ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించు కోము అనడం చాల విచారకరం ప్రభుత్వ హాస్పిటల్లో పని చేసే వారు ప్రభుత్వ ఉద్యోగుస్తులే కదా. వారిని ప్రభుత్వ ఉద్యోగులు అవమానిస్తున్నారా.
ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ హాస్పిటల్లను అభి వృద్ధి చేయాలని డిమాండ్ చేయాలి కాని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించు కోము అనడం ఏంతొ విచారకరం.
కార్మిక సంఘాలూ ఏమి అద్యయనాన్నీ, పోరాట మార్గాలను అందించినాయి. ఎపుడు డి.ఎ, లు జీతాలు పెంపు, బోనస్, ఆర్ధిక డిమాండులయితే ఇలాగె ఉద్యోగులు ప్రక్క మార్గాలు పడుతారు.
ప్రభుత్వ హాస్పిటలల ఉద్యోగులు, కూడా దీనికి సమధానం చెప్పాలి.
ఇంకా ప్రైవేటు హాస్పిటలను పెంచడానికే, ఈ ఆలోచనలు, డిమాండులు ఉపయోగ పడుతాయీ. మరి కార్మిక సంఘాలు ఏమి చేబుతాయీ..
వామ పక్ష కార్మిక సంఘాలకు ఇది ఒక పెద్ద ప్రశ్న.

137 people reached
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి