22h
Shared with Public
శ్రీయుతులు ఎ.బి.కె ప్రసాద్ గారు ప్రముఖ జర్నలిస్ట్. అనేక పత్రిలకు సంపాదకత్వం వహించిన గొప్ప జర్నలిష్టు, ఈనాడు, ఉదయం, వార్త, ఆంధ్రజ్యోతి , ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి అనేక దిన పత్రికలకు సంపాదకత్వం వహించి, నడిపించిన గొప్ప జర్నలిస్ట్.
వారు ఆంధ్రప్రదేశ్ , ప్రజలకోసం, రైతులకోసం, పంట భూములకోసం సుప్రీమ్ కోర్ట్ లోPIL వేస్తె దానిని సుప్రేం కోర్ట్ కొట్టివేస్తే( అదిసరియినది అనిపించడం లేదు) చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్మాది అనడం, దుర్మార్గం. ప్రజలు తమప్రయోజనాల కోసం, ప్రజలప్రయోజనం కోసం, ప్రజాతంత్ర వాదులు, దేశభక్తులు PIL వేస్తారు. ఎ.బి.కె. ప్రసాద్ గారు కూడా ప్రజలకోసం, రైతులకోసం, పంట భూములకోసం సుప్రీమ్ కోర్ట్ లో ఒకPIL వేసారు.
అల వేయడం ఉన్మాదం ఎలా అవుతుంది.
ముఖ్యమంత్రి అలా అనడం దుర్మార్గం. సుప్రేం కోర్ట్ చంద్రబాబు నాయుడుమీద సుమోటో కేసు వేసి శిక్షించాలి. అసలు జైల్లోఉండాల్సిన వ్యక్తీ ముఖ్యమంత్రి గా కొనసాగడం పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు, దేశప్రజలు సిగ్గుపడుతున్నారు.
వామపక్షవాదులు, ప్రజాతంత్ర వాదులు, దేశభక్తులు, అంబేడ్కరిష్టులు, ముఖ్యమంత్రి వాక్యలను ఖండించ వలసినదిగ విజ్ఞప్తి.
సుప్రేంకోర్ట్ కూడా ప్రజలప్రజస్వామ్య హక్కును దుర్మార్గం అంటున్న చంద్రబాబు నాయుడుపై చర్య తీసుకునేటట్లు ఆర్డర్లు ఇవ్వాలి.
కామేశ్వరరావు,
అధికారప్రతినిది,
ఇండియన్ లేబర్ పార్టీ
(అంబేద్కర్, పులే)
--------------------
ఎ.బి. కె ప్రసాద్ గారు రచనలు నాలాంటి వాళ్ళకు ఎంతో ఉపయోగ పడుతున్నాయి. 2013 లో రావూరి భరద్వాజ గారికి జ్ఞానపీట బహుమతి వచ్చిన సందర్భంగా అక్కడ అనుకోకుండా రావూరి భరద్వాజ గారింట్లో కలవడంజరిగింది. అప్పడు తీసుకున్న ఫోటో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి