1, జనవరి 2015, గురువారం

on pk with pk

నాకు, నా తలకాయి బద్దలవుతున్నప్పుడు, మెదడు చిట్లుతున్నప్పుడు రాస్తుంటాను. నా ఆరోగ్యం కోసం. లేకపోతె బ్రెయిన్ హామేర్ తో చచ్చిపోవాల్సి వస్తుంది.
నావి చదివిన వాళ్ళకు బాగుండ వచ్చు, బాగా లేక పోవచ్చు. నాకు మెంటల్ వచ్చింది అను కోవచ్చ్చు. కాని నేను చాల ఆరోగ్యంగా ఉన్నాను. ఉంటాను.
నా కోరిక నా డెత్ సర్టిఫికేట్ కోసమే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని న కోరిక. ఏమో తీరేటట్లు లేదు. కాని నా పేస్ బుక్, బ్లాగ్స్ వలన నేను ఆరోగ్యంగా ఉన్నాను.
పేస్ బుక్ బ్లాగ్స్ కు నా కృతఙ్ఞతలు.

కాని భయంగా ఉంది వీటిని కూడా మోడీకి, చంద్ర బాబు నాయుడ కు బజన చేయకపోతే ఇవి కూడా రాసి తృప్తి పడటానికి, ఆరోగ్యంగా ఉంటానికి, కుదరదేమో.
నేను భజన చేయలేను.

భావలు చెప్పు కోవడానికి స్వేచ లేని దేశాన్ని తయారు చేస్తున్నా, ఇంకా బ్రతకలా అని పిస్తోంది
ఏమిటి ఇంత ఉపో ద్ఘోతం ,పి .కె బొమ్మ పెట్టి. అని అనకుం టున్నారు

అది రాయడానికి ఇంత రాసాను. చాల తగ్గించాను.

ఏమిటంటే నేను సినిమా చూసిన తర్వాత చాల రాసాను. నాలో కలిగిన ఇంకొక భావం రాయలేదు అది నా మెదడును సుత్తి లాగ కొడుతుంది.చదివన వాళ్ళు ఏమయినా అనుకొండి. నా ఆరోగ్యం కోసం నేను రాస్తున్నాను. మీరు ఏమయినా రాయాలంటే రాయండి. నా కున్న అవగాహన, శక్తీ కొలది రిప్లై ఇస్తాను. అడ్డమయిన బాష రాస్తే తీసివేస్తాను.

అది ఏమిటంటే నాకు జన్మ ఉంటుందో, లేదో, నాకు తెలియదు. నాకోరిక జన్మ ఉండకూడదు అని. అందుకే నేను ఎవరికీ అన్యాయం చేయను. ఆస్తులు పెంపు కోసం పని చేయను.

పి. కె సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది నాకు ఇంకొక జన్మ కావాలని. నేను స్త్రీ గా పుట్టి, పి కె తో కలసి జీవించాలని. పి .కె స్త్రీగా పుడితే నేను పురుషుడిగా పి .కె తో జీవించాలని. పి కె హిజ్రాగా పుడితే నేను కూడా హిజ్రా గా పుట్టి పి .కె తో జీవించాలని.

ఇదంతా బాగానే ఉంది.

అసలు పి .కె తిరిగి జన్మించ క పొతే నా పరిస్తితి ఏమిటి నాకు పిచ్చి పట్టదా. అపుడు బహుశా దైవం ప్రేమతో తీసుకొని ముద్దు పెట్ట్టుకొని నేనే పి కె ని ఏమి కావంలంటే. నీవే కావాలని అంటాను. అపుడు దైవం నీవు నా దగ్గ్గరే ఉన్నావు. నాతోనే ఉన్నావు. అంటుంది. అపుడు ఆ దైవం/పి కె వడిలో నిద్ర పోతాను.

అపుడు దైవానికి కోపం వచ్చి నిద్ర పోతున్నావా, చాల పని ఉంది లే. అని తుపాకి ఇచ్చి దైవానికి ఇష్టం మయిన సమత, మమత, ప్రగతి, శాంతిని నాశనం చేసిన వారిని చంపమని భూమి మీదకు తోసి వేసింది.

నాకు మరల దైవం పని చెప్పిందేమిటి. క్రిందటి జన్మలో అలసి పోయాను. మరల రెస్ట్ లేకుండా మరల పని చెప్పింది. నాకు రెస్ట్ వద్ద అంటే రెస్టే అంటే పని. పని అంటే రెస్ట్ అని నిర్వచనం చెప్పింది. పని, రెస్ట్ సమత, మమత, ప్రగతి, శాంతి కోసం.

ఏమిటి ఇదంతా అని అనుకుంటున్నారా. చెప్పాను కదా నేను రచయితను అని. నాకు, నా తలకాయి బద్దలవుతున్నప్పుడు, మెదడు చిట్లుతున్నప్పుడు రాస్తుంటాను అని. ఇష్టమయితే చదవండి. లేకపోతె మానేయండి

దీనిని నన్ను కలపి గ్రూప్ లలో పోస్ట్ చేసాను. ఇంకా మీ ఇష్టం.

కాని పోస్ట్ ను మీ గ్రూప్ లనుండి తీసి వేయకండి. నా పోస్ట్ తీసి వేయలనుకుంటే నన్ను మీరు మీ గ్రూప్ నుండి తీసివేయండి. ఈ పోస్ట్ తీసివేస్తే నన్ను కూడా తీసి వేయాలి.

30, డిసెంబర్ 2014, మంగళవారం

on PK

Where The Mind Is Without Fear
Where the mind is without fear and the head is held high
Where knowledge is free
Where the world has not been broken up into fragments
By narrow domestic walls
Where words come out from the depth of truth
Where tireless striving stretches its arms towards perfection
Where the clear stream of reason has not lost its way
Into the dreary desert sand of dead habit
Where the mind is led forward by thee
Into ever-widening thought and action
Into that heaven of freedom, my Father, let my country awake.

Ravidra Nath Tagore.
-------------------------------------
After seeing the PK I wish to post the Ravindra Nath Tagore poem. Hence I have posted.
------------------------------------------
Yesterday I saw the film. PK A great film in Indian movie history.

Many religious fundamentalists Hindu, Muslims started demanding for banning of the film.. Next other fundamentalists in other religions will also demand for banning the film. Now they may unite and demand.

We demand the Government of India to give National award.

Further we demand the world film industry to give OSCAR AWARD to the film. .

We request intellectuals to write articles to recommend the film for the NATIONAL AWARD. and Oscar award.

Hats off to Director Rajkumar Hirani for doing an outstanding film with courage. Hats of to his courage.

Tremendous performance by actors Aamir Khan, Anushka Sharma, Sushant Singh Rajput, Saurabh Shukla, Sanjay Dutt, Boman Irani

This type of films are needed.

All my Face Books friends are requested to see the film and tell your friends also.

27, డిసెంబర్ 2014, శనివారం

on Congress criticism.

ఈ నాడు చాల మంది బి.జే.పి. నాయకులు వారితోటి కలసి ఉన్న పార్టీల నాయకులు, వారిని సమర్ధిస్తున నాయకులు 6౦ సవత్సరాల పరి పాలన వలన ఏర్పడిన అవినీతి, అవకతవకవక లు, మార్చడానికి చాలా కాలం పడుతుంది అంటున్నారు.

అసలు అర్ధం కాని విషయం బి.జే.పి నాయకులు ఇతర పార్టీల నాయకులు లోక సభలో రాజ్య సభ లో ఉండి అవినీతి పై, ప్రజా సమస్యల పై మాట్లాడి ఉంటారు. ప్రశ్నించే ఉంటారు. చర్చించే ఉంటారు.

అక్కడ కాకపొతే ఆందోళనలు చేయవచ్చు. ధర్నాలు చేయవచ్చు. ఊరేగింపులు చేయవచ్చు. నిరాహార దీక్షలు చేయవచ్చు. సంపూర్ణ విప్లవం చేయ వచ్చు( లోక్ నాయక్ జయ ప్రకాష్ నారయణ్ నిర్వహించిన విధంగా). కమూనిస్ట్ పార్టీలు చేస్తున్న విధంగా ఆందోళనలు చేయవచ్చు. విప్లవపార్టీలు చేస్తున్నట్లు ప్రజా ఆందోళనలు చేయవచ్చు.

కాని 6౦ సవత్సరాల పరి పాలన వలన ఏర్పడిన అవినీతి, అవకతవకవులు, చాలా కాలం పడుతుందని అనడం సరి అయినది కాదు. ప్రజలను, ప్రజా ఉద్యమాలను అవమానించిన ట్లే.
అధికారం లేకుండా కూడా పాలకుల చేత ప్రజలకోసం పని చేయించిన ఘనత ప్రజా ఉద్యమాలకు ఉంది.

బి.జే.పి పార్టీ నాయకులకు వారిని సర్దిస్తున్న వారికి తెలియక పొతే వారి అవగాహన రాహిత్యం.ఈ దేశం లో అధికారం లో లేకపోయినా కమునిష్టు పార్టీలు, ప్రజా ఉద్యమాలు, సాయుధ పోరాటాలు ప్రజల కోసం ప్రజా సమస్యల పై కృషి చేసాయి, చేస్తున్నాయి.

అంతె కాదు కాంగ్రెస్స్ పార్టీ కూడా మంచి పనులు చేసింది. చేయాల్సిన పనులు చాల ఉన్నాయి. అవినీతి కి అడ్డు కట్ట వేయలేక పోయింది. నూతన ఆర్ధిక విధానాలు అవినీతికి ద్వారాలు తెరిచినాయి. వాటికి అడ్డు కట్ట వేయడానికి మార్గాలు చూపించడం లో విఫలమయింది.

బి. జె. పి పార్టీ నాయకులు వారి మద్దత్తు దారులు 6౦ సవత్సరాల పరి పాలన వలన ఏర్పడిన అవినీతి, అవకతవకవులు, చాలా కాలం పడుతుందని అనడం సరి అయినది కాదు. మరి ఈ నాయకులు 60 సంవత్స రాలనుoఛి బతికే ఉన్నారు. ప్రజా సమస్యలపై, అందోళనలు చేయవచ్చు. పోరాటలు చేయ వచ్చు. అధికారం లేక పొతే ఏమి చేయలేము అని అర్ధంలో మాట్లాడడం, ఈ దేశంలో జరిగిన ప్రజా ఉద్యమాలను, జరుగుతున్న ప్రజుద్యమాలను అవమానించి నట్లే.
ప్రజలకు ఈ రాజ్యాగం ఫై, ప్రజా స్వామ్యం పై, ప్రజా ఉద్యమాల ఫై తప్పుడు ఆలోచనలు కలిగించ కూడదు.

ప్రజలకు స్విస్ బ్యాంకులలో దాచి పెట్టబడిన నల్లదనాన్ని 100 రోజుల్లో వెనక్కి తీసుకొస్తామని, అవినీతిని లేకుండా చేస్తామని చెప్పి అది కారం లోకి వచ్చి చెయ లేక ఇలా మాట లాడటం తప్పు. ప్రజలకు ఏమి చెప్పామో అది చేయాలి. ప్రజలు వేరు పార్లమెంటు వేరు కాదు.

ప్రజలే పార్లమెంటు. పార్లమెంటే ప్రజలు.
Photo: ఈ నాడు చాల మంది బి.జే.పి. నాయకులు వారితోటి కలసి ఉన్న పార్టీల నాయకులు, వారిని సమర్ధిస్తున నాయకులు 6౦ సవత్సరాల పరి పాలన వలన ఏర్పడిన అవినీతి, అవకతవకవక లు, మార్చడానికి చాలా కాలం పడుతుంది అంటున్నారు. 

అసలు అర్ధం కాని విషయం బి.జే.పి నాయకులు ఇతర పార్టీల నాయకులు లోక సభలో రాజ్య సభ లో ఉండి అవినీతి పై, ప్రజా సమస్యల పై మాట్లాడి ఉంటారు. ప్రశ్నించే ఉంటారు. చర్చించే ఉంటారు. 

అక్కడ కాకపొతే ఆందోళనలు చేయవచ్చు. ధర్నాలు చేయవచ్చు. ఊరేగింపులు చేయవచ్చు. నిరాహార దీక్షలు చేయవచ్చు. సంపూర్ణ విప్లవం చేయ వచ్చు( లోక్ నాయక్ జయ ప్రకాష్ నారయణ్ నిర్వహించిన విధంగా). కమూనిస్ట్ పార్టీలు చేస్తున్న విధంగా ఆందోళనలు చేయవచ్చు. విప్లవపార్టీలు చేస్తున్నట్లు ప్రజా ఆందోళనలు చేయవచ్చు. 

కాని 6౦ సవత్సరాల పరి పాలన వలన ఏర్పడిన అవినీతి, అవకతవకవులు, చాలా కాలం పడుతుందని అనడం సరి అయినది కాదు. ప్రజలను, ప్రజా ఉద్యమాలను అవమానించిన ట్లే. 
అధికారం లేకుండా కూడా పాలకుల చేత ప్రజలకోసం పని చేయించిన ఘనత ప్రజా ఉద్యమాలకు ఉంది. 

బి.జే.పి పార్టీ నాయకులకు వారిని సర్దిస్తున్న వారికి తెలియక పొతే వారి అవగాహన రాహిత్యం.ఈ దేశం లో అధికారం లో లేకపోయినా కమునిష్టు పార్టీలు, ప్రజా ఉద్యమాలు, సాయుధ పోరాటాలు ప్రజల కోసం ప్రజా సమస్యల పై కృషి చేసాయి, చేస్తున్నాయి. 

అంతె కాదు కాంగ్రెస్స్ పార్టీ కూడా మంచి పనులు చేసింది. చేయాల్సిన పనులు చాల ఉన్నాయి. అవినీతి కి అడ్డు కట్ట వేయలేక పోయింది. నూతన ఆర్ధిక విధానాలు అవినీతికి ద్వారాలు తెరిచినాయి. వాటికి అడ్డు కట్ట వేయడానికి మార్గాలు చూపించడం లో విఫలమయింది. 

బి. జె. పి పార్టీ నాయకులు వారి మద్దత్తు దారులు 6౦ సవత్సరాల పరి పాలన వలన ఏర్పడిన అవినీతి, అవకతవకవులు, చాలా కాలం పడుతుందని అనడం సరి అయినది కాదు. మరి ఈ నాయకులు 60 సంవత్స రాలనుoఛి బతికే ఉన్నారు. ప్రజా సమస్యలపై, అందోళనలు చేయవచ్చు. పోరాటలు చేయ వచ్చు. అధికారం లేక పొతే ఏమి చేయలేము అని అర్ధంలో మాట్లాడడం, ఈ దేశంలో జరిగిన ప్రజా ఉద్యమాలను, జరుగుతున్న ప్రజుద్యమాలను అవమానించి నట్లే. 
ప్రజలకు ఈ రాజ్యాగం ఫై, ప్రజా స్వామ్యం పై, ప్రజా ఉద్యమాల ఫై తప్పుడు ఆలోచనలు కలిగించ కూడదు.

ప్రజలకు స్విస్ బ్యాంకులలో దాచి పెట్టబడిన నల్లదనాన్ని 100 రోజుల్లో వెనక్కి తీసుకొస్తామని, అవినీతిని లేకుండా చేస్తామని చెప్పి అది కారం లోకి వచ్చి చెయ లేక ఇలా మాట లాడటం తప్పు. ప్రజలకు ఏమి చెప్పామో అది చేయాలి. ప్రజలు వేరు పార్లమెంటు వేరు కాదు. 

ప్రజలే పార్లమెంటు. పార్లమెంటే ప్రజలు.

communists and ambedkarists work

ప్రజలకు డబ్బు మందు బహుమతులు ఓట్లకోసం పంచి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బి.. జె.పి., టి.డి.పి, వై. ఎస్.ఆర్ సి. పి, టి. అర. ఎస్. కాంగ్రెస్స్, మరి ఇతర అనేక పార్టల వైఖరికి వ్యతిరేకంగా పోరాడకపోతే వారు కమ్యూనిస్ట్ లు కాదు. అంబేడ్కరిస్టులు కాదు. దుర్మార్గులు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్న వారితో కలసి పోయి దోపిడీకి వంత పాడే వాళ్ళే. వారు కమ్యూనిస్ట్ లు కాదు. అంబేడ్కరిస్టులు కాదు

మన దేశం లో ప్రజా స్వామ్యాన్ని పూర్తీ గా అన్ని పార్టీలు నాశనం చేస్తున్నాయి. ఏమయిన కమునిష్టు పార్టీలు ఏమయినా నిలబెట్టగల వని ప్రజలకు ఆశ.

ప్రజలకు డబ్బు,మందు, బహుమతులు ఓట్లకోసం పంచి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బి.. జె.పి., టి.డి.పి, వై. ఎస్.ఆర్ సి. పి, టి. అర. ఎస్. కాంగ్రెస్స్, మరి ఇతర అనేక పార్టల వైఖరికి వ్యతిరేకంగా పోరాడాక పోవడం నేరం.
నేరస్తులే రాజ్యమేలుతుం టే చూస్తున్న ప్రతి ఒక్కరు నేరస్తుడే.

ప్రజా స్వామ్యా న్ని, దేశాన్ని,-- ప్రజలకు డబ్బు మందు బహుమతులు ఓట్లకోసం పంచి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వారి నుండి కా పాడ టానికి దేశభక్తులు, నిజమయిన కమ్యూనిస్ట్ లు, అంబేడ్కరిస్టులు ప్రజాస్వామ్యవాదులు, నిజమయిన జర్నలిస్టులు. మేధావులు కృషి చేయాలి.

bharat weep.

దేశ భక్తులారా, ప్రజా తంత్ర వాదు లారా, విప్లవ యోదులార, నిజమయిన కమ్యునిస్టులారా, నిజమయిన అంబేడ్కరి ష్టులారా, చైతన్య కార్మికు లారా, చైతన్య మహిళల లారా, చైతన్య విద్యార్ధి, యువకు లారా, ప్రజల కోసం రాస్తున్న రచయిత లారా, ప్రజల కోసం పాడుతున్న కళకారులారా,

మీ తల్లిని భారత మాతను, రక్షించo డని వేడుకొంటున్నాను.

నన్ను కొన్ని పార్టీలు మినహా, చాల పార్టీలు, వాటి నాయకులు, వాటి అద్యక్షులు, అందరు నా కు డబ్బు మందు, బహుమతులు ఇచ్హి రేప్ చేస్తున్నారు. ( ప్రజా కవి చెరబండరాజు తన వందే మాతరం లో -- -- దుండగుల పక్క మీద కులుకుతున్న శీలం నీది. --- సంపన్నుల చేతిల్లో మైమరచి నిద్రిస్తున్న యవ్వ నం నీది -- అంటారు)

కాని నేను అంటాను నన్ను చాల పార్టీలు వాటి నాయకులు,వాటి అద్యక్షులు, అందరు నా కు డబ్బు మందు, బహుమతులు ఇచ్హి రేప్ చేస్తున్నారు.

ఎలక్షన్ కమిషన్, డబ్బు మందు, బహుమతులు ఇచ్హి రేప్ చేస్తున్న పార్టీ అద్యక్ష్యులను, పోటి చేస్తున్న అబ్యర్దులను, నాయకులుగా చెలామణి అవుతున్న వాళ్ళను ఏమి చేయ లేక పోతుంది.

దేశ భక్తులారా, ప్రజా తంత్ర వాదు లారా, విప్లవ యోదులార, నిజమయిన కమ్యునిస్టులారా, నిజమయిన అంబేడ్కరి ష్టులారా, చైతన్య కార్మికు లారా, చైతన్య మహిళల లారా, చైతన్య విద్యార్ధి, యువకు లారా, ప్రజల కోసం రాస్తున్న రచయిత లారా, ప్రజల కోసం పాడుతున్న కళకారులారా,
నన్ను ఈ దుర్మార్గుల రేపిస్ట్ల నుండి కాపాడండి. నేను మీ అమ్మను. వేడుకొంటున్నాను.

నేను మీ అమ్మను. వేడుకొంటున్నాను.

భగత్ సింగ్, రాజగుర్ సుఖ దేవ్, ఎందుకమ్మా నా కోసం ఉరి కంబానికి ఎక్కారు. వీళ్ళ చేత నేను రేప్ చేయించు కోదానికా.

బాబా సాహెబ్ అంబేద్కర్ ఎందుకయ్యా నీ ఆరోగ్యం లెక్క చేయకుండా ఒక గొప్ప రాజ్యంగాన్ని రాసి ఇచ్చావు. వీళ్ళను ఏమి చేయాలి. నన్ను రేప్ చేస్తున్నారు.

మహాత్మా గాంధి ఎందుకయ్యా స్వతంత్రం కోసం పోరాడింది. నన్ను రేప్ చేస్తున్న వారి కోసమా.. నిన్నే చంపెసారు. అపుడు నాకు ఏడుపు ఆగలేదు. ఎందుకయ్యా నాకి స్వాతంత్రం. వీళ్ళ చేత రేప్ చేయించు కోడానికా

నేతాజీ, స్వాతంత్ర సమర యోడులార, ఎందుకు మీరు జైళ్లకు వెళ్ళింది. ప్రాణ త్యాగం చేసిందీ. ఈ దుర్మార్గుల కోసమా. వీళ్ళ చేత రేప్ చేయించు కోడానికా

మరల మీరే ఈ ప్రజల్లోకి వచ్చి నన్ను ఈ రేపిస్తుల నుండి కాపాడి నాకు మంచి జీవితాన్ని,- స్వేచ, సమానత్వం మమత, ప్రగతి, శాంతిని, ఇవ్వ వలసింది గా వేడుకొంటున్నాను.

సమత -- మమత --- ప్రగతి -- శాంతి కావాలి. రావాలి. వర్దిలాలి.
విప్లవం వర్ధిల్లాలి.
ఇంక్యిలాబ్ ---జిందా బాద్.