16, నవంబర్ 2014, ఆదివారం

kiss of love on ASA

నేను యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ కిస్ ఆఫ్ లవ్ మీద వేసిన కరపత్రం చదివిన తర్వాత కొత్త అభిప్రయాలు వస్తున్నాయి. ఇవి చాల మందకి నచ్చక పోవచ్చు. చాల మందకి నచ్చవచ్చు.
ఇది నా జ్ఞానం కావచ్చు. అజ్ఞానం కావచ్చు.
ఇది నా అహంకారం కావచ్చు.నా బానిసత్వం కావచ్చు.
ఇది నా ప్రేమ కావచ్చు. నాద్వేషం కావచ్చు.
ఇది నా క్రమశిక్షణ కావచ్చు నా . దిక్కరాం(anarchy) కావచ్చు.
ఇది నా కోరిక కావచ్చు. నా కోరికలేని తత్వం కావచ్చు.
మీ ఇష్టం. ఏమయినా అనుకోండి.
ఈ విధంగా రాసుకొని అందరిముందు పెట్టటానికి అవకాశం కల్పించిన ఫేసు బుక్ ను అందించిన ప్రోగ్రామర్ రుకు, నా హృదయ పూర్వక నమస్సులు.
టైపులో తప్పులుంటే సరిద్దుకుంటాను.
---------------------------------------------------------------------
అవును కిస్ ఆఫ్ లవ్ లో తప్పు లేదు. మార్పుకు ఒక సంకేతం.
హిందువులు, ముస్లింలను- ముస్లింలను హిందువులు ముద్దుపెట్టుకోవాలి.
క్రిస్టియన్స్ ముస్లింలను, ముస్లిములు క్రిస్తియన్లను, ముద్దుపెట్టుకోవాలి.
హిందువులు క్రిస్తియన్లను, క్రిస్తియన్లు హిందువులను ముద్దుపెట్టుకోవ్వాలి.
మాల వాళ్ళు బ్రాహ్మనలను, బ్రాహ్మనలు మాలవాల్లను ముద్దుపెట్టుకోవ్వాలి.
మాలవాళ్ళు మాదిగా వాళ్ళను, మాదిగా వాళ్ళు మాలవాల్లను, ముద్దుపెట్టుకోవ్వాలి
కమ్మ వాళ్ళు రెడ్డి వాళ్ళను, రెడ్డివాళ్ళు కమ్మ వాళ్ళను ముద్దుపెట్టుకోవ్వాలి.
కమ్మ వాళ్ళు మాల వాళ్ళను మాల వాళ్ళు కమ్మ వాల్లను ముద్దుపెట్టుకోవ్వాలి.
రెడ్డి వాళ్ళు మాదిగా వాళ్ళను, మాదిగ వాళ్ళు రీద్ది వాళ్ళను ముద్దుపెట్టుకోవ్వాలి.
దొరలు ఎరుకుల వారిని ఎరుకుల వారు దొరలను ముద్దుపెట్టుకోవ్వాలి.
విశ్వకర్మలు ఏనాది వాళ్ళను ఏనాదివాళ్ళు విస్వకర్మ్లను ముద్దుపెట్టుకోవ్వాలి
చాకలి వాళ్ళు, మంగలి వాళ్ళను జోగిని బిడ్డలను కాపులు,
ఇలా ....... అన్నికులలవాళ్ళు సంకెళ్ళను తెంచుకొని ముద్దుపెట్టుకోవ్వాలి.
ఉన్న వాళ్ళు లేని వాళ్ళను, లేని వాళ్ళు ఉన్న వాళ్ళను ముద్దుపెట్టుకోవ్వాలి.

బహుశ ఇలా జరిగితే కుల పంచాయతీలు, కారంచేడులు, చుందూరులు, పదిరికుప్పoలు గుజరాత్ మారణ కండలు, బైర్ల్లంజి లో గొడవలు, యు.పీ. లో ఢిల్లీ లో హర్యానా లో, కాస్మిర్లో ఇతర రాష్ట్రాలలో, దేశం లో గొడవలు, చంపుకోవడాలు కాపు పన్చయతిఎలు, మత పంచాయతీలు ఉండవు కదా.

పాకిస్తాన్ వాళ్ళు, భారతీయులను, భారతీయులను పాకిస్తాన్ వాళ్ళను, చైనా వాళ్ళు భారతీయులను. అమెరిక వాళ్ళు క్యూబా వాళ్ళను, రాష్యనులు కెనడా వాళ్ళను, జర్మనీ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళను ఇలా అన్ని దేశాలు సరిహద్దులు మరచి పోయి ముద్దులు పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఎంత బాగుటుంది కదా.
ఐక్య రాజ్య సమితి ఒక రోజును ముద్డ్లుల రోజు ప్రకటిస్తే బాగుంటుంది. లవర్స్ డే ఫిబ్రవరి 14 ఎలాగు ఉంది. ఆ రోజు ప్రకటిస్తే బాగుంటుంది.
యుద్దాలు ఉండవు. ఆయుదాలు వద్దు అంటారు.
ఈ భూగోళం అంత ప్రేమ మయమే.
అటామిక్ బాంబ్ కు రూపమిచ్చిన గొప్ప శాస్త్రవేత్త ఐన్ స్టీన్ మూడవ ప్రపంచ యుద్ధం ఎలా ఉంటుంది, అని అడిగితె, మూడవ ప్రపంచ యుద్ధం ఎలా ఉంటుందో తెలియదు కానీ నాల్గవ ప్రపంచ యుద్దం ఎలా ఉంటుంది అంటే ఎవరయినా బ్రతికి ఉంటె వాళ్ళు రాళ్ళతో యుద్ధం చేసుకుంటారని చెప్పినట్లు చదివాను.
కావున ఐక్యరాజ్య సమితి తీవ్రంగా చర్చించి ప్రపంచంలో ముద్దులకు ఒక రోజు కేటాయించి ప్రకటిస్తే మూడవ ప్రపంచ యుద్ధం రాదు. ప్రపంచంలో సమత, మమత, ప్రగతి ,శాంతి ఏర్పడుతాయి. ఆయుదః కర్మా గారాలు అందమయిన పార్కులు గా మారుతాయి.
ఇక్కడ ముద్దు సెక్స్ కు పరిమతమైనది కాదు. ప్రేమకు సంబంధించినది.

అందుకే కిస్ లను వ్యతిరేకించ క్కరలేదు. ఆహ్వానించండి శాంతి కీ, ప్రేమకు బాటలు వేయండి.
ఇదొక్ విప్లవం. శాంతి కోసo జరిగే విప్లవం.

Photo: నేను యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ కిస్ ఆఫ్ లవ్ మీద వేసిన కరపత్రం చదివిన తర్వాత కొత్త అభిప్రయాలు వస్తున్నాయి. ఇవి చాల మందకి నచ్చక పోవచ్చు. చాల మందకి నచ్చవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి