17, నవంబర్ 2014, సోమవారం

on husin sagar.

హుస్సేన్ సాగర్ ను పట్టించుకో పోతే భవిషత్ లో ఒక ప్రమాదకరంగా మారి భోపాల్ ట్రాజెడీ లాగ తయారవవచ్చు.

సాగర్ లో ఉన్న సల్ఫర్ డయాక్సైడ్ , ఆమ్లాలు సాగర్ గట్టును తినివేస్తున్నాయి అని చెబుతున్నారు. అల గట్టు పొతే, కనీసం లీకయిన ప్రమాదం . ఇందిరా పార్క్, అర. టి.సి క్రాస్ రోడ్స్, బాగ్ లింగం పల్లి, విద్యానగర్ అన్ని లో తట్టు ప్రాంతాలు అమ్లలతో నిండి జనం చచ్చి పోతారు. బ్రతికిన వాళ్ళు అనారోగ్యంతో బ్రతుకు తారు.
ఇలా ఎపుడు జరుగుతుందో చెప్పలేము. రసాయన శాస్త్ర వేత్తలు చెప్పాలి.సమాజం గురిం ఛి ఆలోచించే రసాయన శాస్త్ర వేత్తలు చెప్పాలి. ఇపుడు చర్యలు తీసుకోక పొతే హైదరాబాద్ మరొక భోపాల్ అవుతుంది.

కె.సి.అర్ మరియు, ఈ ప్రభుత్వం అన్న గౌరవం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామిక ప్రభుత్వం. కేంద్ర ప్రభత్వం మరియు త్రిపుర, కేరళ, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాలు తప్ప అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామిక ప్రభుత్వాలే అని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ పార్టీలు, నాయకులు, ప్రజలకు డబ్బు, మందు, బహుమతులు పంచుతూ ఎన్నికల్లో పాల్గొంటున్నాయి.
కాని ఒక మంచి పనికి స్వీకారం చుట్టారు. కృతజ్ఞతలు తెలియచేయాలి.

మంచి హుస్సేన్ సాగర్ ఇల అవడానికి బి.జే.పీ,మత శక్తులు. మరియు మానవత్వం లేని పారిశ్రామిక వేత్తలు. వాళ్ళని వెనకేసుకొచ్చిన ప్రభుత్వాలు. ఎదిరించలేని ప్రతి పక్షాలు. తీవ్రంగా పట్టించుకోని ప్రజ ఉద్యమ కారులు.

తీవ్రంగా పట్టించుకోక పొవాడానికి కొన్ని సామజిక వర్గం వాళ్ళే ఉద్యమకారులు గా ఉండడం ఆ సామాజిక వర్గాలే రాజకీయ నాయకులుగా, ప్రభుత్వ అదినేతలుగా, ప్రతి పక్ష నేతలుగా, పారిశ్రామిక వేత్తలుగా ఉండటం. కారణాలు. .

ఈ విధంగా ఒక మంచి సాగరును, మంచి నీళ్ళు అందించిన సాగర్ ను నాశనం చేసుకున్నాము.

ఇపుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు అందిస్తాయి అని ఆశిద్దాము. ఆ కృషిలో అవినీతిన జరిగితే వ్యతిరేకిద్దాము. భవిషత్ తరాలు మనల్ని తిట్టకుండా కాపాడు కుందాము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి