5, అక్టోబర్ 2020, సోమవారం

ఎన్నికలు

 

No photo description available.
Kameswara Rao Velpuri to Forum for Lal Neel labour parties
వ్వాలి. ఆ విధంగా ప్రోత్సహించాలి.
కమ్యూనిష్టు, అంబేడ్కరిష్టు, పార్టీలు, ఈ రాష్ట్రంలో, దేశంలో మేధావులుగా చెలమణి అవుతున్న మేధావులు ఆ అధికార్లకు, ఉద్యోగులకు సన్మానం చేయాలి.
ఆ డబ్బు BJPది అని రిపోర్ట్ అయింది. దుబ్బాకలో పోటీచేస్తున్న BJP అబ్యర్ధి రఘునందనరావు, BJP రాష్ట్ర అధ్యక్షులు, బండి సంజయ్, BJP ఆధ్యక్షులు JP నడ్డా గార్లను జైళ్లో వేయాలి.
ఇంకా ఏ పార్టీ వారిది పట్టుబడ్డ ఆ అబ్యర్ధిని, ఆ పార్టీల రాష్ట్ర, జాతీయ అధ్యక్షులను జైళ్లో వేయాలి.
ఇండియన్ లేబర్ పార్టీ అంబేద్కర్ ఫూలే డబ్బును పట్టుకున్న ఎన్నికల అధికారులు, పొలిసు అధికారులకు శిరసు వహించి నమస్కరిస్తుంది. భారతమాత ఆ అధికారులును కొగిలిలోకి తీసుకుంటుంది. ఆనందంతో కన్నీళ్లు కారుస్తుంది.
అంబేద్కర్ పైనుండి ఆనందంతో ఆనంద బాష్పాలు కారుస్తున్నాడు.
ఈ న్యూస్ కవర్ చేస్తున్న TV విలేకర్లకు కృతజ్నతలు. అభినందనలు. అందరు అభినందనలు తెలియచేయాలి.
డబ్బు మద్యం బహుమతులు పంచె వాళ్ళు నశించాలి.
ప్రజస్వామ్యం వర్ధిల్లాలి.
కామేశ్వర రావు
ఇండియన్ లేబర్ పార్టీ
అంబేద్కర్ ఫూలే
అధికార ప్రతినిధి
5.10.2020

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి