెంపుకు ఉపయోగ పడినాయి. పడుతున్నాయి. మూత వేసుకోవాల్సి వచ్చే టట్లు చేసాను.
విద్యార్థులను, యువకులను ఆలోచించకుండ చేస్తున్న, హంతకులుగా, రేపిస్టులుగా, చేస్తున్న సినిమా హాల్స్ ను మూత బడేటట్లు చేసాను.
మనువాద భావజాలంతో విర్రవీగుతున్న పీడక కులస్థులను వారి బానిసలను వదలను.
ఏదో స్వామీజీలు, బాబాలు, యోగులు ఏదో చేస్తారని అనుకుంటున్నారా నన్ను ఏమి చేయలేరు. వాళ్ళే వాళ్ళ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళను వదలను.
బాబా సాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తి అయిన ప్రజాస్వామ్యాన్ని, సోషలిజాన్ని తుంగలో తొక్కిన మిమ్మల్ని, మీ బానిసల్ని, వదలను.
మీలో సోషలిజం, ప్రజాస్వామ్యము, సమ భావం వచ్చేవరకు మిమ్ము వదిలే ఛాన్స్ లేదు .బై బై
ఇట్లు.
కరోనా,ముద్దుపేరు,
కోవిడ్ 19.S/0 ,D/౦ SARS 1,SARS
29.6.2020.

12, ఏప్రిల్ 2016, మంగళవారం

నన్ను క్షమించండి.
తప్పడం లేదు. ఇంతవరకు ఇలా రాయలేదు.
నేను ఒక సామాజిక బాద్యత గా రాయాల్సి వస్తుంది.
తల పగిలి పోతుంది.
క్షమించాలి . తప్పదు 
రాస్తున్నాను.
------------------------
ఒరే
రిజర్వేషన్లు వ్యతి రేకిస్తున్న వెధవల్లారా,
నా కొడుకుల్లార
ఒరే
రిజర్వేషన్లు సమీ క్ష జరపాలని
చెబుతున్న దుర్మార్గుల్లారా.
ఒరే
మీరందరూ కల్సి,
ఓట్ల కోసం అది కారం కోసం ,
డబ్బు, మందు, బహుమతులు పంచుతూ .
ప్రజా స్వామ్యన్నీ, చంపేస్తున్న,
రాజ్యంగా న్నీ చెత్త బుట్టలో పారేస్తున్న
దొంగ నా కొడుకోల్ని నరకండిరా.
వారి తలకాయల్ని
పార్లమెంట్ అసెంబ్లీల గుమ్మాలకి
గుమ్మడి కాయలు కట్టినట్లు కట్టండిరా.
ఆ పని మేము చేయం.
మీరే చేయండి.
మీరే చేయాలి.
మీ దొంగ నాయల్లె
ఓట్ల కోసం, అది కారం కోసం
డబ్బు, మందు, బహుమతులు పంచుతున్నారు.
మా ప్రియమైన అంబేద్కర్ రాసిన రాజ్యంగాన్నీ చెత్త బుట్టలో వేస్తున్నారు.
అపుడు మాట్లాడండిరా
రిజర్వేషన్లు వద్దని.
రిజర్వేషన్లు సమీ క్ష జరపాలని
అపుడు ఒప్పుకొంటాము మీ నిజాయతీని.
ఒరే దొంగా నాయల్లరా
ముందు మీరు ఆ పని ఎపుడు చేస్తారో చెప్పండిరా.
ఒరే దొంగ నాయాల్లారా
నేను రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం సంపాయించలేదు.
నేను రిజర్వేషన్ ద్వారా ప్రొమోషన్ పొందలేదు.
అయిన రిజర్వేషన్ ఉండాల్సిన అవసరం ఉందనే అంటాను
దానికి కారణం
ఆ దొంగ నాకొడుకుల వల్ల్లనే
అందుకే .
వారి తలకాయల్ని పార్లమెంట్ అసెంబ్లీల గుమ్మాలకి
గుమ్మడి కాయలు కట్టినట్లు కట్టండిరా.
అపుడు ఒప్పుకొంటాము మీ నిజాయతీని.
ఒరే
శూద్రుడు బ్రాహ్మణున్ని పేరుపెట్టి పిలిస్తే
అతని నోట్లో మండుతున్న 10 అంగుళాల యినుపకర్రును దోపాలి(మనుధర్మశాస్త్రం 8:27)
మేమేం పాపం చేసాంరా సంకర జాతి నా కొడుకులారా?
అ మను ధర్మ శాస్త్రాన్నీ తగల పెట్టండిరా
అపుడు ఒప్పుకొంటాము మీ నిజాయతీని..
విలువిద్య నేర్చుకొంటే
నా వేలు కోస్తారురా.
ద్యానం చేస్తుంటే న తలకాయి తీస్తారురా.
వేదం వింటే చెవిలో సుసం పోస్తరురా.
చదువుకొంటే చంపేస్తారు రా.
ఒరే
దొంగ నాయల్లార
మీ దుర్మార్గ మయిన చరిత్రను
మరచి పోవలిరా.
ఎపుడయిన
తప్పు అయింది క్షమించండి
అన్నారురా.
దుర్మర్గుల్లారా.
వర్త మానంలో ఏమి చేస్తున్నారురా.
ప్రజా స్వామ్యన్నీ చంపేస్తూ
మా ప్రియమయిన బాబా సాహెబ్ అంబేద్కర్
రాసిన రాజ్యంగా న్నీ
మీరే రాయించుకొని
ఇపుడు
తగల బెడుతున్న
దొంగ నాయల్ల్లరా.
మీరు మాకు
ఈ దేశానికీ పట్టిన చీడ పురుగులు.
బ్రష్టా చారులు.
ఒరే
దొంగ నాయాల్లారా
రిజర్వేషన్లకు కారణం మీ మను ధర్మ శాస్త్రం
దానిని తగల పెట్టండి రా.
డబ్బు, మందు, బహుమతులు పంచుతూ .
ప్రజా స్వామ్యన్నీ, చంపేస్తున్న,
రాజ్యంగా న్నీ చెత్త బుట్టలో పారేస్తున్న
దొంగ నా కొడుకోల్ని నరకండిరా.
వారి తలకాయల్ని
పార్లమెంట్ అసెంబ్లీల గుమ్మాలకి
గుమ్మడి కాయలు కట్టినట్లు కట్టండిరా.
అపుడు ఒప్పుకొంటాము మీ నిజాయతీని., మీ ధైర్యాన్నీ.
చేస్తారా. చేయండి.
చేసి చూపించండి .
అపుడు
రిజర్వేషన్లు
అడిగిన వారి తలకాయిలు తీసివేయండి.
ఓకే
------కామూ. భారతీయుడు.

20, మార్చి 2016, ఆదివారం

Wedding day 19.3. 2016



ఈ రోజు మా పెండ్లి( కొత్త పదం కావలి) రోజు. 19.3.78 లో సింగరాయకొండలోజరిగింది. 
ఈ రోజు మా పెండ్లిరోజు అని గుర్తులెదు పేపర్ చూడంగానే ఉమర్ ఖాలిద్, అనిర్బన్ లకు బెయిల్ ఇచ్చారనే వార్త నాకు ఎంతో ఆనందాన్నీఇచ్చింది. అందుకే ఒక రకమయిన  ఉ ద్వేగంలో ఉందిపోయాను. నామిస్సేస్ రాజేశ్వరి గుర్తు చేసిందాకా గుర్తులేదు. నేను ఎపుడు అంతే ఎదో పేస్ బుక్ ఉంది గదా ఎదో రాద్దామని ప్రయత్నిస్తున్నాను.  ఆ స్టవ్, మా పెండ్లికి ముందు ఆ తర్వాత వాడిన స్టవ్.  ఆ స్టవ్, మాక్సింగోర్కీ అమ్మ, మహాప్రస్తానం, దిగంబరకవుల సాహిత్యం, సృజన, ప్రజాసాహితి అరుణతార మొదలయిన పుస్తాకా లే నాతోడూ. పెండ్లితర్వాత కూడ అవే నా తోడూ. నాకు కందుకూరి చెప్పినల్ట్లు చినిగి పోయిన చొక్కనయిన తొడుక్కొని మంచి పుస్తకం కొనుక్కో అనేది ఎపుడు. మనసులో ఉండేది.  రైల్వే ఉద్యోగం. విజయవాడలో కీర్తిశేషులు జోస్యభట్లసత్యనారాయణ గారి ఇంట్లో ఉండే వాళ్ళం. జోస్యభట్ల గారు, వారిశ్రీమతి సుబమ్మ గారు ఎంతో ఆదరంగా చూసే వారు.వారు కమ్యునిష్టు పార్టీలో పని చేసేవారు. వారి అల్లుడు కీర్తిశేషులు రంగారావు గారు సౌజన్య పత్రిక నడిపేవారు. ఆ పత్రికకు విశాలాంధ్రకు రాస్తుండే వాడినే. వారి ప్రోత్సాహం ఉండేది.  జీవితంలో అనేక విజయాలు, చూసాం. కష్టాలు చూసాం. ఓటములు లేవు. వున్నా అవి ఓటములు కావు. విజయవాడ రాయనపాడు వర్క్ షాప్ లో పనిచేస్తున్నప్పడు కొంతమంది అదికారుల వలన . ఉద్యోగంలో కక్ష సాధింపు చర్యలు వలన బదిలీలు.అవ్వ వలసివచ్చింది. కుటుంబానికి దూరం. అవడం జరిగింది. నాకు అని పిస్తోంది వారికి తప్పలేదు కాబట్టే నన్ను ట్రాన్స్చేఫర్లు చేసారని పిస్తోంది.నాకు ట్రాన్స్ ఫర్లు వచ్చినప్పుడు మిత్రులు నైతికంగా ఏంతో సహాయం చేసారు
నన్ను చాల మంది మంది అధికార్లు,, కార్మికులు ప్రేమతో చూసారు. బహుశా వారికి నా నిజాయతి నచ్చి ఉండవచ్చు. ఏమయినా రైల్వే మా కుటుంబానికి ఎంతో ఇచ్చింది. నేను రైల్వేకు చేయాల్సిన పనిని నిజాయతీతో, కార్మక ఉద్యమంతో పాటు చేశాను.  మాకు మా రైల్వే అంటే గర్వం.
సృజన, రాహుల్ ఇద్దరు. పిల్లలు.
రాసింది చాలు అనుకుంటాను బోరుకొడితే క్షమించండి.
మా స్టవ్ మాకు ఏంతో సేవ చేసింది. దానికి కృతజ్ఞతలు ఇప్పటికి దానిని జాగ్రత్తగా ఉంచుకున్నాం.
.