నాకు, నా తలకాయి బద్దలవుతున్నప్పుడు, మెదడు చిట్లుతున్నప్పుడు రాస్తుంటాను. నా ఆరోగ్యం కోసం. లేకపోతె బ్రెయిన్ హామేర్ తో చచ్చిపోవాల్సి వస్తుంది.
నావి చదివిన వాళ్ళకు బాగుండ వచ్చు, బాగా లేక పోవచ్చు. నాకు మెంటల్ వచ్చింది అను కోవచ్చ్చు. కాని నేను చాల ఆరోగ్యంగా ఉన్నాను. ఉంటాను.
నా కోరిక నా డెత్ సర్టిఫికేట్ కోసమే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని న కోరిక. ఏమో తీరేటట్లు లేదు. కాని నా పేస్ బుక్, బ్లాగ్స్ వలన నేను ఆరోగ్యంగా ఉన్నాను.
పేస్ బుక్ బ్లాగ్స్ కు నా కృతఙ్ఞతలు.
కాని భయంగా ఉంది వీటిని కూడా మోడీకి, చంద్ర బాబు నాయుడ కు బజన చేయకపోతే ఇవి కూడా రాసి తృప్తి పడటానికి, ఆరోగ్యంగా ఉంటానికి, కుదరదేమో.
నేను భజన చేయలేను.
భావలు చెప్పు కోవడానికి స్వేచ లేని దేశాన్ని తయారు చేస్తున్నా, ఇంకా బ్రతకలా అని పిస్తోంది
ఏమిటి ఇంత ఉపో ద్ఘోతం ,పి .కె బొమ్మ పెట్టి. అని అనకుం టున్నారు
అది రాయడానికి ఇంత రాసాను. చాల తగ్గించాను.
ఏమిటంటే నేను సినిమా చూసిన తర్వాత చాల రాసాను. నాలో కలిగిన ఇంకొక భావం రాయలేదు అది నా మెదడును సుత్తి లాగ కొడుతుంది.చదివన వాళ్ళు ఏమయినా అనుకొండి. నా ఆరోగ్యం కోసం నేను రాస్తున్నాను. మీరు ఏమయినా రాయాలంటే రాయండి. నా కున్న అవగాహన, శక్తీ కొలది రిప్లై ఇస్తాను. అడ్డమయిన బాష రాస్తే తీసివేస్తాను.
అది ఏమిటంటే నాకు జన్మ ఉంటుందో, లేదో, నాకు తెలియదు. నాకోరిక జన్మ ఉండకూడదు అని. అందుకే నేను ఎవరికీ అన్యాయం చేయను. ఆస్తులు పెంపు కోసం పని చేయను.
పి. కె సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది నాకు ఇంకొక జన్మ కావాలని. నేను స్త్రీ గా పుట్టి, పి కె తో కలసి జీవించాలని. పి .కె స్త్రీగా పుడితే నేను పురుషుడిగా పి .కె తో జీవించాలని. పి కె హిజ్రాగా పుడితే నేను కూడా హిజ్రా గా పుట్టి పి .కె తో జీవించాలని.
ఇదంతా బాగానే ఉంది.
అసలు పి .కె తిరిగి జన్మించ క పొతే నా పరిస్తితి ఏమిటి నాకు పిచ్చి పట్టదా. అపుడు బహుశా దైవం ప్రేమతో తీసుకొని ముద్దు పెట్ట్టుకొని నేనే పి కె ని ఏమి కావంలంటే. నీవే కావాలని అంటాను. అపుడు దైవం నీవు నా దగ్గ్గరే ఉన్నావు. నాతోనే ఉన్నావు. అంటుంది. అపుడు ఆ దైవం/పి కె వడిలో నిద్ర పోతాను.
అపుడు దైవానికి కోపం వచ్చి నిద్ర పోతున్నావా, చాల పని ఉంది లే. అని తుపాకి ఇచ్చి దైవానికి ఇష్టం మయిన సమత, మమత, ప్రగతి, శాంతిని నాశనం చేసిన వారిని చంపమని భూమి మీదకు తోసి వేసింది.
నాకు మరల దైవం పని చెప్పిందేమిటి. క్రిందటి జన్మలో అలసి పోయాను. మరల రెస్ట్ లేకుండా మరల పని చెప్పింది. నాకు రెస్ట్ వద్ద అంటే రెస్టే అంటే పని. పని అంటే రెస్ట్ అని నిర్వచనం చెప్పింది. పని, రెస్ట్ సమత, మమత, ప్రగతి, శాంతి కోసం.
ఏమిటి ఇదంతా అని అనుకుంటున్నారా. చెప్పాను కదా నేను రచయితను అని. నాకు, నా తలకాయి బద్దలవుతున్నప్పుడు, మెదడు చిట్లుతున్నప్పుడు రాస్తుంటాను అని. ఇష్టమయితే చదవండి. లేకపోతె మానేయండి
దీనిని నన్ను కలపి గ్రూప్ లలో పోస్ట్ చేసాను. ఇంకా మీ ఇష్టం.
కాని పోస్ట్ ను మీ గ్రూప్ లనుండి తీసి వేయకండి. నా పోస్ట్ తీసి వేయలనుకుంటే నన్ను మీరు మీ గ్రూప్ నుండి తీసివేయండి. ఈ పోస్ట్ తీసివేస్తే నన్ను కూడా తీసి వేయాలి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి