27, డిసెంబర్ 2014, శనివారం

on Congress criticism.

ఈ నాడు చాల మంది బి.జే.పి. నాయకులు వారితోటి కలసి ఉన్న పార్టీల నాయకులు, వారిని సమర్ధిస్తున నాయకులు 6౦ సవత్సరాల పరి పాలన వలన ఏర్పడిన అవినీతి, అవకతవకవక లు, మార్చడానికి చాలా కాలం పడుతుంది అంటున్నారు.

అసలు అర్ధం కాని విషయం బి.జే.పి నాయకులు ఇతర పార్టీల నాయకులు లోక సభలో రాజ్య సభ లో ఉండి అవినీతి పై, ప్రజా సమస్యల పై మాట్లాడి ఉంటారు. ప్రశ్నించే ఉంటారు. చర్చించే ఉంటారు.

అక్కడ కాకపొతే ఆందోళనలు చేయవచ్చు. ధర్నాలు చేయవచ్చు. ఊరేగింపులు చేయవచ్చు. నిరాహార దీక్షలు చేయవచ్చు. సంపూర్ణ విప్లవం చేయ వచ్చు( లోక్ నాయక్ జయ ప్రకాష్ నారయణ్ నిర్వహించిన విధంగా). కమూనిస్ట్ పార్టీలు చేస్తున్న విధంగా ఆందోళనలు చేయవచ్చు. విప్లవపార్టీలు చేస్తున్నట్లు ప్రజా ఆందోళనలు చేయవచ్చు.

కాని 6౦ సవత్సరాల పరి పాలన వలన ఏర్పడిన అవినీతి, అవకతవకవులు, చాలా కాలం పడుతుందని అనడం సరి అయినది కాదు. ప్రజలను, ప్రజా ఉద్యమాలను అవమానించిన ట్లే.
అధికారం లేకుండా కూడా పాలకుల చేత ప్రజలకోసం పని చేయించిన ఘనత ప్రజా ఉద్యమాలకు ఉంది.

బి.జే.పి పార్టీ నాయకులకు వారిని సర్దిస్తున్న వారికి తెలియక పొతే వారి అవగాహన రాహిత్యం.ఈ దేశం లో అధికారం లో లేకపోయినా కమునిష్టు పార్టీలు, ప్రజా ఉద్యమాలు, సాయుధ పోరాటాలు ప్రజల కోసం ప్రజా సమస్యల పై కృషి చేసాయి, చేస్తున్నాయి.

అంతె కాదు కాంగ్రెస్స్ పార్టీ కూడా మంచి పనులు చేసింది. చేయాల్సిన పనులు చాల ఉన్నాయి. అవినీతి కి అడ్డు కట్ట వేయలేక పోయింది. నూతన ఆర్ధిక విధానాలు అవినీతికి ద్వారాలు తెరిచినాయి. వాటికి అడ్డు కట్ట వేయడానికి మార్గాలు చూపించడం లో విఫలమయింది.

బి. జె. పి పార్టీ నాయకులు వారి మద్దత్తు దారులు 6౦ సవత్సరాల పరి పాలన వలన ఏర్పడిన అవినీతి, అవకతవకవులు, చాలా కాలం పడుతుందని అనడం సరి అయినది కాదు. మరి ఈ నాయకులు 60 సంవత్స రాలనుoఛి బతికే ఉన్నారు. ప్రజా సమస్యలపై, అందోళనలు చేయవచ్చు. పోరాటలు చేయ వచ్చు. అధికారం లేక పొతే ఏమి చేయలేము అని అర్ధంలో మాట్లాడడం, ఈ దేశంలో జరిగిన ప్రజా ఉద్యమాలను, జరుగుతున్న ప్రజుద్యమాలను అవమానించి నట్లే.
ప్రజలకు ఈ రాజ్యాగం ఫై, ప్రజా స్వామ్యం పై, ప్రజా ఉద్యమాల ఫై తప్పుడు ఆలోచనలు కలిగించ కూడదు.

ప్రజలకు స్విస్ బ్యాంకులలో దాచి పెట్టబడిన నల్లదనాన్ని 100 రోజుల్లో వెనక్కి తీసుకొస్తామని, అవినీతిని లేకుండా చేస్తామని చెప్పి అది కారం లోకి వచ్చి చెయ లేక ఇలా మాట లాడటం తప్పు. ప్రజలకు ఏమి చెప్పామో అది చేయాలి. ప్రజలు వేరు పార్లమెంటు వేరు కాదు.

ప్రజలే పార్లమెంటు. పార్లమెంటే ప్రజలు.
Photo: ఈ నాడు చాల మంది బి.జే.పి. నాయకులు వారితోటి కలసి ఉన్న పార్టీల నాయకులు, వారిని సమర్ధిస్తున నాయకులు 6౦ సవత్సరాల పరి పాలన వలన ఏర్పడిన అవినీతి, అవకతవకవక లు, మార్చడానికి చాలా కాలం పడుతుంది అంటున్నారు. 

అసలు అర్ధం కాని విషయం బి.జే.పి నాయకులు ఇతర పార్టీల నాయకులు లోక సభలో రాజ్య సభ లో ఉండి అవినీతి పై, ప్రజా సమస్యల పై మాట్లాడి ఉంటారు. ప్రశ్నించే ఉంటారు. చర్చించే ఉంటారు. 

అక్కడ కాకపొతే ఆందోళనలు చేయవచ్చు. ధర్నాలు చేయవచ్చు. ఊరేగింపులు చేయవచ్చు. నిరాహార దీక్షలు చేయవచ్చు. సంపూర్ణ విప్లవం చేయ వచ్చు( లోక్ నాయక్ జయ ప్రకాష్ నారయణ్ నిర్వహించిన విధంగా). కమూనిస్ట్ పార్టీలు చేస్తున్న విధంగా ఆందోళనలు చేయవచ్చు. విప్లవపార్టీలు చేస్తున్నట్లు ప్రజా ఆందోళనలు చేయవచ్చు. 

కాని 6౦ సవత్సరాల పరి పాలన వలన ఏర్పడిన అవినీతి, అవకతవకవులు, చాలా కాలం పడుతుందని అనడం సరి అయినది కాదు. ప్రజలను, ప్రజా ఉద్యమాలను అవమానించిన ట్లే. 
అధికారం లేకుండా కూడా పాలకుల చేత ప్రజలకోసం పని చేయించిన ఘనత ప్రజా ఉద్యమాలకు ఉంది. 

బి.జే.పి పార్టీ నాయకులకు వారిని సర్దిస్తున్న వారికి తెలియక పొతే వారి అవగాహన రాహిత్యం.ఈ దేశం లో అధికారం లో లేకపోయినా కమునిష్టు పార్టీలు, ప్రజా ఉద్యమాలు, సాయుధ పోరాటాలు ప్రజల కోసం ప్రజా సమస్యల పై కృషి చేసాయి, చేస్తున్నాయి. 

అంతె కాదు కాంగ్రెస్స్ పార్టీ కూడా మంచి పనులు చేసింది. చేయాల్సిన పనులు చాల ఉన్నాయి. అవినీతి కి అడ్డు కట్ట వేయలేక పోయింది. నూతన ఆర్ధిక విధానాలు అవినీతికి ద్వారాలు తెరిచినాయి. వాటికి అడ్డు కట్ట వేయడానికి మార్గాలు చూపించడం లో విఫలమయింది. 

బి. జె. పి పార్టీ నాయకులు వారి మద్దత్తు దారులు 6౦ సవత్సరాల పరి పాలన వలన ఏర్పడిన అవినీతి, అవకతవకవులు, చాలా కాలం పడుతుందని అనడం సరి అయినది కాదు. మరి ఈ నాయకులు 60 సంవత్స రాలనుoఛి బతికే ఉన్నారు. ప్రజా సమస్యలపై, అందోళనలు చేయవచ్చు. పోరాటలు చేయ వచ్చు. అధికారం లేక పొతే ఏమి చేయలేము అని అర్ధంలో మాట్లాడడం, ఈ దేశంలో జరిగిన ప్రజా ఉద్యమాలను, జరుగుతున్న ప్రజుద్యమాలను అవమానించి నట్లే. 
ప్రజలకు ఈ రాజ్యాగం ఫై, ప్రజా స్వామ్యం పై, ప్రజా ఉద్యమాల ఫై తప్పుడు ఆలోచనలు కలిగించ కూడదు.

ప్రజలకు స్విస్ బ్యాంకులలో దాచి పెట్టబడిన నల్లదనాన్ని 100 రోజుల్లో వెనక్కి తీసుకొస్తామని, అవినీతిని లేకుండా చేస్తామని చెప్పి అది కారం లోకి వచ్చి చెయ లేక ఇలా మాట లాడటం తప్పు. ప్రజలకు ఏమి చెప్పామో అది చేయాలి. ప్రజలు వేరు పార్లమెంటు వేరు కాదు. 

ప్రజలే పార్లమెంటు. పార్లమెంటే ప్రజలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి