5, అక్టోబర్ 2020, సోమవారం

అగ్నిగోళాలు ఆవిష్కరణ

 Kamu's readings, views and comments

నంతయ్య, క్రిష్ణ తో ఆవిష్కరించడం జరిగింది.
పుస్తక ఆవిష్కరణకు వచ్చిన శ్రామికులకు కృతజ్ఞతలు.
అవును
మావి కన్నీళ్లు కాదు
తుపాకీ గుండ్లు.
మావి ఆవేదనలు కాదు
అణుబాంబులు.
ఇవి మా అగ్నిగోళాలు.
చదవండి.
సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది
చదవ వలసిందిగా విజ్ఞప్తి.
కామేశ్వర రావు
పుస్తక రచయిత
ఎడిటర్ రైల్ శక్తి.
9849008986
5.10.2019
Image may contain: 6 people, people smiling, indoor
Image may contain: 5 people, people standing and indoor
Image may contain: text

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి