ఇది వారి వ్యక్తిగత విషయమే. ఇప్పటివరకు పబ్లిక్ గా రాలేదు. ఇపుడు వచ్చింది. నిన్నటి 25.11.14 ఆంధ్ర జ్యోతి, టైమ్స్ అఫ్ ఇండియా అనేక ఇతర పత్రికలలో వార్త అయినది.
ఇది శ్రీమతి జసోదాబెన్, ప్రధాన మంత్రి మోడీ గారి వ్యక్తిగత విషయమే.
కాని స్వయంగా తనకు న్యాయం జరగలేదాని ప్రధానమంత్రి భార్య పిర్యాదు చేయడం, శ్రీమతి ఇందిరాగాంధీ ని ప్రధాన మంత్రి గా ఉన్నపుడే ఆమె గార్దులే కాల్చి చంపారని గుర్తు చేయడం, ఆందోళన కరమయిన విషయము. స్త్ర్రీ వాదులు, తత్వవేత్తలు, మానవత వాదులు.మతవాదులు, విద్యా వేత్తలు, ఆలోచించాల్సిన విషయం చర్చించాల్సిన విషయం ఎందుకంటే శ్రీమతి జసోధబెన్ ఆందోళన వెలిబుచ్చారు.
ఈ పరిస్తితికి రావడానికి ఎవరికీ తెలియదు. వారిద్దరకే జసోధబెన్, మోడీ గార్లకే తెలుసు. అది వారి అంతరంగిక విషయం.
కానీ ప్రధాన మంత్రి గారి భార్య గారి భార్య స్వయంగా అర.టి.ఐ ద్వారా వివరాలు అడగడం ఆనేక సందేహాలకు తావు ఇస్తుంది.
అది వారి వక్తిగత విషయం. మరి అర.ఎస్.ఎస్ ఎందుకు మౌనంగా ఉంటుంది. అర ఎస్. ఎస్ కు సేవ చేయడానికి మోడీ కుటుంబాన్ని త్యాగం చేసారా.
అర్. ఎస్.ఎస్ సంస్థ తమ సంస్థ మరియు, జన సంఘ్, జనత, బి.జే పి పార్టీల అభివృద్ధికీ ఎంత మంది కార్యకర్తల, నాయకుల కుటుంబాలని త్యాగాలు చేసే విధంగా ఎంత మందిని మార్చ గలిగింది.
ఇక్కడ ఇంకొక ప్రశ్న మోడీ తన కుటుంబాన్ని త్యాగం చేసి ఎవరికీ సేవ చేస్తున్నారు దెశ ప్రజలకోసమా. అంబానీ, అధాని, ఇతర పారిశ్రామిక వేత్తల ధనవంతుల ఆస్తులు పెంచాడానికా వారు సేవ చేసున్నారా.
నాకు అనిపిస్తుంది. జసోధబెన్ గారే ఈ దేశంలో పేద పిల్లలకు పాటలుచదువు చెప్పి దేశానికి సేవ చేసారని పిస్తోంది. వారికీ నమస్సులు.
ఇంకా స్త్రీ వాదులు తమ కోణం లో నాకన్నా బాగా రాయగలరు. రాస్తారని ఆశిస్తాను.
ఈ లింక్ చూడండి.
http://timesofindia.indiatimes.com/india/Congress-jibe-at-Modi-Your-wife-Jashodaben-used-same-RTI-brought-by-UPA/articleshow/45275128.cms

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి