1, డిసెంబర్ 2014, సోమవారం

సీనియర్ జర్నలిస్టులు

కొంతమది సీనియర్ జర్నలిస్టులు చాలామంది ఈ నాటి రాజకీయ నాయకులకు అనుభవం ఉందని, నాయకత్వం ఉందని, దార్శనికత ఉందని రాస్తుంటారు.
నిజంగా అవి అన్ని ఉంటె, వాళ్ళు ఎలక్షన్లలో, డబ్బు, బహుమతులు, మందు పంచకుండా పోటి చేయడం లేదు. ఎందుకు వాటిని ఎలక్షన్లలో ఆపలేకపోతున్నారు.
ఎందుకు ప్రజాస్వామ్యాన్ని ధన స్వామ్యంగా మార్చి వేసారు.
ఎందుకు వీటి గురించి ఈ జర్నలిస్టులు, రచయితలూ, మేధావులు రాయరు.
ఎవరు చేస్తారు. మనమే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. రక్షించుకోవాలి.
ఎ అమెరికా వారు, సింగపూర్ వారో, పాకిస్తాను వారో, ఎవరో వచ్చిమన ప్రజాస్వామ్యన్ని కాపాడరు.
జర్నలిస్టులు, రచయితలూ, మేధావులు. ఎలక్షన్లలో, డబ్బు, బహుమతులు, మందు పంచె ఈ రాజకీయ లను మార్చడానికి కృషి చేయాలి.
ఆ రాజకీయ నాయకులను డబ్బు కోసమో, శాలువలు కప్పించు కోవాడానికో, బిరుదుల కోసం పొగుడుతూ రాసి దేశానికి అన్యాయం చేయకండి.
భవిషత్ చరిత్ర మిమ్మల్ని క్షమించదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి