6, అక్టోబర్ 2020, మంగళవారం

bc reservations

 

BCలకు చట్టసభల్లో 52శాతం ప్రాతినిధ్యం చట్టం తేవడానికి పని చేయని పార్టీలు, కనీసం 52 శాతం సీట్లు ఇవ్వని TDP, TRS, YSRCP BJP, Congress. పార్టీల నాయకులపై BCలు ఎంతమంది వేయగలిగితే నామినేషన్లు వేయాలి.
ఇదొక పోరాట రూపం.
బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు ప్రధాన మంత్రి నెహ్రు గారు BC కమిషన్ నియమించక పోవడం వలన మంత్రి పదవికి రాజీనామా చేసారు.
ఆ స్ఫూర్తి తో BC లు ప్రతి నియోజక వర్గం లో తమ శక్తి కొలది నామినేషన్ వేయాలి. BC ఉద్యోగులు వేసి BC లకు డిపాజిట్ ఎమౌంట్కు సహాయం చేయండి.
ఇదొక రకమయిన పోరాట రూపం.
ఎన్నికల కమిషన్ కూడా SC, ST, BC, లకు 100 రూపాయలు డిపాజిట్ ఎమౌంట్ గా చేయండి. ఈ ఆధిపత్య దోపిడీ కులస్తులు ప్రజా స్వామ్యన్ని, దేశాన్ని దశబ్దాలుగా నాశనం చేస్తున్నారు. అందుకొరకు SC ST, BC ల వద్ద డిపోసిట్ కట్టడానికి కూడా డబ్బులు ఉండవు. అందుకని డెపోసిట్ అమౌంట్ 100 రూపాయలు పెట్టండి. దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని ఈ ఆధిపత్య దోపిడీ కులస్తులు నాశనం చేసారు చేస్తున్నారు. చేస్తారు. అందుకని డెపోసిట్ అమౌంట్ 100 రూపాయలు పెట్టండి. వాళ్ళకే ఎందుకు అందరికి పెడతమంతారా పెట్టండి.
ఎన్నికల్లో నిలబడటం కూడా పోరాట రూపం. అపుడు సాయుధ పోరాట రూపం తగ్గుతుంది.
ఎన్నికల డిపాజిట్ అమౌంట్ తగ్గించండి ప్రజా చైతన్యాన్ని పెంచండి. ఈ ఆధిపత్య, దోపిడీ కులాల వాల్ల బారు నుండి ప్రజాస్వామ్యాన్ని దేశాన్ని కాపాడండి.
BC లు ఈ పోరాట రూపాన్ని తీసుకోండి.
కేసిఆర్, హరీష్ రావు, కవిత, కేటీఆర్ , ఉత్తమకుమార్ రెడ్డి, జానారెడ్డి, రేవంతరెడ్డి, లక్ష్మణ్, కిషన్ రెడ్డి, రమణ, ఆర్ కృష్ణయ్య, చాడ వెంకటరెడ్డి, కోదండరాం తదితరులపై BC లు ఎంతమంది పోటీ చేస్తే అంతమంది పోటీచేసి BC ల చైతన్యాన్నీ చూపించగలగాలి.
ఇదొక పోరాట రూపం.
ఇలా చేయడం వలన మన న్యాయమయిన డిమాండ్ పై పార్టీలు పార్లమెంటులో బిల్ పెడతారని ఆసిద్దాం.
చట్ట సభలల్లో BC లకు 52 శాతం ప్రాతినిధ్యచట్టం తేవాలి.
BC ల ఐక్యత పోరాటాలు వర్ధిల్లాలి.
సామాజిక తెలంగాణ వర్ధిల్లాలి.
అప్రజాస్వామిక శక్తులు నశించాలి.
రాజ్యాంగం వర్ధిల్లాలి.
కామేశ్వరరావు
కోఆర్డినటర్
BCRSV

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి