27, డిసెంబర్ 2014, శనివారం

communists and ambedkarists work

ప్రజలకు డబ్బు మందు బహుమతులు ఓట్లకోసం పంచి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బి.. జె.పి., టి.డి.పి, వై. ఎస్.ఆర్ సి. పి, టి. అర. ఎస్. కాంగ్రెస్స్, మరి ఇతర అనేక పార్టల వైఖరికి వ్యతిరేకంగా పోరాడకపోతే వారు కమ్యూనిస్ట్ లు కాదు. అంబేడ్కరిస్టులు కాదు. దుర్మార్గులు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్న వారితో కలసి పోయి దోపిడీకి వంత పాడే వాళ్ళే. వారు కమ్యూనిస్ట్ లు కాదు. అంబేడ్కరిస్టులు కాదు

మన దేశం లో ప్రజా స్వామ్యాన్ని పూర్తీ గా అన్ని పార్టీలు నాశనం చేస్తున్నాయి. ఏమయిన కమునిష్టు పార్టీలు ఏమయినా నిలబెట్టగల వని ప్రజలకు ఆశ.

ప్రజలకు డబ్బు,మందు, బహుమతులు ఓట్లకోసం పంచి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బి.. జె.పి., టి.డి.పి, వై. ఎస్.ఆర్ సి. పి, టి. అర. ఎస్. కాంగ్రెస్స్, మరి ఇతర అనేక పార్టల వైఖరికి వ్యతిరేకంగా పోరాడాక పోవడం నేరం.
నేరస్తులే రాజ్యమేలుతుం టే చూస్తున్న ప్రతి ఒక్కరు నేరస్తుడే.

ప్రజా స్వామ్యా న్ని, దేశాన్ని,-- ప్రజలకు డబ్బు మందు బహుమతులు ఓట్లకోసం పంచి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వారి నుండి కా పాడ టానికి దేశభక్తులు, నిజమయిన కమ్యూనిస్ట్ లు, అంబేడ్కరిస్టులు ప్రజాస్వామ్యవాదులు, నిజమయిన జర్నలిస్టులు. మేధావులు కృషి చేయాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి