Kamu's readings, views and comments shared a photo.
నా జిజ్ఞాస తరంగాలు రెండవ ముద్రణ పుస్తకాన్నీ మా దుద్దుకూర్ ఆచార్య రంగా జిల్లా పరిషత్ హెడ్ మాస్టర్ గారికి ఇస్తున్న సందర్బంగా ఆ సమయానికి ఉన్న టీచర్స్ తో కలిపి తీసుకున్న ఫొటో
అదొక అనందం. నా జేవితంలో ఒక మర్చిపోలేని ఘట్టం.
తలచు కుంటే, నిజంగా నాకే ఆశ్చర్యం. ఒక సామన్య బాలుడు చదువుకోవడం, పుస్తకం రాయడం, ఎవరి సహాయం లేకుండాప్రచురించు కోవడం. మా స్కూల్ హెడ్ మాస్టర్ కు ఇవ్వడం అదొక అనివార్చనీయమయిన ఆనందం. రాయడానికి మాటలు రావడం లేదు. బాష కు అందడం లేదు. హృదయానికి బాష ఉండదు. మెదడు కే ఏదోక బాష.
నా కన్నా కష్ట పడిన వారు ఉన్నారు. నా కన్నా ఉన్నతంగా రాసిన వారు కూడ ఉండవచ్చు.
నాకు ఆనందం ఇచ్చిన సందర్బం, మా స్కూల్ లో, మా స్కూల్ హెడ్ మాస్టర్ కు నా పుస్తకం ఇచ్చిన రోజు నా జీవితం లో ఒక గొప్ప రోజు.
నా జిజ్ఞాస తరంగాలు రెండవ ముద్రణ పుస్తకాన్నీ సాహిత్య బ్రహ్మ కీర్తి శేషులు వి.వి.ఎల్. నరసింహ రావు గారు. హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీ లో ఆవిష్కరించారు. ప్రఖ్యాత విప్లవ రచయిత నగ్నముని గారు, నా పుస్తకానికి ముందు మాట రాసిన సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టంట్ ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వర రావు గారు, సీనియర్ పాత్రికేయులు ఇంద్రవెల్లి రమేష్ గారు, ఓ.పి.డి.ఆర్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నారాయణ రెడ్డి గారు, ప్రముఖ రచయత్రి జ్వలిత గారు, అరుణోదయ నాయకులు రచయిత బైరాగి గారు, తెలంగాణ రచయితల వేదిక అద్యకులు జూలూరి గౌరిశంకర్పు గారు నా పు స్తక ఆవిష్కరణ సభలో ఉపన్యసించారు. నమస్తే తెలంగాణ రిపోర్టర్, రుంజ విశ్వ కర్మ రచయితల కళకారుల వేదిక అద్యక్షులు, కనక చారి గారు అద్యక్షత వహించారు. మా రైల్వే ఉద్యోగులు, అభిమానులు, శ్రేయోభి లాషులు, సాహిత్యాభి లాషులు, మంచిని ప్రేమించే వారు. హాజరయ్యారు. రుంజ విశ్వ కర్మ రచయితల కళకారుల వేదిక అద్వర్యంలో జరిగింది. అదొక ఆనంద దాయక ఘట్టం. మరచి పోలేని రోజు.
అయిన ఎందుకో అంతకన్నా మా స్కూల్ హెడ్ మాస్టర్ కు నా పుస్తాకన్నీ ఇస్తున్నప్పుడు కలిగిన అనందం మర్చి పోలేను. బాషకు అందదు. కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి.
నా పుస్తకం ప్రజలకోసం. నా రచన శ్రమ జీవుల కోసం. నేను శ్రమ జీవినే. శ్రమజీవుల రాజ్యం రావాలనే కోరుకొనే శ్రమజీవీ రాసిన పుస్తమే జిజ్ఞాస తరంగాలు.
మా టీచర్స్ కు నమస్సుల తో. -------కామేశ్వరరావు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి