16, నవంబర్ 2014, ఆదివారం

singpore.

సింగపూరు ఆర్ధిక వ్యవస్థ వ్యవసాయ రంగం కాదు. 
వారిది ఎక్కువుగా ఎలక్ట్రానిక్స్, సేవ రంగం, పెట్రో రంగం, టూరిజం మీద ఆధారపడి వారి ఆర్ధిక వ్యవస్త ఉంటుంది. 
మన అర్ర్ధిక వ్యవస్థ ఎక్కువుగా వ్యవసాయ రంగం. మరి గుంటూరు, కృష్ణ, గోదావరి జిల్లాలు వ్యవసాయ రంగం మీద ఆదారం. దానిని నాశనం చేస్తూ సింగపూర్ లాగ ఉండాలంటే ఎలా. మన వ్యవసాయ ఉత్పత్తులుకు మంచి రేటుతో విదేశాలకు ఎగుమతులు చేసి ఆర్ధికంగా బలపడాలని కోరుకోవాలి. కాని మన అర్ధిక వ్యవస్తను నాశనం చేయడం ఏమి తెలివి( ఎ. పి ముఖమంత్రి తెలివి అని అనుకుంటున్నారు)

తను సింగపూఋ కు బానిస గా ఉండాలనుకుంటే ఉండవచ్చు.
కానీ గుంటూరు కృష్ణా జిల్లాల రైతులను, కౌలు రైతులను, వ్యవసాయ కూలీలను, వృత్తి దారులకు కూడా తన తెలివిగల బానిస మనస్తత్వం తో ఉండాలని కోరుకోవడం తప్పు. మన వ్యవసాయ రంగాన్నీ ఎలా పెంచాలి, ప్రజలను ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచించడం సరి అయినది.
అంతేకాదు సింగపూరు రాజకీయ వేత్తలు మన రాజకీయ నాయకుల్లాగా బ్లాకు మనీ నీ పెంచఋ. దానిని వ్యతిరేకుస్తారు.దేవాలయాల్లో డబ్బును పోగుచేయారు. మొత్తం ధనాన్ని ఉత్పత్తిలో పెడుతారు. అది చంద్ర బాబు నాయుడు, ఇతర నాయకులు చెప్పరు
మన అవినీతి రాజకీయ నాయకులే ఈ దేశానికి దౌర్భాగ్యం. రాజకీయ అవినీతే అన్ని అవినీతులకు మెదడు. దీన్నిని ప్రక్షాళనము చేసుకుంటే చాలు.
సింగపూర్ వాల్లె, మనదేశానికి ముక్యంగా గుంటూరు వచ్చి మన వ్యవసాయ రంగాన్ని చూచి పోతారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి