1, డిసెంబర్ 2014, సోమవారం

east India company.martyrs

ఈస్ట్ ఇండియా కంపనీ రావడం. బ్రిటిష్ వారు పాలకులవడం. వారిని పంపిoచడానికి స్వతంత్ర సంగ్రామం. అనేక మంది చనిపోవడం. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, ఉరికంబాలకు ఎక్కడం ఏంతో చరిత్ర.
మరి ఇపుడు ప్రధాన మంత్రి, ముఖ్య మంత్రులు, అమెరికా, జపాన్, సింగపూర్ ఇతర దేశాలకు వెళ్లి వారిని పెట్టుబడులు పెట్టండి. ఆహ్వానించడం ఏమిటి.
ఎందుకు ఈ స్తితి కి రావాలి.
చరిత్రలో వారి పోరాటాలు తప్పా. వారి త్యాగాలు ఏమై పోవాలి. వారిని అవమానించి నట్లు కాదా. దేశ ద్రోహం కాదా.
మన దేశం లో డబ్బులు లెవా.
ఎంతో నల్లడబ్బు. స్విస్ బ్యాంకు ల్లో డబ్బు. దేవాలయాల్లో డబ్బు. వాడు కోవాచ్చు కదా. ఎందుకు ఇతర దేసస్తులవద్దకు వెళుతున్నారు.
ఆత్మ గౌరవం దెశ గౌరవం పోవడం లేదా.
నాకు అర్ద శాస్త్రం తెలియదు.
స్వాతంత్ర పోరాటం, ఆ స్పూర్హి, ఆత్మగౌరవం వరకే తెలుసు.
నాకు ఎందుకో తప్పు అనిపిస్తోంది
ఎంతో నల్లడబ్బు. స్విస్ బ్యాంకు ల్లో డబ్బు. దేవాలయాల్లో డబ్బు. వాడు కోవచ్చు కదా. ఎందుకు ఇతర దేశస్తులవద్దకు వెళుతున్నారు. ఏమిటి ఈ పరిస్తితి.
ఆత్మా గౌరవం లేక పోవడం గొప్ప తప్పు.
ఇంకా నాకు ఎందుకో ఇది దేశ ద్రోహంగా అనిపిస్తోo ది.
 (4 photos)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి