1, డిసెంబర్ 2014, సోమవారం

egoism

నేను, మేము కరెక్ట్ అనుకోవడం రైట్.
అను కోవాలి కూడా.
కాని
నేనే, మేమే కరెక్ట్ అనడం తప్పు.
అది హంతక దృక్పదం.

నేనే, మేమే కరెక్ట్ అనడం,
మీరు తప్పు అనడం,
హంతక దృక్పధమే కాక,
నియంతల మనస్తత్వం.
---------------------
దీనిని పార్టీలకు అన్వయించు కోవచ్చు.
----కామూ .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి