August 10, 2018 ·
Shared with Public
As received in whatsapp.
జై భీం.. మిత్రులారా ..
మీ కోసం ఒక త్యాగం గురించి చెప్తున్నాను..
ఎంతటి త్యాగం అంటే,
కనీసం మన కన్నతల్లి కూడా మన కోసం చేయని త్యాగం..
బాబా సాహెబ్ విదేశాల్లో చదువుల్లో ఉన్నప్పుడు రాజు గారి నుండి అందవలసిన ఉపకార వేతనం 3 నెలలు గా అందదు..
రాజు గారి ఆస్థానం లో ఉన్న బ్రాహ్మణులు మరియు ఇతర మను వాదులు బాబా సాహెబ్ కి ఉపకార వేతనం అందకుండా చేస్తారు...
ఆ సమయం లో బాబా సాహెబ్ మాత రమాబాయి కి లేఖ రాస్తారు..
రమా నీ దగ్గర ఏమైనా డబ్బు ఉంటే పంపించు అని..
రమాబాయి దగ్గర పిడకలు కొట్టి అమ్మగా వచ్చిన 8 రూపాయలు ఉంటాయి..
అదే సమయం లో బాబా సాహెబ్ కొడుకు అనారోగ్యం తో ఉంటాడు..
డబ్బు పంపిస్తే బాబు చనిపోతాడు..
డబ్బు పంపించక పోతే బాబా సాహెబ్ చదువు ఆగిపోతుంది..
ఇలాంటి క్లిష్ట పరిస్తితి లో
రమాబాయి ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది..
*అంబేడ్కర్ కి డబ్బు పంపితే నా కొడుకు మాత్రమే చనిపోతాడు,
కానీ డబ్బు పంపించక పోతే బాబా సాహెబ్ చదువు ఆగిపోతుంది, దాని ఫలితంగా నా సమాజం మొత్తం చనిపోతుంది...
నా కొడుకు ఒక్కడు పోయిన పర్లేదు, నా సమాజం బ్రతకాలి అనుకుని డబ్బు పంపింది..
కొద్దీ రోజులకే వారి బాబు చనిపోతాడు, ఆ శవం పై కప్పడానికి తెల్ల బట్ట కూడా ఉండక పొతే, కొంగు చింపి కప్పుతుంది...
మన జీవితాలు బాగుపడటం కోసం తన కుటుంబన్నే పోగొట్టుకున్నాడు.
అంత గొప్ప త్యాగశీలి మన బాబా సాహెబ్ అంబెడ్కర్...
ఆలోచించండి మిత్రులారా....
మన బాబా సాహెబ్ అంబెడ్కర్ రమాబాయిల గొప్పతన్నాని అందరికి తెలిసేలా షేర్ చేసి కృతజ్ఞులం అవుదాం...
Comments
7 Years Ago
Babasaheb Ambedkar is with Umesh Kumar Ravi Jakhi and 5 others.
August 10, 2013 · ·
కుల రాక్షసుడు: ' మీకు నచ్చిన ఏ దిశలోనైనా తిప్పండి, కులం అనేది మీ మార్గాన్ని దాటే రాక్షసుడు. మీకు రాజకీయ సంస్కరణ లేదు; ఈ రాక్షసుడిని చంపితే తప్ప, మీకు ఆర్ధిక సంస్కరణ ఉండదు, | కుల రాక్షసుడిని చంపడం పై మీ అభిప్రాయాలు? #షేర్ చేయండి·See original·Rate this translation
Like
Comments
8 Years Ago
Babasaheb Ambedkar is with Ajinkya Manohar and 3 others.
PHOOLAN DEVI: THE FIRST IRON LADY OF INDIA - (10 August 1963 – 25 July 2001) #PhotoTribute
Like
Comments
7 Years Ago
బహుశా 1000 లు కూడా ఈ ఫోటో కి తక్కువే.....!!షిందావనేలో సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్కు చెందిన Yesvantpurషట్టర్ ఆర్ట్: లాలం మండవ్కర్ సార్·See original·Rate this translation
Like
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి