27, నవంబర్ 2014, గురువారం

on Sri. Si.

"కవిత్వానికి బాదే పర్యాయ పదం " అన్నారు మహా కవి శ్రీ శ్రీ.
" కస్ష్టజీవికి అటు ఇటూ ఉండే వాడే కవి" అని స్పష్టంగా చెప్పారు శ్రీ. శ్రీ.
మానవ సమాజం పై ఎంతో గౌరవం.
వారి సామజిక స్ప్రహ ఆకాశం అంత ఎత్తు. -- ఓక సంఘటన రాయాలని, చదివిన దగ్గరనుంచి రాయాలని ఉంది. ఈ రోజు రాస్తున్నాను. ఈ విహయాన్ని, కాశీపతి గారి మధ్యతరగతి మందు హాసం అనే పుస్తకం లోచదివాను. నాకెందుకో పుస్తకం పేరు బాగాలేదు. కానీ చదవాల్సిన పుస్తకం.

1980 లో నిర్మాత దర్శకులు యు. విశ్వేశ్వర రావు తానూ తీయబోతున్న సినిమాకు పాట రాయాలని ఆ రోజు హైదరబాద్ లో ఉన్న శ్రీ. శ్రీ గారి వద్దకు వచ్చి కోరారు. శ్రీ శ్రీ గారు ఆ రోజు అన్నపూర్ణ హోటల్ లో కాశిపతి గారితో ఉన్నారు. పాట, షూటింగ్ వలన ఆ రోజు లో పూర్తి గావాలని చెప్పారు. రాత్రి 8 గంటలకు చెప్పారు.
అందరికి తెలుసు శ్రీ శ్రీ తాగు తారని. తాగి పాటలు రాస్తారని.
శ్రీ శ్రీ గారు రాసారు. పల్లవి ఏమని రాసారు చూడండి.
కులం లేదు.. మతం లేదు.
దరిద్రానికి...
నరం లేదు. జనం లేదు
సమాజానికి. ---అనేది పల్లవి.
విశ్వేశ్వరరావు గారు చెప్పినట్లు రాత్రి మూడు గంటలకు ఇచ్చారు. విశ్వేశ్వరరావు గారు ఫ్లైట్ టైం అందించారు. విశ్వేశ్వర రావు గారు విమానశ్రయానికి వెళ్లిపోయారు.
శ్రీ శ్రీ గారు అలసి నిద్ర పోయారు.
కాని అకస్మాతుగా శ్రీ శ్రీ గారు లేచి తప్పని పరిస్తితులలో, నిద్ర పోతున్న కాశిపతి గారిని లేపి అర్జెంటు గా ఏరో పోర్ట్ కు వెళ్ళాలని లేపారు. పాటలో తప్పు జరిగి పోయింది. అని బాదతో లేపారు.
ఏరో పోర్ట్ లో ప్లైట్ టేకాఫ్ కు రెడి గా ఉంది. శ్రీ శ్రీ గారు, విశ్వేశ్వరరావు గారు శ్రీ శ్రీ గారిని ఎయిర్ లైన్స్ కార్యాలయం వద్ద కలవాలని ప్రకటన చేయించారు.
నేను ఇక్కడ పుస్తకం లోని విషయాలు మొత్తం రాయలేను. ముఖ్యమయిన పేజీ స్కాన్ చేసాను.

శ్రీ శ్రీ గారిని ఎన్నో మాటలు. వి. రా గారు అన్నారు. అవన్నీ నేను రాయలేను.
కానీ శ్రీ శ్రీ గారి బాద తను రాసిన
నరం లేదు. జనం లేదు
సమజానికి. -----దానిపై న తన అభ్యంతరం.
దానికి వివరణ ఏమన్నారంటే. - మనం సమాజానికి నరమూ లేదు జవమూ లేదంటున్నాము. ఇది చాల అభ్యంతరకరం. ..... సమాజం లోని లోపాలను సమస్యలను, సంక్షోభాలను మరే పరిస్తులనై న ఆ సమాజమే పరిష్కరిస్తుంది. అదే సామాజిక చైతన్యం. ...... ఆ సామజిక చైతన్యా న్ని మనం ప్రశ్ని స్తున్నాము. సమాజపు ఉనికేనే సందేహిస్తున్నాము. ఇది హిమాలయం అంత తప్పు. అని వివరించారు.
శ్రీ శ్రీ గారి అభిప్రాయం తో ఏకీభవిం ఛిన విశ్వేశ్వర రావు గారు. రాసిన ఆ పాటను చించి వేసారు.
చూడండి. శ్రీ శ్రీ గారు .తాగినా పాట రాసారు, ఇచ్చారు. నిద్ర పోయారు కొంచెంసేపు. కాని నిద్ర పోకుండా మేల్కొని జరిగిన తప్పు తెలుసు కొని, దానిని చించి వేయడానికి ఆయన పడ్డ తపన, వేదన. అందరికి ఉండాలి. వి.రావు గారు ఎమన్నా భరాయించి, తను రాసిన పాటను చింపే టట్లు చేయడం మామూలు విషయం కాదు. సమాజాన్ని, గౌరవించే వాళ్ళే చేయగలరు.
రచయితలు శ్రీ శ్రిని గౌరవించడం తో సరిపోదు. సమాజం కోసం, సామాజిక మార్పుకోసం వారి పడిన తపన, కృషిని మనం పొందాలి. ఆ విధంగా కృషి చేయడమే శ్రీ. శ్రీ కి మనమిచ్చే నివాళి.
ఇది రాయాలనే ఈ పుస్తకం చదివన నాటినుంచి అనుకుంటున్నాను.నా మెదడు ప్రతి రోజు నన్ను తిడుతుంది.
ఎక్కువయిన నా బరువు దించు కోవడానికి చేసిన ప్రయత్నమే ఇది.
మీకు తెలియడానికి ఆ పుస్తకం లోని పేజీ నీ స్కాన్ చేసి పెట్టాను.(అది మొత్తం 6 పేజీలు).
చదవండి. శ్రీ శ్రీ గారికి సమాజం పట్ల ఎంత గౌరవం.

Photo: "కవిత్వానికి బాదే పర్యాయ పదం " అన్నారు మహా కవి శ్రీ శ్రీ.

24, నవంబర్ 2014, సోమవారం

bangaaru taalli cinema

24.11.2014
ఇపుడే సినిమా మిసెస్ తో కలసి చూసి వచ్చి రాస్తున్నాను.
ఎవరి సమీక్ష చదవలేదు.

చూసిన తరవాత వస్తున్న హృదయ స్పందన ఈ వాక్యాలు.
అబద్దాల పునాదుల మీద జీవిస్తున్నాము. చస్తున్నాము.
మనం అబద్దాల మేడల్ల్లో,
అబద్దాల బoగ్లాలలో ఉన్నాము.
అబద్దాల గ్రామల్ల్లో ఉన్నాము.
అబద్దాల పట్టణాలలో ఉన్నాము.
అబద్దాల హోటల్లలొ ఉన్నాము.
అబద్దాల కార్లల్లో ఉన్నాము
అబద్దాల అసెంబ్లీలు
అబద్దాల పార్లమెంటు
అబద్దాల రాజకీయ పార్టీలు.
అబద్దాల పోలీస్ వ్యవస్థ
అబద్దాల అధికార వ్యవస్థ.
అబద్దాల న్యాయ వ్యవస్థ.
అబద్దాల మీడియాలు.
పని అబద్దం
జీవనం అబద్దం
కుటుంబం అబద్దం
జీవితం అబద్దం.
చావు అబద్దం.
అంతా అబద్దం. అంతా అబద్దం
-----------
ఈ సినిమాకు మూడు జాతీయ అవార్డులు.
సిగ్గుండాలి.
ఇలాంటి జీవితాలు ఏర్పడినందుకు.
అందుకు మూడు జాతీయ అవార్డులు.
ఇచ్చే వాళ్లకు సిగ్గుండాలి.
తీసుకున్నందుకు సునీత కృష్ణన్, ప్రజ్వల సిగ్గుపడాలి.
మనమంత సిగ్గు పడాలి.
ఇలాంటి అబద్దాల పునాదుల్లో బ్రతుకుతున్నందుకు.
ఇంకా చావనందుకు.
అబద్దాల జీవనాన్ని, జీవితాల్ని అందిస్త్తున్న వారిని
చంపనదుకు, చంపలేనందుకు
మనమంతా సిగ్గుపడాలి.

Photo: 24.11.2014
ఇపుడే సినిమా మిసెస్ తో కలసి  చూసి  వచ్చి  రాస్తున్నాను.
ఎవరి సమీక్ష చదవలేదు.

చూసిన తరవాత వస్తున్న హృదయ స్పందన ఈ వాక్యాలు.
అబద్దాల పునాదుల మీద జీవిస్తున్నాము. చస్తున్నాము.
మనం అబద్దాల మెడల్ల్లో, 
అబద్దాల బంగ్లోలలో ఉన్నాము.
అబద్దాల గ్రామల్ల్లో ఉన్నాము.
అబద్దాల పట్టణాలలో ఉన్నాము.
అబద్దాల హోటల్లో ఉన్నాము.
అబద్దాల కార్లల్లో ఉన్నాము
అబద్దాల అసెంబ్లీ 
అబద్దాల పార్లమెంటు 
అబద్దాల రాజకీయ పార్టీలు.
అబద్దల పోలీస్ వ్యవస్థ 
అబద్దాల అధికార వ్యవస్థ.
అబద్దాల న్యాయ వ్యవస్థ.
పని అబద్దం 
జీవనం అబద్దం 
కుటుంబం అబద్దం
జీవితం అబద్దం.
చావు అబద్దం.
అంతా అబద్దం. అంతా అబద్దం 
-----------
ఈ సినిమాకు మూడు జాతీయ అవార్డులు.
సిగ్గుండాలి. 
ఇలాంటి జీవితాలు ఏర్పడినందుకు.
అందుకు మూడు జాతీయ అవార్డులు.
ఇచ్చే వాళ్లకు సిగ్గుండాలి. 
తీసుకున్నందుకు సునీత కృష్ణన్, ప్రజ్వల సిగ్గుపడాలి.
మనమంత సిగ్గు పడాలి.
ఇలాంటి అబద్దాల పునాదుల్లో బ్రతుకుతున్నందుకు.
ఇంకా చావనందుకు.

17, నవంబర్ 2014, సోమవారం

on husin sagar.

హుస్సేన్ సాగర్ ను పట్టించుకో పోతే భవిషత్ లో ఒక ప్రమాదకరంగా మారి భోపాల్ ట్రాజెడీ లాగ తయారవవచ్చు.

సాగర్ లో ఉన్న సల్ఫర్ డయాక్సైడ్ , ఆమ్లాలు సాగర్ గట్టును తినివేస్తున్నాయి అని చెబుతున్నారు. అల గట్టు పొతే, కనీసం లీకయిన ప్రమాదం . ఇందిరా పార్క్, అర. టి.సి క్రాస్ రోడ్స్, బాగ్ లింగం పల్లి, విద్యానగర్ అన్ని లో తట్టు ప్రాంతాలు అమ్లలతో నిండి జనం చచ్చి పోతారు. బ్రతికిన వాళ్ళు అనారోగ్యంతో బ్రతుకు తారు.
ఇలా ఎపుడు జరుగుతుందో చెప్పలేము. రసాయన శాస్త్ర వేత్తలు చెప్పాలి.సమాజం గురిం ఛి ఆలోచించే రసాయన శాస్త్ర వేత్తలు చెప్పాలి. ఇపుడు చర్యలు తీసుకోక పొతే హైదరాబాద్ మరొక భోపాల్ అవుతుంది.

కె.సి.అర్ మరియు, ఈ ప్రభుత్వం అన్న గౌరవం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామిక ప్రభుత్వం. కేంద్ర ప్రభత్వం మరియు త్రిపుర, కేరళ, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాలు తప్ప అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామిక ప్రభుత్వాలే అని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ పార్టీలు, నాయకులు, ప్రజలకు డబ్బు, మందు, బహుమతులు పంచుతూ ఎన్నికల్లో పాల్గొంటున్నాయి.
కాని ఒక మంచి పనికి స్వీకారం చుట్టారు. కృతజ్ఞతలు తెలియచేయాలి.

మంచి హుస్సేన్ సాగర్ ఇల అవడానికి బి.జే.పీ,మత శక్తులు. మరియు మానవత్వం లేని పారిశ్రామిక వేత్తలు. వాళ్ళని వెనకేసుకొచ్చిన ప్రభుత్వాలు. ఎదిరించలేని ప్రతి పక్షాలు. తీవ్రంగా పట్టించుకోని ప్రజ ఉద్యమ కారులు.

తీవ్రంగా పట్టించుకోక పొవాడానికి కొన్ని సామజిక వర్గం వాళ్ళే ఉద్యమకారులు గా ఉండడం ఆ సామాజిక వర్గాలే రాజకీయ నాయకులుగా, ప్రభుత్వ అదినేతలుగా, ప్రతి పక్ష నేతలుగా, పారిశ్రామిక వేత్తలుగా ఉండటం. కారణాలు. .

ఈ విధంగా ఒక మంచి సాగరును, మంచి నీళ్ళు అందించిన సాగర్ ను నాశనం చేసుకున్నాము.

ఇపుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు అందిస్తాయి అని ఆశిద్దాము. ఆ కృషిలో అవినీతిన జరిగితే వ్యతిరేకిద్దాము. భవిషత్ తరాలు మనల్ని తిట్టకుండా కాపాడు కుందాము.

16, నవంబర్ 2014, ఆదివారం

singpore.

సింగపూరు ఆర్ధిక వ్యవస్థ వ్యవసాయ రంగం కాదు. 
వారిది ఎక్కువుగా ఎలక్ట్రానిక్స్, సేవ రంగం, పెట్రో రంగం, టూరిజం మీద ఆధారపడి వారి ఆర్ధిక వ్యవస్త ఉంటుంది. 
మన అర్ర్ధిక వ్యవస్థ ఎక్కువుగా వ్యవసాయ రంగం. మరి గుంటూరు, కృష్ణ, గోదావరి జిల్లాలు వ్యవసాయ రంగం మీద ఆదారం. దానిని నాశనం చేస్తూ సింగపూర్ లాగ ఉండాలంటే ఎలా. మన వ్యవసాయ ఉత్పత్తులుకు మంచి రేటుతో విదేశాలకు ఎగుమతులు చేసి ఆర్ధికంగా బలపడాలని కోరుకోవాలి. కాని మన అర్ధిక వ్యవస్తను నాశనం చేయడం ఏమి తెలివి( ఎ. పి ముఖమంత్రి తెలివి అని అనుకుంటున్నారు)

తను సింగపూఋ కు బానిస గా ఉండాలనుకుంటే ఉండవచ్చు.
కానీ గుంటూరు కృష్ణా జిల్లాల రైతులను, కౌలు రైతులను, వ్యవసాయ కూలీలను, వృత్తి దారులకు కూడా తన తెలివిగల బానిస మనస్తత్వం తో ఉండాలని కోరుకోవడం తప్పు. మన వ్యవసాయ రంగాన్నీ ఎలా పెంచాలి, ప్రజలను ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచించడం సరి అయినది.
అంతేకాదు సింగపూరు రాజకీయ వేత్తలు మన రాజకీయ నాయకుల్లాగా బ్లాకు మనీ నీ పెంచఋ. దానిని వ్యతిరేకుస్తారు.దేవాలయాల్లో డబ్బును పోగుచేయారు. మొత్తం ధనాన్ని ఉత్పత్తిలో పెడుతారు. అది చంద్ర బాబు నాయుడు, ఇతర నాయకులు చెప్పరు
మన అవినీతి రాజకీయ నాయకులే ఈ దేశానికి దౌర్భాగ్యం. రాజకీయ అవినీతే అన్ని అవినీతులకు మెదడు. దీన్నిని ప్రక్షాళనము చేసుకుంటే చాలు.
సింగపూర్ వాల్లె, మనదేశానికి ముక్యంగా గుంటూరు వచ్చి మన వ్యవసాయ రంగాన్ని చూచి పోతారు.

chandra babu telivi

చంద్ర బాబు నాయడు తన తెలివి తేటలను పెట్టుబడిగా మలచి సూపర్ సింగపూరు నిర్మిస్తా. 17.11.14 ఆంధ్ర జ్యోతి వార్త.
ఇదేమిటే ఈ రాష్ట్రంలో వ్యయసాయం చేసే వాళ్ళకు తెలివిలేడా. భూమి మీద పనిచేసే వ్యయసాయ కూలీలకు తెలివి లేదా. కౌల్ దారులకు తెలివి లేదా, కుల వృత్తులు చేసే జీవించే వాళ్ళకు తెలివి లేదా. 
ఆయనకే తెలివి ఉన్నట్లు ఇతరులకు తెలివి లేనట్లు చెబుతాడు( ఈ డబ్బు మందు పంచే నాయకులకు గౌరవం ఇవ్వాలని లేదు)
వీళ్ళకు చంద్రబాబు నాయుడు ఇతర నాయకుల్లాగా అబద్దాలు చెప్పడంలో తెలివిలేదు. వీల్లలగా నల్లదనాన్ని తీసుకువస్తానని చెప్పి మోసం చేసే తెలివిలేదు. ఈయన లాగ సంపద కూడా బెట్టుకొని తెలివి లేదు.
వీళ్ళ కు తెలివి ఉంది. కస్టపడి పనిచేయడం. ఇతరులకు అన్నం పెట్టె వ్యసాయం చేయడం. ఆ వ్యయసాయం కోసం కుల వృత్తులు చేయడం లో తెలివి ఉంది.

కాని అబద్దాలు చెప్పడంలో తెలివిలేదు. వీల్లలగా నల్లదనాన్ని తీసుకువస్తానని చెప్పి మోసం చేసే తెలివిలేదు. ఈయన లాగ సంపద కూడా బెట్టుకొని తెలివి లేదు.
ఇలాంటి తెలివి లేకపోవడం వారి మానవీయం. మా మానవీయం.

on reservations

ప్రవేటు రంగం లో రిజర్వేషన్స్ ను ఆహ్వానించాలి. అన్ని పార్టీలు సి.పి. ఐ (ఎం) పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగాతించాలి. అన్ని పార్టీలు ఈ వైఖరి తీసుకోవాలి. తప్పదు.
సి.పి. ఐ (ఎం) పార్టీ పార్ల మెంట్ లో చర్చకు పెట్టి బిల్లు పెట్టె విధంగా చేయాలి.
ఈ సమస్యపై కలసి వచ్చే అన్ని పార్టీలతో, సంస్తలతో, వ్యక్తులతో కలసి ప్రజ ఉద్యమ్మాన్ని నిర్మించాలి.
ముందుగా సి.పి. ఐ (ఎం) పార్టీ అద్వర్యంలో నిర్వహించ బడుతున్న సుందరయ్య విజ్నానకేంద్రం లోను, ప్రజా శక్తి బుక్ హౌస్ లోను, 10 టీవీ లోను, ప్రజా శక్తీ లోను, ప్రజా శక్తీ పార్టీ లోను రిజర్వేషన్స్ ను అమలుచేసి ఆదర్శంగా ఉండాలి. మీటింగ్ లకు, తీర్మానాలకు పరిమితం కాకూడదు.చేయ గలరని ఆశిస్తున్నాము. ఆ శక్తీ ఉందని భావిస్తున్నాము.
ఇదొక విప్లవాత్మక మయిన మార్పుకు దోహదం చేస్తుంది.

no suicide.

నేను చావను బ్రతుకుతాను.
నేను బ్రతుకుతాను.
నేను మీ ఇంట్లో అంట్లు తోముతూ బ్రతుకుతాను.
మీ ఇంట్లో పాకి పని చేసి బ్రతుకుతాను. 
వీధులు చిమ్ముతూ బ్రతుకుతాను,
నాగళ్ళు చేస్తూ బ్రతుకుతాను, 
శిల్పాలు చెక్కుతూ బ్రతుకుతాను,
కంచాలు మంచాలు చేస్తూ బ్రతుకుతాను, 
పొలాలు దున్నుతూ బ్రతుకుతాను.
పేపర్లు వేస్తూ బ్రతుకుతాను.
పాటాలు చెబుతూ బ్రతుకుతాను.
రచనలు చేస్తూ నాటకాలు వేస్తూ బ్రతుకుతాను.
ఉద్యమాలు చేస్తూ బ్రతుకుతాను. 
తుపాకులు తీసుకొని బ్రతుకుతాను.
చేగువీరలాగా విప్లవకారుల్లాగా బ్రతుకుతాను.
భగత్ సింగ్, రాజగుర్ , సుఖదేవ్ లాగ ఉరితాల్లను ముద్దుపెట్టుకుంటాను.
బ్రతుకుతాను బ్రతుకుతాను బ్రతుకుతాను 
నీవు నాతొ ఉన్న లేకపోయినా బ్రతుకుతాను 
చంపితే చస్తాను. లేకపోతె చావను.
సమత కోసం 
మమత కోసం
ప్రగతి కోసం 
బ్రతుకుతాను .
చావల్సివస్తే చస్తాను..
ఎవర్ని నాతొ చావమని అడగను 
బ్రతకండి బ్రతకండి బ్రతకండి 
సమత కోసం 
మమత కోసం
ప్రగతి కోసం 
అందరు బ్రతకండి. 
పోరాటమే బ్రతుకు. 

శివసాగర్ చెప్పినట్లు 
అమ్మ నన్ను కన్నందుకు విప్లవాభినందనాలు. 
*****
ఇది కవితని చెప్పను. ఎందుకంటే 
టి అమ్మేవాల్లుకు పేపర్ అమ్మేవాల్లకు 
..........................
అందరికి అర్ధం అవుతుంది

kiss of love on ASA

నేను యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ కిస్ ఆఫ్ లవ్ మీద వేసిన కరపత్రం చదివిన తర్వాత కొత్త అభిప్రయాలు వస్తున్నాయి. ఇవి చాల మందకి నచ్చక పోవచ్చు. చాల మందకి నచ్చవచ్చు.
ఇది నా జ్ఞానం కావచ్చు. అజ్ఞానం కావచ్చు.
ఇది నా అహంకారం కావచ్చు.నా బానిసత్వం కావచ్చు.
ఇది నా ప్రేమ కావచ్చు. నాద్వేషం కావచ్చు.
ఇది నా క్రమశిక్షణ కావచ్చు నా . దిక్కరాం(anarchy) కావచ్చు.
ఇది నా కోరిక కావచ్చు. నా కోరికలేని తత్వం కావచ్చు.
మీ ఇష్టం. ఏమయినా అనుకోండి.
ఈ విధంగా రాసుకొని అందరిముందు పెట్టటానికి అవకాశం కల్పించిన ఫేసు బుక్ ను అందించిన ప్రోగ్రామర్ రుకు, నా హృదయ పూర్వక నమస్సులు.
టైపులో తప్పులుంటే సరిద్దుకుంటాను.
---------------------------------------------------------------------
అవును కిస్ ఆఫ్ లవ్ లో తప్పు లేదు. మార్పుకు ఒక సంకేతం.
హిందువులు, ముస్లింలను- ముస్లింలను హిందువులు ముద్దుపెట్టుకోవాలి.
క్రిస్టియన్స్ ముస్లింలను, ముస్లిములు క్రిస్తియన్లను, ముద్దుపెట్టుకోవాలి.
హిందువులు క్రిస్తియన్లను, క్రిస్తియన్లు హిందువులను ముద్దుపెట్టుకోవ్వాలి.
మాల వాళ్ళు బ్రాహ్మనలను, బ్రాహ్మనలు మాలవాల్లను ముద్దుపెట్టుకోవ్వాలి.
మాలవాళ్ళు మాదిగా వాళ్ళను, మాదిగా వాళ్ళు మాలవాల్లను, ముద్దుపెట్టుకోవ్వాలి
కమ్మ వాళ్ళు రెడ్డి వాళ్ళను, రెడ్డివాళ్ళు కమ్మ వాళ్ళను ముద్దుపెట్టుకోవ్వాలి.
కమ్మ వాళ్ళు మాల వాళ్ళను మాల వాళ్ళు కమ్మ వాల్లను ముద్దుపెట్టుకోవ్వాలి.
రెడ్డి వాళ్ళు మాదిగా వాళ్ళను, మాదిగ వాళ్ళు రీద్ది వాళ్ళను ముద్దుపెట్టుకోవ్వాలి.
దొరలు ఎరుకుల వారిని ఎరుకుల వారు దొరలను ముద్దుపెట్టుకోవ్వాలి.
విశ్వకర్మలు ఏనాది వాళ్ళను ఏనాదివాళ్ళు విస్వకర్మ్లను ముద్దుపెట్టుకోవ్వాలి
చాకలి వాళ్ళు, మంగలి వాళ్ళను జోగిని బిడ్డలను కాపులు,
ఇలా ....... అన్నికులలవాళ్ళు సంకెళ్ళను తెంచుకొని ముద్దుపెట్టుకోవ్వాలి.
ఉన్న వాళ్ళు లేని వాళ్ళను, లేని వాళ్ళు ఉన్న వాళ్ళను ముద్దుపెట్టుకోవ్వాలి.

బహుశ ఇలా జరిగితే కుల పంచాయతీలు, కారంచేడులు, చుందూరులు, పదిరికుప్పoలు గుజరాత్ మారణ కండలు, బైర్ల్లంజి లో గొడవలు, యు.పీ. లో ఢిల్లీ లో హర్యానా లో, కాస్మిర్లో ఇతర రాష్ట్రాలలో, దేశం లో గొడవలు, చంపుకోవడాలు కాపు పన్చయతిఎలు, మత పంచాయతీలు ఉండవు కదా.

పాకిస్తాన్ వాళ్ళు, భారతీయులను, భారతీయులను పాకిస్తాన్ వాళ్ళను, చైనా వాళ్ళు భారతీయులను. అమెరిక వాళ్ళు క్యూబా వాళ్ళను, రాష్యనులు కెనడా వాళ్ళను, జర్మనీ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళను ఇలా అన్ని దేశాలు సరిహద్దులు మరచి పోయి ముద్దులు పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఎంత బాగుటుంది కదా.
ఐక్య రాజ్య సమితి ఒక రోజును ముద్డ్లుల రోజు ప్రకటిస్తే బాగుంటుంది. లవర్స్ డే ఫిబ్రవరి 14 ఎలాగు ఉంది. ఆ రోజు ప్రకటిస్తే బాగుంటుంది.
యుద్దాలు ఉండవు. ఆయుదాలు వద్దు అంటారు.
ఈ భూగోళం అంత ప్రేమ మయమే.
అటామిక్ బాంబ్ కు రూపమిచ్చిన గొప్ప శాస్త్రవేత్త ఐన్ స్టీన్ మూడవ ప్రపంచ యుద్ధం ఎలా ఉంటుంది, అని అడిగితె, మూడవ ప్రపంచ యుద్ధం ఎలా ఉంటుందో తెలియదు కానీ నాల్గవ ప్రపంచ యుద్దం ఎలా ఉంటుంది అంటే ఎవరయినా బ్రతికి ఉంటె వాళ్ళు రాళ్ళతో యుద్ధం చేసుకుంటారని చెప్పినట్లు చదివాను.
కావున ఐక్యరాజ్య సమితి తీవ్రంగా చర్చించి ప్రపంచంలో ముద్దులకు ఒక రోజు కేటాయించి ప్రకటిస్తే మూడవ ప్రపంచ యుద్ధం రాదు. ప్రపంచంలో సమత, మమత, ప్రగతి ,శాంతి ఏర్పడుతాయి. ఆయుదః కర్మా గారాలు అందమయిన పార్కులు గా మారుతాయి.
ఇక్కడ ముద్దు సెక్స్ కు పరిమతమైనది కాదు. ప్రేమకు సంబంధించినది.

అందుకే కిస్ లను వ్యతిరేకించ క్కరలేదు. ఆహ్వానించండి శాంతి కీ, ప్రేమకు బాటలు వేయండి.
ఇదొక్ విప్లవం. శాంతి కోసo జరిగే విప్లవం.

Photo: నేను యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ కిస్ ఆఫ్ లవ్ మీద వేసిన కరపత్రం చదివిన తర్వాత కొత్త అభిప్రయాలు వస్తున్నాయి. ఇవి చాల మందకి నచ్చక పోవచ్చు. చాల మందకి నచ్చవచ్చు.

13, నవంబర్ 2014, గురువారం

on corruption in Parliament

This is a news item today's Hindu paper.
These are the people in our Central Cabinet.
What our people have to learn from these ministers?
For these people :
Netaji Bhagat Singh,Rajaguru, Sukadav nad many people have sacrificed their lives.
Mahatma Gandhi led the Freedom Struggle,
Dr. Baba Saheb Ambedkaar has given Constitution.

Where the IAC (India Against Corruption) has gone. Is it sleeping are dying. They are able to see Corruption in Congress Party. and UPA. But they are not able to see the Corruption in BJP and NDA. Hypocrisy.

Where Anna Hazare and their team had gone.

In our Channels no discussion. Shame to Journalism

Photo: This  is a news item today's Hindu paper. 

on Nehrus birhtday tankasaal ashok

ఈ రోజు నమస్తే తెలంగాణ లో టంకశాల అశోక్ ఒక మంచి ఆర్టికల్ రాసారు. చివరికి నెహ్రు వారసత్వం ఈనాటి కాంగ్రెస్స్ కు లేదు. కాని ప్రజలకు ఉంది.
నిజం. ప్రజలకే ఆ వారసత్వం ఉంది. ప్రజలు ఆ వారసత్వాన్నీ స్వ్వేకరిస్తారు.
లేకపోతె విద్వేషాలు, బానిసత్వమే మిగులుతాయీ.
విద్వేషాలను, బానిసత్వాన్నీ వ్యతిరేకిం చదమే, నెహ్రుకు మనమిచ్చే నివాళి.

Photo: ఈ రోజు నమస్తే తెలంగాణ లో టంకశాల అశోక్ ఒక మంచి ఆర్టికల్ రాసారు. చివరికి నెహ్రు వారసత్వం ఈనాటి కాంగ్రెస్స్ కు లేదు. కాని ప్రజలకు ఉంది. 
నిజం. ప్రజలకే ఆ వారసత్వం ఉంది. ప్రజలు ఆ వారసత్వాన్నీ స్వ్వేకరిస్తారు. 
లేకపోతె విద్వేషాలు, బానిసత్వమే మిగులుతాయీ.  
విద్వేషాలను, బానిసత్వాన్నీ వ్యతిరేకిం చదమే, నెహ్రుకు మనమిచ్చే నివాళి.

11, నవంబర్ 2014, మంగళవారం

on capitalism

I have studied. an article Morales' hat- trick. -- by John Cherian. in Frontline 14th November 2014.

In this article a powerful statement of Evo Morales, President of Bolivia. -- "I am convinced that capitalism is the worst enemy of humanity and environment; enemy of the entire planet."

Are you agree with the above statement?

If you agree the above statement --"Capitalism is the worst enemy of humanity and environment; enemy of the entire planet" -demand the state Government and Central Government to stop Privatization.

All Patriots, Democratic elements, Honest people, and left forces give a programmes to stop Privatization.

All the work force in Public Sector, and Government establishments have to work to save Public sector, Government Establishments and struggle for protect from the many Corrupt politicians, many Corrupt bureaucracy and many Corrupt Trade Union leaders. .
Photo: I have studied. an article Morales' hat- trick. -- by John Cherian. in Frontline 14th November 2014.

In this article a powerful statement of Evo Morales, President of Bolivia. -- "I am convinced that capitalism is the worst enemy of humanity and environment; enemy of the entire planet." 

Are you agree with the above statement?

If you agree the above statement  --"Capitalism is the worst enemy of humanity and environment; enemy of the entire planet" -demand the state Government  and Central Government to stop Privatization.

All Patriots, Democratic elements, Honest people,  and left forces give a programmes to stop Privatization.

All the work force in Public Sector, and Government establishments have to work to save Public sector, Government Establishments and struggle for protect from the many Corrupt politicians, many Corrupt bureaucracy  and many Corrupt Trade Union leaders.  . 

.

8, నవంబర్ 2014, శనివారం

కరంటు కోసం.

మూడేళ్ళ దాక కరెంటు కస్టాలు తప్పవు. --- ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు. -9.11.14 ప్రజా శక్తీ లో చదివాను. అన్ని పేపర్లో వచ్చి ఉంటుంది. 

ఒక రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి ఈ విదంగా మాట్లాడవచ్చా అనే ప్రశ్న వస్తుంది. తెలంగాణ ఒక రాష్ట్రం. భారత దేశంలో ఒక అంతర్భాగం. రాజకీయ పార్టీల మద్య వైరుద్యాలు ఉంటాయి. అది ప్రజల కోసం కాదు. వాల్ల అధికారం కోసం. తరువాత డబ్బులు, కాంట్రాక్టర్ల, వ్యాపారాలకోసం.( అన్ని పార్టీలు కాకాపోవచ్చు)
ఎన్ని వైరుద్యాలవున్న పాలనలోకి వచ్చిన తర్వాత అందరితోటి మాట్లాడక తప్పదు. మనకు నచ్చిన నచ్చక పోయిన.
తెలంగాణ రాష్ట్రానికి కరంటు కస్టాలు మూడేళ్ళ దాక తప్పవు అని ఒక ముఖ్యమంత్రి గా చెప్పడం సరి అయినది కాదు. . ప్రభుత్వాలు చేస్తుంది వ్యాపారాలే కదా. మాట్లాడాలి తప్పదు.ప్రక్క రాష్ట్రాలతో మాట్లాదాలి. కేంద్రంతో మాట్లాడాలి. తీవ్రంగా ప్రయత్నించాలి. అవసరమయితే పోరాడాలి. తెలంగాణ ప్రజలకు పోరాటాలు ఎవరు చెప్పనవసరం లేదు. తెలియంది వ్యాపారం మాత్రమె. తప్పదు నేర్చుకోవాలి. తెలంగాణ లో సోషలిస్ట్ ప్రభుత్వమేమి కాదు.
దేశాలే మాట్లాడు కుంటున్నాయి. మాట్లాడు కోవాలి. ఎవరి కోసం ప్రజల కోసం.
ఇది పేరుకె ఒక ప్రజాస్వామ్యదేశం. ఇష్టం ఉన్న లేకపోయినా అనేక పార్టీలు ఉంటాయి. అందరిని కూర్చబెట్టి ప్రయత్నించాలి. తప్పదు. ప్రజలకోసం తప్పదు.
ఆ విధంగా ముఖ్యమంత్రి హోదా లో ఉన్న వ్యక్తి ఆలోచించాలి. మార్గాలు చూడాలి.
పోరాటాలే కాదు మాట్లాడటం కూడా చేయాలి. తప్పాడు. అది ప్రజల కోసమే. కరంటు కోసం ప్రయత్నాలు చేయాలి. మార్గాలు అన్వేషించాలీ.
తెలంగాణలో మేధావులు తక్కువ కాదు. నిజాయితిపరులు తక్కువ కాదు.
ప్రజలకు పోరాటాలే తెలుసు. అవే నేర్పారు. కాబట్టి ప్రభుత్వం లో ఎవరున్న పోరాటం చేస్తారు. కె. సి ఆర్ ముఖ్యమంత్రి ఉన్నారని పోరాటాలు తెలంగాణ ప్రజలు మానరు. ఎందుకంటే వారికి తెలిసింది పోరాటాలే. కాని పోరాటాల ఫలితాలు వారికి రాకపోయినా పోరాటాలు చేస్తారు.
కరంటు కోసం ప్రయత్నాలు చేయాలి. మార్గాలు అన్వేషించాలీ. కష్టం కాదు.
ముఖ్యమంత్రి, టి.అర్.ఎస్ కాదు, అన్ని రాజకీయ పార్టీలు. మేధావులు, ఇంజనీర్లు సలహాలు ఇవ్వాలి. మార్గాలు చూపాలి. ప్రయత్నాలు చేయాలి. అవసరమయితే పోరాటాలు చేయాలి.
అహాలు చంపు కోవాలి. ప్రజలకోసం అహాలు చంపు కోవాలి.

1, నవంబర్ 2014, శనివారం

Letters to CEC and Hon'ble SupremeCourt.

I have done some work regarding conducting of elections.
A letter was sent to Hon'ble Chief Election Commissioner, enclosing a model Declaration form, on 4.3.2014, in the interest of Democracy, Constitution. and our beloved India.
Since Hon'ble CEC, is silene, on 28th September, I have written a letter to Hon'ble Supreme Court Judge praying to give some direction to Hon'ble CEC.
This is all done to stop/rectify M.G.L.D.Ps (Money, gifts,liqour, distribtuion, parties) in the interest of our beloved Nation.
I appeal to all honest people, patriots if you are having any ideas please give to do more work. Action programmes are required.
This is a burden which we have to take, in the interest of our beloved Nation.
Again Babasaheb Ambedkar, Bhagat Singh Rajguru Sukhdev, Mahatma Gandhi will not come.
We have to take this burden. Please give some more ideas which we can do. If any person, organisation, intellectual, take intiate, we will participate in the programme.
Liking is not sufficient. A strong action programme is necessary.
Dear patriots, Democratic elements, Social and political activists who are interested to stop M.G.L.D.Ps in the interest of our belved Nation, take print outs of the three letters and send letters to Hon'ble Supreme Court praying, to consider to give a direction to Hon'ble CEC, enclosing copies of the thjree lettters. If any more ideas have come please write.
Action programmes are required.
India is calling to save form M.G.L.D.P.Ss.