24, నవంబర్ 2014, సోమవారం

bangaaru taalli cinema

24.11.2014
ఇపుడే సినిమా మిసెస్ తో కలసి చూసి వచ్చి రాస్తున్నాను.
ఎవరి సమీక్ష చదవలేదు.

చూసిన తరవాత వస్తున్న హృదయ స్పందన ఈ వాక్యాలు.
అబద్దాల పునాదుల మీద జీవిస్తున్నాము. చస్తున్నాము.
మనం అబద్దాల మేడల్ల్లో,
అబద్దాల బoగ్లాలలో ఉన్నాము.
అబద్దాల గ్రామల్ల్లో ఉన్నాము.
అబద్దాల పట్టణాలలో ఉన్నాము.
అబద్దాల హోటల్లలొ ఉన్నాము.
అబద్దాల కార్లల్లో ఉన్నాము
అబద్దాల అసెంబ్లీలు
అబద్దాల పార్లమెంటు
అబద్దాల రాజకీయ పార్టీలు.
అబద్దాల పోలీస్ వ్యవస్థ
అబద్దాల అధికార వ్యవస్థ.
అబద్దాల న్యాయ వ్యవస్థ.
అబద్దాల మీడియాలు.
పని అబద్దం
జీవనం అబద్దం
కుటుంబం అబద్దం
జీవితం అబద్దం.
చావు అబద్దం.
అంతా అబద్దం. అంతా అబద్దం
-----------
ఈ సినిమాకు మూడు జాతీయ అవార్డులు.
సిగ్గుండాలి.
ఇలాంటి జీవితాలు ఏర్పడినందుకు.
అందుకు మూడు జాతీయ అవార్డులు.
ఇచ్చే వాళ్లకు సిగ్గుండాలి.
తీసుకున్నందుకు సునీత కృష్ణన్, ప్రజ్వల సిగ్గుపడాలి.
మనమంత సిగ్గు పడాలి.
ఇలాంటి అబద్దాల పునాదుల్లో బ్రతుకుతున్నందుకు.
ఇంకా చావనందుకు.
అబద్దాల జీవనాన్ని, జీవితాల్ని అందిస్త్తున్న వారిని
చంపనదుకు, చంపలేనందుకు
మనమంతా సిగ్గుపడాలి.

Photo: 24.11.2014
ఇపుడే సినిమా మిసెస్ తో కలసి  చూసి  వచ్చి  రాస్తున్నాను.
ఎవరి సమీక్ష చదవలేదు.

చూసిన తరవాత వస్తున్న హృదయ స్పందన ఈ వాక్యాలు.
అబద్దాల పునాదుల మీద జీవిస్తున్నాము. చస్తున్నాము.
మనం అబద్దాల మెడల్ల్లో, 
అబద్దాల బంగ్లోలలో ఉన్నాము.
అబద్దాల గ్రామల్ల్లో ఉన్నాము.
అబద్దాల పట్టణాలలో ఉన్నాము.
అబద్దాల హోటల్లో ఉన్నాము.
అబద్దాల కార్లల్లో ఉన్నాము
అబద్దాల అసెంబ్లీ 
అబద్దాల పార్లమెంటు 
అబద్దాల రాజకీయ పార్టీలు.
అబద్దల పోలీస్ వ్యవస్థ 
అబద్దాల అధికార వ్యవస్థ.
అబద్దాల న్యాయ వ్యవస్థ.
పని అబద్దం 
జీవనం అబద్దం 
కుటుంబం అబద్దం
జీవితం అబద్దం.
చావు అబద్దం.
అంతా అబద్దం. అంతా అబద్దం 
-----------
ఈ సినిమాకు మూడు జాతీయ అవార్డులు.
సిగ్గుండాలి. 
ఇలాంటి జీవితాలు ఏర్పడినందుకు.
అందుకు మూడు జాతీయ అవార్డులు.
ఇచ్చే వాళ్లకు సిగ్గుండాలి. 
తీసుకున్నందుకు సునీత కృష్ణన్, ప్రజ్వల సిగ్గుపడాలి.
మనమంత సిగ్గు పడాలి.
ఇలాంటి అబద్దాల పునాదుల్లో బ్రతుకుతున్నందుకు.
ఇంకా చావనందుకు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి