Shri Rahul Gandhi's speech at international conference to commemorate 125th Birth Anniversary of Pt. Jawaharlal Nehru.
Smt. Sonia Gandhi, Chairperson of The Conference
Dr. Manmohan Singh, Former PM of India
His Excellency Hamid Karzai, Former President of Afghanistan
His Excellency John Kufour, Former President of Ghana
Her Majesty Ashi Dorji Wangmo Wangchuck, Queen Mother, Bhutan
Ahmed Mohammed Kathrada, Famous Freedom Fighter
Olusegun Obasanjo, Former President of Nigeria
His Excellency Madhav K Nepal, Former PM of Nepal
Shri Anand Sharma
Shri Mukul Wasnik
Shri Manishankar Aiyar
Other Leaders from Various Parties
Delegates
Invitees and Friends,
I would like to welcome all of you here.
Two nights ago I was sitting in my home, preparing my notes for this address and I wished very much that instead of speaking to you, I could have shown you Nehru’s India. I wish I could have taken you to his birth place of Allahabad and the wheat fields that feed this great country.
I wish I could have taken you to Naini jail, where Nehru was imprisoned
along with so many brave Indians during our freedom movement and where he learnt some of his life’s greatest lessons. I wished I could have taken you at least to Teen Murti House, his home in Delhi, and shown you how simply Nehru lived, how much of himself he gave back to his people. But this is unfortunately a two day conference. You will have to promise me to come back so we can make those journeys together another time. But today, on our last day, I would like to read to you what I read few days ago and show you a little something of Nehru. This comes from his will & last testament.
I have been attached to the Ganga and the Jamuna rivers in Allahabad ever since my childhood and, as I have grown older, this attachment has also grown. The Ganga, especially, is the river of India, beloved of her people. She has been a symbol of India's culture and civilization, ever-changing, ever-flowing and ever the same Ganga. She reminds me of the snow-covered peaks and the deep valleys of the Himalayas, which I have loved so much, and of the rich and vast plains below, where my life and work have been cast. Though I have discarded much of past tradition and custom, and am anxious that India should rid herself of all shackles that bind and constrain her and divide her people, and suppress vast numbers of them, and prevent the free development of the body and the spirit; though I seek all this, yet I do not wish to cut myself off from that past completely.
I am proud of that great inheritance that has been, and is, ours, and I am conscious that I too, like all of us, am a link in that unbroken chain which goes back in the dawn of history in the immemorial
past of India.
It was this desire to be one with his beloved country that lead Nehru to ask that his ashes be scattered over the Ganga and India’s soil.
We welcome you to Nehru’s India. Nehru himself is an ancient idea, as old as the great rivers and fields of this country he loved so much. He is an ancient idea, yes, but he is also a part of living India. His ideas and his politics are present very much today, even though there are those who wish to rub him out, to erase him and his legacy from the country he so dearly treasured and helped build.
Nehru understood there was no separation between him and India. There was no distance between him and its land, from nature. Indira Gandhi once wrote that her father was furious when in May 1953 he was told that Mount Everest was conquered. Mount Everest can be climbed, he replied, but can never be conquered. Nehru saw no distinction between India’s people and himself. Nehru merged with India, and India with him.
Nehru’s idea of India is a country where a billion people choose their destiny and live in harmony together. India is a country where democratic principles are cherished deeply. Nehru developed and protected those democratic ideals and that is why this is a nation where one sixth of humanity lives in peace.
I thank you for joining us today because it is especially important that we preserve this India of Nehru’s – an India that is secular and tolerant. Today this legacy, that has denied no man or woman their voice, and that we have preserved for close to 70 years, is more important than ever.
Nehru resonated with his countrymen because he was an expression of their way of thinking. Nehru was a man of ideas, but never an ideologue.
He was a beacon to millions of Indians and indeed to the world because he represented freedom. Nehru’s fight was for all of mankind. And that is why Nehru’s imprint is felt not just in India but across the world.
Many people in Nehru’s generation fought against imperialism. Imperialism at that time was the suffocating norm. It was what the powerful, rich world believed was their right over countries like ours.
To fight against imperialism in those days, when the weight of the world was stacked against you, meant one had to believe deeply in freedom.
It took Nehru a lifetime of struggle to understand and absorb an idea that he loved, to see it from the heart.
Most people think freedom is just the ability to act. You can do what you want, I do what I want. But freedom cannot be truly understood without an intimate experience of what the absence of liberty feels like.
When Nehru was freed from Naini jail, he was asked by his captors to sign their visitors book. And what Nehru wrote was this: he thanked the British for imprisoning him because it was in jail that he was freed of his anger. Nehru left jail a free man.
You can be in jail for years, and in shackles, and then be released into the world after your sentence has been served and still walk away in chains. Carrying anger transports your prison walls everywhere with you. As the poet Samih ul Qasim once wrote in his famous poem ‘End of a talk with a jailor’:
From the narrow window of my small cell, I see trees that are smiling at me And rooftops crowded with my family
And windows weeping and praying for me. From the narrow window of my small cell— I can see your big cell!
Nehru spent 3262 days in prison. And he understood that it is not the simple removal of the chains that makes you free, it’s how you react to the world after it has been cruel to you.
Nehru walked away from jail a free man, and even Winston Churchill who had long opposed him said that Nehru was a man who conquered hate and fear.
But back to the present. Today, what I find troubling is how we can condemn people because the ideas they treasure are not our own. Nehru understood deeply that everyone is entitled to their viewpoints. Nehru gave space for his opposition, even when they were practically non- existent. At the time when the Opposition was sparse in Parliament, he reached out to them, gave them a feeling that while electorally they may be weak, in his world they were valued partners in nation-building. He recognised that every perspective is unique, even those he fought vehemently. He defended the rights of those he did not agree with and never imagined silencing them.
When Nehru was at the peak of his power, when he was loved by everyone in India, someone wrote a letter to one of the big newspapers and the letter was anonymous and it was signed Chanakya. The letter said that Nehru is loved in India, everybody believes in Nehru and this is going to go to Nehru’s head. Nehru was a democrat, but with all these praise and all these admiration Nehru is going to become a dictator. And, a few months later the real author of the letter was revealed and the author was Jawaharlal Nehru himself.
It was Nehru’s ability to question – to stop, ask, and understand what was going on – rather than his desire to speak that was one of his biggest strengths.
True democratisation is not simply the right to vote. It is about the devolution of power. It is about handing power to the weakest in the room. India could well have gone in a different direction but that it became a liberal democracy committed to the rule of law, to the independence of the judiciary and the independence of my friends here, press, was in overwhelming measure due to India's first Prime Minister. Here in India, as Manishankar Aiyar ji said, three million local elected representatives run our villages and towns. This makes me really proud that out of three millions, half of these are women. It was the planning and vision of Nehru and his compatriots and colleague’s that gave one out of 6 people on earth the right to choose their destiny. This is why India proudly stands where it does today.
Europe took half a century, two world wars, millions of dead people, destroyed cities, smashed families to build a democratic structure. India with three times the number of the people built a democratic foundation through a non-violent movement. No world wars. No violence.
What Nehru’s generation built for India is what he deeply wished to see in the world around his country.
Nehru’s leadership was one of inclusion and compassion, not force, not violence. Nehru did not believe that legitimacy could ever come from violence. Legitimacy can only come from compassion, conversation, from listening to and understanding the opposing view. As Nehru said, “Peace is not a relationship of nations. It is a condition of mind brought about by a serenity of soul. Peace is not merely the absence of war. It is also a state of mind. Lasting peace can come only to peaceful people.”
We have a tendency to worship great men. When we do that we cast them in stone. We freeze them in time. There is no doubt that Nehru was a great man. But more than a man Nehru was a dynamic way of thinking, constantly evolving, forever compassionate.
So let us not diminish Nehru but let us learn from him. Let us learn to stand up for what we believe is correct, no matter the cost. Let us cast aside the dead weight of hatred and intolerance. Let us learn from Nehru’s example and give ideas the freedom to flow, let us never suppress an idea simply because it did not originate from us.
Thank you.
-------------------18-11-2014.
మన రాష్ట్రంలో కమ్యునిస్టు పార్టీల నాయకులు ఎందుకు లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయడం లేదు. ఉద్యమాలు అప్పుడు కలుస్తాము. తర్వాత విడిపోతాము. తరువాత, టి.డి.పి, ఒకసారి, కాంగ్రెస్ కు ఒక సారి, కలవడం ఎందుకు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఆస్తులు పెంచడానికి ఎందుకు ఉపయోగ పడాలి. కమ్యునిస్టు పార్టీల ప్రేమికులను, అభిమానులను ఎందుకు నిరాశ పరచాలి. ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, భవిషత్, నిజంగా కోతుకుంటుంటే త్వరగా లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలి. అహంకారాలు అడ్డువస్తే వాటిని పూడ్చి పెట్టండి. కమ్యునిజం లో అహంకారానికి తావులేదు. అది మనువాదంలో, అగ్రకుల ఆహంకారంలో ఉంది.కాంగ్రెస్ ను తిడుతూ కూర్చోవడం మన పనిగా భావించడం జరుగుతుంది. అది కాదు.ప్రజలకు కావలసినది లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ . రాష్ట్రంలో కమ్యునిస్ట్ స్టు పార్టీలు, ఆర్.పి ఐ , లోకసత్తా, ఆమ్ ఆద్మీ, బి.ఎస్.పి ఇతర దళిత, బి.సి పార్టీలను కలుపుకొని టి.డి. పి, వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్, టి. ఆర్. ఎస్, కాంగ్రెస్స్ పార్టీలకు వ్యతిరేకంగా ఒక లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసి ఈరాష్ట్ర ప్రజలకు సరి అయిన మార్గాన్ని చూపించగలరని ప్రజలు కమ్యునిస్టు పార్టీల అభిమానులు, ప్రేమికులు ఆసిస్తూ వున్నారు.
14 సెప్టెంబర్ 2014 ఆదివారం
దండలు వేయలేను .
దండలు వేయలేను .
క్షమించండి దండలు వేయలేను
దేశం కోసం ప్రాణాలు అర్పించిన
భగత్సింగ్ రాజగుర్, సుఖదేవ్
మొదలైన అమరవీరుల
విగ్రహాలకు దండలు వేయలేను
దేశం కోసం ప్రాణాలు అర్పించిన
భగత్సింగ్ రాజగుర్, సుఖదేవ్
మొదలైన అమరవీరుల
విగ్రహాలకు దండలు వేయలేను
దేశ స్వాతంత్రo కోసం జీవితాన్ని
అంకితం చేసి హిందు మతోన్మాదుల చేతిలో
హత్య కావించబడి న
మహాత్మా గాంధి విగ్రహానికి
దండలు వేయలేను .
మన దేశానికీ రాజ్యాంగాన్నిఅందించిన
సామాజిక ఆర్ధిక విప్లవకారుడు
బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి
దండలు వేయలేను .
మహానుభావులు
చదువు కోసం పాటశాల లను నిర్మించిచదువు చెప్పిన
మహాత్మా జోతిరావు పులే
సావిత్రిబాయి పులే విగ్రహాలకు
దండలు వేయలేను.
సమత కోసం, మమత కోసం, ప్రగతి కోసం
త్యాగాలు చేసిన అనేకమంది
మహానుభావుల విగ్రహాలకు
దండలు వేయలేను.
ఈమహనుభావుల విగ్రహాలకు
ఓట్ల కోసం డబ్బు, మందు పంచుతూ ,
ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్న వారు,
రాజ్యాంగాన్ని తగలపెడుతున్నవారు
దండలు వేస్తుంటే
వారి చేతులు నరకలేని నేను,
ఆ మహానుభావుల విగ్రహాలకు
దండలు వేసే అర్హత లెదు.
అందుకే దండలు వేయలేను.
క్షమించండి. క్షమించండి. క్షమించండి
4 సెప్టెంబర్ 2014 గురువారం
about cinemas
సిని క్రిమినల్స్ నుండి మా బిద్దలను రక్షించండి.
మా కష్టార్జితాన్నీ తీసుకొని,స్చ్ఖూళ్ళకు కాలేజీలకు వెల్లారనుకుంటున్న మా బిడ్డలు -
సినిమా హాల్స్నుండి బయటకు వస్తుంటే
కళ్ళవెంట నీరు తిరుగుతున్నాయి
కోపంతోపాటు భయంవేస్తుంది
వాళ్ళ మొఖాలను కళ్ళను చూస్తుంటె
కాళ్ళు చేతులు ఊగడం చూస్తుంటె
నోటిలొనుంచి వస్తున్న చెత్త డైలాగులు వింటుంటె
భయంవేస్తుంది
ఎవరిని హత్యలు చేస్తోరనని
ఎవరిమీద ఏసిడ్ పోస్తరేమొనని
ఆత్మహత్యలు చేసుకుంటారెమొనని
ఏ పోలిసు స్టేషనులో ఉంటారేమోనని
భయంవేస్తుంది
మా బిద్దలను హంతకులగా పనికిరానివాల్లుగా మారుస్తున్న
ఈ బాద్యతలేని దబ్బుకోసం గడ్డితినే
రచయతల దర్షకుల,కెమెరమెన్ల
మ్యూజిక్ దర్షకులనుంచి
చెత్త నటీనటులనుంచి,
సెన్సార్ బోర్ద్లు, ఉధ్యమసంస్థ,లు కోర్టులు , పోలిసులు
మా బిడ్డలును రక్షించండి.
అమ్మ నాన్న టీచర్లు.
కామేశ్వరరావు (కళ కళ కోసం కాదు కళ ప్రజలకోసం).
మా కష్టార్జితాన్నీ తీసుకొని,స్చ్ఖూళ్ళకు కాలేజీలకు వెల్లారనుకుంటున్న మా బిడ్డలు -
సినిమా హాల్స్నుండి బయటకు వస్తుంటే
కళ్ళవెంట నీరు తిరుగుతున్నాయి
కోపంతోపాటు భయంవేస్తుంది
వాళ్ళ మొఖాలను కళ్ళను చూస్తుంటె
కాళ్ళు చేతులు ఊగడం చూస్తుంటె
నోటిలొనుంచి వస్తున్న చెత్త డైలాగులు వింటుంటె
భయంవేస్తుంది
ఎవరిని హత్యలు చేస్తోరనని
ఎవరిమీద ఏసిడ్ పోస్తరేమొనని
ఆత్మహత్యలు చేసుకుంటారెమొనని
ఏ పోలిసు స్టేషనులో ఉంటారేమోనని
భయంవేస్తుంది
మా బిద్దలను హంతకులగా పనికిరానివాల్లుగా మారుస్తున్న
ఈ బాద్యతలేని దబ్బుకోసం గడ్డితినే
రచయతల దర్షకుల,కెమెరమెన్ల
మ్యూజిక్ దర్షకులనుంచి
చెత్త నటీనటులనుంచి,
సెన్సార్ బోర్ద్లు, ఉధ్యమసంస్థ,లు కోర్టులు , పోలిసులు
మా బిడ్డలును రక్షించండి.
అమ్మ నాన్న టీచర్లు.
కామేశ్వరరావు (కళ కళ కోసం కాదు కళ ప్రజలకోసం).
31 ఆగస్టు 2014 ఆదివారం
అమ్మ చనిపోయిన రోజు.
1955 సo వత్సరం లో(తెలుగు సంవత్సరం ప్రకారం) ఈ రోజు మా అమ్మ చనిపోయిన రోజు.
నేను ఎపుడు వ్యక్తిగత విషయాలు నా బ్లాగ్లో కాని, పేస్ బుక్ లో కాని రాయను..
కాని ఎందుకో అమ్మ గురించి తలచుకుంటూ వ్రాయ లేకుండా పొతున్నాను.
నాకు మా అమ్మ ఫోటో కూడా లెదు. నాకు అపుడు రెండున్నర సంవత్సరాలు
మా అమ్మ టి బి తో చనిపొయింది. ఆ రోజుల్లో మందులు లెవు.
టైపు చేస్తుంటే ఏడుపు వస్తుంది.
చీరాల బేర్ హాస్పిటల్ లో వైద్యం చెయించారు మా నాన్న. ప్రయత్నం జరిగింది.
మా అమ్మది పావులూ రు. అక్కడ ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. అది పెద్ద దేవాలయం. ఆ దేవా లయం చుట్టు ప్రదక్షనలు చేసేది అని చెప్తారు మా చుట్టాలు . అలాగే మా ఊ రు దుద్దుకూరు. అక్కడ బ్రహ్మం గారి గుడి ఉంది. దాని చుట్టు ప్రదక్షనలు చేసేది అని చెప్తారు మా చుట్టాలు..
మన పిల్లలు ఎమన్నా బాధ పడితే ఎంత బాధ పడతాము. నేను మా పిల్లలు బాధ పడితే ఏంతో బాధ పదతాను. సహజం .
మా అమ్మ వీడు (అంటే నేను) ఏమవుతాడు అని ఎంత బాధ పడి ఉంటుంది. తన మెదడు నరాలు చిట్లి పోయి ఉంటాయి అని పిస్తుంది. తను ఆంజనేయస్వామి భక్తురాలు. బ్రహ్మం గారి భక్తురాలు. తను చనిపోతానని తెల్సి నాకోసం ప్రార్ధిస్తూ చనిపొయింది( మా అమ్మ ముస్లిం గా పుట్టిఉంటే అల్లా ని ప్రార్ధించేది. క్రిస్టియన్ గా పుట్టిఉంటే జీసస్ని ప్రార్ధించేది. బుద్ధి ష్టు ఉంటే బుద్ధుడిని ప్రార్ధించేది. అలా ... ) తను చనిపోతానని తెల్సి నాకోసం ప్రార్ధిస్తూ చనిపొయింది.
అపుడు మా అమ్మ పరిస్తితి ఊహిస్తుo టే నాకు ఏడుపు వస్తుంది. మౌనం అయి పోతున్నాను.
నాకు మా అమ్మ పాదాలకు నమస్కారం చేయాలని, మా అమ్మవడి లో పడుకోవాలని ఉంటుంది. అది అసాద్యం. బహుశా చనిపోయినతర్వాత సా ద్యమవుతుందా. తెలియదు.
నాకు అని పిస్తుంది. నేను కస్టాలు పడ్డాను. సమస్యలు ఎదుర్కొన్నాను. అయిన ఓ డి పొలెదు. బహుశ మా అమ్మ తను చని పోయిన, నా చుట్టూ ఎల్లప్పడు ఉంటూ కాపడుతుందని అనిపిస్తోంది. లేకపోతె నేను ఏమిటి ఇన్ని పనులు చేయడమేంటి. నాకే ఆశ్చర్యం ఏస్తుంది. నేను ఎదుర్కున్న సమస్యలకు చుట్టాలు, స్నేహితులు, కామ్రేడ్స్ ఎంతోమంది సహకారం ఇచ్చారు. అయిన మా అమ్మ ఎపుడు నా చుట్టూ ఉండి ఉంటుంది.
నేను కస్టాలను ప్రేమించాను. అందుకే అనందాన్ని పొందాను. ఆనందం వేరు. సుఖాలు వేరు. నాకు ఆనందమే కావలి. అది ఎల్లపుడు మా అమ్మ ఇస్తుo దని పిస్తోంది . మా అమ్మ ఎపుడు నా చుట్టూ ఉండి ఉంటుంది.
చాల మంది హేతు వాది స్నేహితులకు ఏమిటి కామేశ్వరరావుకు అమ్మ పిచ్హి పట్టిందను కుంటారు.
నిజమే అమ్మ పిచ్చి పట్టింది. మా అమ్మకు కాళ్ళకు నమస్కారం చేయాలని ఎపుడు ఉంటుంది. నా కది తీరదు.
మా అమ్మకు కాళ్ళకు నమస్కారం చేయాలని ఎపుడు ఉంటుంది. నా కది తీరదు. తీరదు. తీరదు.
మా అమ్మను స్మరించుకుంటూ.. .... కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.
నాకు నమ్మకం లేకపోయిన, ఈ రోజు మా అమ్మనమ్మి నిరంతరం ప్రార్ధించే ఆంజనేయ స్వామికి , బ్రహ్మం గారికి టెంకాయలు కొట్టి మా అమ్మను స్మరించుకోవడం జరిగింది.
మా అమ్మకు నమస్సులు...
మా అమ్మ పాదాలకు నమస్సులు....
నేను ఎపుడు వ్యక్తిగత విషయాలు నా బ్లాగ్లో కాని, పేస్ బుక్ లో కాని రాయను..
కాని ఎందుకో అమ్మ గురించి తలచుకుంటూ వ్రాయ లేకుండా పొతున్నాను.
నాకు మా అమ్మ ఫోటో కూడా లెదు. నాకు అపుడు రెండున్నర సంవత్సరాలు
మా అమ్మ టి బి తో చనిపొయింది. ఆ రోజుల్లో మందులు లెవు.
టైపు చేస్తుంటే ఏడుపు వస్తుంది.
చీరాల బేర్ హాస్పిటల్ లో వైద్యం చెయించారు మా నాన్న. ప్రయత్నం జరిగింది.
మా అమ్మది పావులూ రు. అక్కడ ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. అది పెద్ద దేవాలయం. ఆ దేవా లయం చుట్టు ప్రదక్షనలు చేసేది అని చెప్తారు మా చుట్టాలు . అలాగే మా ఊ రు దుద్దుకూరు. అక్కడ బ్రహ్మం గారి గుడి ఉంది. దాని చుట్టు ప్రదక్షనలు చేసేది అని చెప్తారు మా చుట్టాలు..
మన పిల్లలు ఎమన్నా బాధ పడితే ఎంత బాధ పడతాము. నేను మా పిల్లలు బాధ పడితే ఏంతో బాధ పదతాను. సహజం .
మా అమ్మ వీడు (అంటే నేను) ఏమవుతాడు అని ఎంత బాధ పడి ఉంటుంది. తన మెదడు నరాలు చిట్లి పోయి ఉంటాయి అని పిస్తుంది. తను ఆంజనేయస్వామి భక్తురాలు. బ్రహ్మం గారి భక్తురాలు. తను చనిపోతానని తెల్సి నాకోసం ప్రార్ధిస్తూ చనిపొయింది( మా అమ్మ ముస్లిం గా పుట్టిఉంటే అల్లా ని ప్రార్ధించేది. క్రిస్టియన్ గా పుట్టిఉంటే జీసస్ని ప్రార్ధించేది. బుద్ధి ష్టు ఉంటే బుద్ధుడిని ప్రార్ధించేది. అలా ... ) తను చనిపోతానని తెల్సి నాకోసం ప్రార్ధిస్తూ చనిపొయింది.
అపుడు మా అమ్మ పరిస్తితి ఊహిస్తుo టే నాకు ఏడుపు వస్తుంది. మౌనం అయి పోతున్నాను.
నాకు మా అమ్మ పాదాలకు నమస్కారం చేయాలని, మా అమ్మవడి లో పడుకోవాలని ఉంటుంది. అది అసాద్యం. బహుశా చనిపోయినతర్వాత సా ద్యమవుతుందా. తెలియదు.
నాకు అని పిస్తుంది. నేను కస్టాలు పడ్డాను. సమస్యలు ఎదుర్కొన్నాను. అయిన ఓ డి పొలెదు. బహుశ మా అమ్మ తను చని పోయిన, నా చుట్టూ ఎల్లప్పడు ఉంటూ కాపడుతుందని అనిపిస్తోంది. లేకపోతె నేను ఏమిటి ఇన్ని పనులు చేయడమేంటి. నాకే ఆశ్చర్యం ఏస్తుంది. నేను ఎదుర్కున్న సమస్యలకు చుట్టాలు, స్నేహితులు, కామ్రేడ్స్ ఎంతోమంది సహకారం ఇచ్చారు. అయిన మా అమ్మ ఎపుడు నా చుట్టూ ఉండి ఉంటుంది.
నేను కస్టాలను ప్రేమించాను. అందుకే అనందాన్ని పొందాను. ఆనందం వేరు. సుఖాలు వేరు. నాకు ఆనందమే కావలి. అది ఎల్లపుడు మా అమ్మ ఇస్తుo దని పిస్తోంది . మా అమ్మ ఎపుడు నా చుట్టూ ఉండి ఉంటుంది.
కాని మా అందరి చుట్టాలు మా పాప సృజన, మా అమ్మలాగ ఉంటుంది అంటారు. బహుశా మా అమ్మ మా భార్య కడుపులోకి వచ్చిందేమో అనిపిస్తుంది. ఆ విధంగా నాకు ఆనందాన్ని ఇచ్చి ఉంటుంది. చెప్పానుగా మా అమ్మ ఎల్లప్పుడు నాచుట్టు ఉండి కాపాడుతూ ఉంటుందని. లేకపోతె నేనేమిటి ఇన్ని పనులు చేయడమేంటి. చేయగలగాడమేమిటి.
చాల మంది హేతు వాది స్నేహితులకు ఏమిటి కామేశ్వరరావుకు అమ్మ పిచ్హి పట్టిందను కుంటారు.
నిజమే అమ్మ పిచ్చి పట్టింది. మా అమ్మకు కాళ్ళకు నమస్కారం చేయాలని ఎపుడు ఉంటుంది. నా కది తీరదు.
మా అమ్మకు కాళ్ళకు నమస్కారం చేయాలని ఎపుడు ఉంటుంది. నా కది తీరదు. తీరదు. తీరదు.
మా అమ్మను స్మరించుకుంటూ.. .... కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.
నాకు నమ్మకం లేకపోయిన, ఈ రోజు మా అమ్మనమ్మి నిరంతరం ప్రార్ధించే ఆంజనేయ స్వామికి , బ్రహ్మం గారికి టెంకాయలు కొట్టి మా అమ్మను స్మరించుకోవడం జరిగింది.
మా అమ్మకు నమస్సులు...
మా అమ్మ పాదాలకు నమస్సులు....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి