1, డిసెంబర్ 2014, సోమవారం

egoism

నేను, మేము కరెక్ట్ అనుకోవడం రైట్.
అను కోవాలి కూడా.
కాని
నేనే, మేమే కరెక్ట్ అనడం తప్పు.
అది హంతక దృక్పదం.

నేనే, మేమే కరెక్ట్ అనడం,
మీరు తప్పు అనడం,
హంతక దృక్పధమే కాక,
నియంతల మనస్తత్వం.
---------------------
దీనిని పార్టీలకు అన్వయించు కోవచ్చు.
----కామూ .

bangaru talli cinema

24.11.2014
ఇపుడే సినిమా మిసెస్ తో కలసి చూసి వచ్చి రాస్తున్నాను.
ఎవరి సమీక్ష చదవలేదు.

చూసిన తరవాత వస్తున్న హృదయ స్పందన ఈ వాక్యాలు.
అబద్దాల పునాదుల మీద జీవిస్తున్నాము. చస్తున్నాము.
మనం అబద్దాల మేడలల్ల్లో,
అబద్దాల బoగ్లాలలో ఉన్నాము.
అబద్దాల గ్రామల్ల్లో ఉన్నాము.
అబద్దాల పట్టణాలలో ఉన్నాము.
అబద్దాల హోటల్లలొ ఉన్నాము.
అబద్దాల కార్లల్లో ఉన్నాము
అబద్దాల అసెంబ్లీలు
అబద్దాల పార్లమెంటు
అబద్దాల రాజకీయ పార్టీలు.
అబద్దాల పోలీస్ వ్యవస్థ
అబద్దాల అధికార వ్యవస్థ.
అబద్దాల న్యాయ వ్యవస్థ.
అబద్దాల మీడియాలు.
పని అబద్దం
జీవనం అబద్దం
కుటుంబం అబద్దం
జీవితం అబద్దం.
చావు అబద్దం.
అంతా అబద్దం. అంతా అబద్దం
-----------
ఈ సినిమాకు మూడు జాతీయ అవార్డులు.
సిగ్గుండాలి.
ఇలాంటి జీవితాలు ఏర్పడినందుకు.
అందుకు మూడు జాతీయ అవార్డులు.
ఇచ్చే వాళ్లకు సిగ్గుండాలి.
తీసుకున్నందుకు సునీత కృష్ణన్, ప్రజ్వల సిగ్గుపడాలి.
మనమంత సిగ్గు పడాలి.
ఇలాంటి అబద్దాల పునాదుల్లో బ్రతుకుతున్నందుకు.
ఇంకా చావనందుకు.
అబద్దాల జీవనాన్ని, జీవితాల్ని అందిస్త్తున్న వారిని
చంపనదుకు, చంపలేనందుకు
మనమంతా సిగ్గుపడాలి.

Photo: 24.11.2014

modi and his wife

ఇది వారి వ్యక్తిగత విషయమే. ఇప్పటివరకు పబ్లిక్ గా రాలేదు. ఇపుడు వచ్చింది. నిన్నటి 25.11.14 ఆంధ్ర జ్యోతి, టైమ్స్ అఫ్ ఇండియా అనేక ఇతర పత్రికలలో వార్త అయినది.
ఇది శ్రీమతి జసోదాబెన్, ప్రధాన మంత్రి మోడీ గారి వ్యక్తిగత విషయమే.
కాని స్వయంగా తనకు న్యాయం జరగలేదాని ప్రధానమంత్రి భార్య పిర్యాదు చేయడం, శ్రీమతి ఇందిరాగాంధీ ని ప్రధాన మంత్రి గా ఉన్నపుడే ఆమె గార్దులే కాల్చి చంపారని గుర్తు చేయడం, ఆందోళన కరమయిన విషయము. స్త్ర్రీ వాదులు, తత్వవేత్తలు, మానవత వాదులు.మతవాదులు, విద్యా వేత్తలు, ఆలోచించాల్సిన విషయం చర్చించాల్సిన విషయం ఎందుకంటే శ్రీమతి జసోధబెన్ ఆందోళన వెలిబుచ్చారు.
ఈ పరిస్తితికి రావడానికి ఎవరికీ తెలియదు. వారిద్దరకే జసోధబెన్, మోడీ గార్లకే తెలుసు. అది వారి అంతరంగిక విషయం.
కానీ ప్రధాన మంత్రి గారి భార్య గారి భార్య స్వయంగా అర.టి.ఐ ద్వారా వివరాలు అడగడం ఆనేక సందేహాలకు తావు ఇస్తుంది.
అది వారి వక్తిగత విషయం. మరి అర.ఎస్.ఎస్ ఎందుకు మౌనంగా ఉంటుంది. అర ఎస్. ఎస్ కు సేవ చేయడానికి మోడీ కుటుంబాన్ని త్యాగం చేసారా.
అర్. ఎస్.ఎస్ సంస్థ తమ సంస్థ మరియు, జన సంఘ్, జనత, బి.జే పి పార్టీల అభివృద్ధికీ ఎంత మంది కార్యకర్తల, నాయకుల కుటుంబాలని త్యాగాలు చేసే విధంగా ఎంత మందిని మార్చ గలిగింది.
ఇక్కడ ఇంకొక ప్రశ్న మోడీ తన కుటుంబాన్ని త్యాగం చేసి ఎవరికీ సేవ చేస్తున్నారు దెశ ప్రజలకోసమా. అంబానీ, అధాని, ఇతర పారిశ్రామిక వేత్తల ధనవంతుల ఆస్తులు పెంచాడానికా వారు సేవ చేసున్నారా.
నాకు అనిపిస్తుంది. జసోధబెన్ గారే ఈ దేశంలో పేద పిల్లలకు పాటలుచదువు చెప్పి దేశానికి సేవ చేసారని పిస్తోంది. వారికీ నమస్సులు.
ఇంకా స్త్రీ వాదులు తమ కోణం లో నాకన్నా బాగా రాయగలరు. రాస్తారని ఆశిస్తాను.
ఈ లింక్ చూడండి.
http://timesofindia.indiatimes.com/india/Congress-jibe-at-Modi-Your-wife-Jashodaben-used-same-RTI-brought-by-UPA/articleshow/45275128.cms

Photo: ఇది  వారి వ్యక్తిగత విషయమే. ఇప్పటివరకు పబ్లిక్ గా  రాలేదు. ఇపుడు వచ్చింది.  నిన్నటి  25.11.14 ఆంధ్ర జ్యోతి, టైమ్స్ అఫ్ ఇండియా అనేక ఇతర పత్రికలలో వార్త అయినది. 
ఇది శ్రీమతి జసోదాబెన్, ప్రధాన మంత్రి మోడీ గారి వ్యక్తిగత విషయమే.
కాని స్వయంగా తనకు న్యాయం జరగలేదాని ప్రధానమంత్రి భార్య పిర్యాదు చేయడం, శ్రీమతి ఇందిరాగాంధీ ని ప్రధాన మంత్రి గా ఉన్నపుడే ఆమె గార్దులే కాల్చి చంపారని గుర్తు చేయడం, ఆందోళన కరమయిన విషయము. స్త్ర్రీ వాదులు, తత్వవేత్తలు, మానవత వాదులు.మతవాదులు,  విద్యా వేత్తలు, ఆలోచించాల్సిన విషయం చర్చించాల్సిన విషయం ఎందుకంటే శ్రీమతి జసోధబెన్ ఆందోళన వెలిబుచ్చారు. 
ఈ పరిస్తితికి రావడానికి ఎవరికీ తెలియదు. వారిద్దరకే జసోధబెన్, మోడీ గార్లకే తెలుసు. అది వారి అంతరంగిక విషయం.
 కానీ ప్రధాన మంత్రి గారి భార్య గారి భార్య స్వయంగా అర.టి.ఐ ద్వారా వివరాలు అడగడం ఆనేక సందేహాలకు తావు ఇస్తుంది.  
అది వారి వక్తిగత విషయం. మరి అర.ఎస్.ఎస్ ఎందుకు మౌనంగా ఉంటుంది. అర ఎస్. ఎస్ కు సేవ చేయడానికి మోడీ కుటుంబాన్ని త్యాగం చేసారా.  
 అర్. ఎస్.ఎస్  సంస్థ తమ సంస్థ  మరియు, జన సంఘ్, జనత, బి.జే పి పార్టీల అభివృద్ధికీ ఎంత మంది  కార్యకర్తల, నాయకుల కుటుంబాలని  త్యాగాలు చేసే విధంగా ఎంత మందిని మార్చ గలిగింది. 
ఇక్కడ ఇంకొక ప్రశ్న మోడీ తన కుటుంబాన్ని త్యాగం చేసి ఎవరికీ సేవ చేస్తున్నారు దెశ ప్రజలకోసమా.  అంబానీ, అధాని, ఇతర పారిశ్రామిక వేత్తల  ధనవంతుల ఆస్తులు పెంచాడానికా వారు సేవ చేసున్నారా.
నాకు అనిపిస్తుంది. జసోధబెన్ గారే ఈ దేశంలో పేద పిల్లలకు పాటలుచదువు చెప్పి దేశానికి సేవ చేసారని పిస్తోంది.  వారికీ నమస్సులు. 
ఇంకా స్త్రీ వాదులు తమ కోణం లో నాకన్నా బాగా రాయగలరు. రాస్తారని ఆశిస్తాను. 
ఈ లింక్  చూడండి. 
http://timesofindia.indiatimes.com/india/Congress-jibe-at-Modi-Your-wife-Jashodaben-used-same-RTI-brought-by-UPA/articleshow/45275128.cms

government hospital treatment.

ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించు కోము అనడం చాల విచారకరం ప్రభుత్వ హాస్పిటల్లో పని చేసే వారు ప్రభుత్వ ఉద్యోగుస్తులే కదా. వారిని ప్రభుత్వ ఉద్యోగులు అవమానిస్తున్నారా.
ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ హాస్పిటల్లను అభి వృద్ధి చేయాలని డిమాండ్ చేయాలి కాని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించు కోము అనడం ఏంతొ విచారకరం.
కార్మిక సంఘాలూ ఏమి అద్యయనాన్నీ, పోరాట మార్గాలను అందించినాయి. ఎపుడు డి.ఎ, లు జీతాలు పెంపు, బోనస్, ఆర్ధిక డిమాండులయితే ఇలాగె ఉద్యోగులు ప్రక్క మార్గాలు పడుతారు.
ప్రభుత్వ హాస్పిటలల ఉద్యోగులు, కూడా దీనికి సమధానం చెప్పాలి.
ఇంకా ప్రైవేటు హాస్పిటలను పెంచడానికే, ఈ ఆలోచనలు, డిమాండులు ఉపయోగ పడుతాయీ. మరి కార్మిక సంఘాలు ఏమి చేబుతాయీ..
వామ పక్ష కార్మిక సంఘాలకు ఇది ఒక పెద్ద ప్రశ్న.
Photo: ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించు కోము అనడం  చాల విచారకరం  ప్రభుత్వ హాస్పిటల్లో  పని చేసే వారు ప్రభుత్వ ఉద్యోగుస్తులే కదా. వారిని ప్రభుత్వ ఉద్యోగులు అవమానిస్తున్నారా.
ప్రభుత్వ ఉద్యోగులు  ప్రభుత్వ హాస్పిటల్లను అభి వృద్ధి చేయాలని డిమాండ్ చేయాలి కాని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించు కోము అనడం ఏంతొ విచారకరం.
 కార్మిక సంఘాలూ ఏమి అద్యయనాన్నీ, పోరాట మార్గాలను అందించినాయి.  ఎపుడు డి.ఎ, లు జీతాలు పెంపు, బోనస్, ఆర్ధిక డిమాండులయితే ఇలాగె ఉద్యోగులు ప్రక్క మార్గాలు పడుతారు.
ప్రభుత్వ హాస్పిటలల ఉద్యోగులు, కూడా దీనికి సమధానం చెప్పాలి.
ఇంకా ప్రైవేటు హాస్పిటలను పెంచడానికే, ఈ ఆలోచనలు, డిమాండులు ఉపయోగ పడుతాయీ. మరి కార్మిక సంఘాలు ఏమి చేబుతాయీ..
 వామ పక్ష కార్మిక సంఘాలకు ఇది ఒక పెద్ద ప్రశ్న.
137 people reached

east India company.martyrs

ఈస్ట్ ఇండియా కంపనీ రావడం. బ్రిటిష్ వారు పాలకులవడం. వారిని పంపిoచడానికి స్వతంత్ర సంగ్రామం. అనేక మంది చనిపోవడం. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, ఉరికంబాలకు ఎక్కడం ఏంతో చరిత్ర.
మరి ఇపుడు ప్రధాన మంత్రి, ముఖ్య మంత్రులు, అమెరికా, జపాన్, సింగపూర్ ఇతర దేశాలకు వెళ్లి వారిని పెట్టుబడులు పెట్టండి. ఆహ్వానించడం ఏమిటి.
ఎందుకు ఈ స్తితి కి రావాలి.
చరిత్రలో వారి పోరాటాలు తప్పా. వారి త్యాగాలు ఏమై పోవాలి. వారిని అవమానించి నట్లు కాదా. దేశ ద్రోహం కాదా.
మన దేశం లో డబ్బులు లెవా.
ఎంతో నల్లడబ్బు. స్విస్ బ్యాంకు ల్లో డబ్బు. దేవాలయాల్లో డబ్బు. వాడు కోవాచ్చు కదా. ఎందుకు ఇతర దేసస్తులవద్దకు వెళుతున్నారు.
ఆత్మ గౌరవం దెశ గౌరవం పోవడం లేదా.
నాకు అర్ద శాస్త్రం తెలియదు.
స్వాతంత్ర పోరాటం, ఆ స్పూర్హి, ఆత్మగౌరవం వరకే తెలుసు.
నాకు ఎందుకో తప్పు అనిపిస్తోంది
ఎంతో నల్లడబ్బు. స్విస్ బ్యాంకు ల్లో డబ్బు. దేవాలయాల్లో డబ్బు. వాడు కోవచ్చు కదా. ఎందుకు ఇతర దేశస్తులవద్దకు వెళుతున్నారు. ఏమిటి ఈ పరిస్తితి.
ఆత్మా గౌరవం లేక పోవడం గొప్ప తప్పు.
ఇంకా నాకు ఎందుకో ఇది దేశ ద్రోహంగా అనిపిస్తోo ది.
 (4 photos)

on Ganapthi statement.

ప్రజలకు, పేద ప్రజలకు, నిమ్న కులస్తులకు, బడుగు బలహీన ప్రజలకు ఓట్లకోసం డబ్బు,బహుమతులు, మందు పంచే పార్టీలు, నాయకులు నియంతలు కాకా ఏమవుతారు.
ఈ రాజకీయ నాయకులు కోట్లు ఖర్చు పెట్టారు, ప్రజాస్వామ్యాన్నీ కూని చేస్తున్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యంగాన్నీ పాతిపెట్టేస్తున్నారు.
ఎలక్షన్ కమీషన్ నియమాలను తుంగలో తొక్కుతున్నారు.
ప్రజలకు, పేద ప్రజలకు, నిమ్న కులస్తులకు, బడుగు బలహీన ప్రజలకు ఓట్లకోసం డబ్బు,బహుమతులు, మందు పంచే పార్టీలు, నాయకులు నియంతలు కాకా ఏమవుతారు వీరు ప్రజా స్వామ్య వ్యతిరేకులు, రాజ్యంగా వ్యతిరేకులు, ప్రజా వ్యతిరేకులు, ఈ దేశ వ్యతిరేకులు. దేశ భక్తులు కాదు. దేశ ద్రోహులు.
కమ్యునిస్టు పార్టీలు, విప్లవ పార్టీలు ఈ ముఖ్యమయిన విషయాన్నీ పట్టిం,చుకోక పోవడం విచార కరం.
డబ్బు,బహుమతులు, మందు పంచడం ఆప గలిగితే ప్రజలే మార్పు తెచ్చుకోగలరు. ఆ పని కమ్యునిస్ట్ పార్టీలు చేయాలి.
ఈ నాడు ఆ మ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తుంది. కమ్యునిస్ట్ పార్టీలు, దేశ భక్తులు, ప్రజా స్వామ్య వాదులు, ప్రజా తంత్ర వాదులు, మేధవులు, విద్యావేత్తలు, కృషి చేయాలి. అపుడే నియంత్రు త్వ పోకడలు తగ్గుతాయి. .
ప్రజలు ప్రజాస్వామ్యాన్నీ చూడగలరు
Photo: ప్రజలకు, పేద ప్రజలకు, నిమ్న కులస్తులకు, బడుగు బలహీన ప్రజలకు ఓట్లకోసం డబ్బు,బహుమతులు, మందు పంచే పార్టీలు, నాయకులు నియంతలు కాకా ఏమవుతారు.
ఈ రాజకీయ నాయకులు కోట్లు ఖర్చు పెట్టారు, ప్రజాస్వామ్యాన్నీ  కూని చేస్తున్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యంగాన్నీ పాతిపెట్టేస్తున్నారు. 
ఎలక్షన్ కమీషన్ నియమాలను తుంగలో తొక్కుతున్నారు. 
ప్రజలకు, పేద ప్రజలకు, నిమ్న కులస్తులకు, బడుగు బలహీన ప్రజలకు ఓట్లకోసం డబ్బు,బహుమతులు, మందు పంచే పార్టీలు, నాయకులు నియంతలు కాకా ఏమవుతారు  వీరు ప్రజా స్వామ్య వ్యతిరేకులు, రాజ్యంగా వ్యతిరేకులు, ప్రజా వ్యతిరేకులు, ఈ దేశ వ్యతిరేకులు. దేశ భక్తులు కాదు. దేశ ద్రోహులు.
కమ్యునిస్టు పార్టీలు, విప్లవ పార్టీలు ఈ ముఖ్యమయిన విషయాన్నీ పట్టిం,చుకోక పోవడం విచార కరం. 
డబ్బు,బహుమతులు, మందు పంచడం ఆప గలిగితే ప్రజలే మార్పు తెచ్చుకోగలరు. ఆ పని  కమ్యునిస్ట్ పార్టీలు చేయాలి. 
ఈ నాడు ఆ మ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తుంది.  కమ్యునిస్ట్ పార్టీలు, దేశ భక్తులు, ప్రజా స్వామ్య వాదులు, ప్రజా తంత్ర వాదులు, మేధవులు, విద్యావేత్తలు,  కృషి చేయాలి.  అపుడే నియంత్రు త్వ పోకడలు తగ్గుతాయి. . 
ప్రజలు  ప్రజాస్వామ్యాన్నీ చూడగలరు
476 people reached

my school and my jijnas tarangaalu.

నా జిజ్ఞాస తరంగాలు రెండవ ముద్రణ పుస్తకాన్నీ మా దుద్దుకూర్ ఆచార్య రంగా జిల్లా పరిషత్ హెడ్ మాస్టర్ గారికి ఇస్తున్న సందర్బంగా ఆ సమయానికి ఉన్న టీచర్స్ తో కలిపి తీసుకున్న ఫొటో
అదొక అనందం. నా జేవితంలో ఒక మర్చిపోలేని ఘట్టం.
తలచు కుంటే, నిజంగా నాకే ఆశ్చర్యం. ఒక సామన్య బాలుడు చదువుకోవడం, పుస్తకం రాయడం, ఎవరి సహాయం లేకుండాప్రచురించు కోవడం. మా స్కూల్ హెడ్ మాస్టర్ కు ఇవ్వడం అదొక అనివార్చనీయమయిన ఆనందం. రాయడానికి మాటలు రావడం లేదు. బాష కు అందడం లేదు. హృదయానికి బాష ఉండదు. మెదడు కే ఏదోక బాష.
నా కన్నా కష్ట పడిన వారు ఉన్నారు. నా కన్నా ఉన్నతంగా రాసిన వారు కూడ ఉండవచ్చు.
నాకు ఆనందం ఇచ్చిన సందర్బం, మా స్కూల్ లో, మా స్కూల్ హెడ్ మాస్టర్ కు నా పుస్తకం ఇచ్చిన రోజు నా జీవితం లో ఒక గొప్ప రోజు.
నా జిజ్ఞాస తరంగాలు రెండవ ముద్రణ పుస్తకాన్నీ సాహిత్య బ్రహ్మ కీర్తి శేషులు వి.వి.ఎల్. నరసింహ రావు గారు. హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీ లో ఆవిష్కరించారు. ప్రఖ్యాత విప్లవ రచయిత నగ్నముని గారు, నా పుస్తకానికి ముందు మాట రాసిన సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టంట్ ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వర రావు గారు, సీనియర్ పాత్రికేయులు ఇంద్రవెల్లి రమేష్ గారు, ఓ.పి.డి.ఆర్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నారాయణ రెడ్డి గారు, ప్రముఖ రచయత్రి జ్వలిత గారు, అరుణోదయ నాయకులు రచయిత బైరాగి గారు, తెలంగాణ రచయితల వేదిక అద్యకులు జూలూరి గౌరిశంకర్పు గారు నా పు స్తక ఆవిష్కరణ సభలో ఉపన్యసించారు. నమస్తే తెలంగాణ రిపోర్టర్, రుంజ విశ్వ కర్మ రచయితల కళకారుల వేదిక అద్యక్షులు, కనక చారి గారు అద్యక్షత వహించారు. మా రైల్వే ఉద్యోగులు, అభిమానులు, శ్రేయోభి లాషులు, సాహిత్యాభి లాషులు, మంచిని ప్రేమించే వారు. హాజరయ్యారు. రుంజ విశ్వ కర్మ రచయితల కళకారుల వేదిక అద్వర్యంలో జరిగింది. అదొక ఆనంద దాయక ఘట్టం. మరచి పోలేని రోజు.
అయిన ఎందుకో అంతకన్నా మా స్కూల్ హెడ్ మాస్టర్ కు నా పుస్తాకన్నీ ఇస్తున్నప్పుడు కలిగిన అనందం మర్చి పోలేను. బాషకు అందదు. కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి.
నా పుస్తకం ప్రజలకోసం. నా రచన శ్రమ జీవుల కోసం. నేను శ్రమ జీవినే. శ్రమజీవుల రాజ్యం రావాలనే కోరుకొనే శ్రమజీవీ రాసిన పుస్తమే జిజ్ఞాస తరంగాలు.
మా టీచర్స్ కు నమస్సుల తో. -------కామేశ్వరరావు

Photo