డబ్బు మద్యం బహుమతులు పంచె వాలు ఎన్నికల కమిషన్ నిబందానావాలి ప్రకారం , రాజ్యాంగం ప్రకారం నేరం. ఆ నేరస్తులను కటినంగా శిక్షించాలి.
Kameswara Rao Velpuri toIndian Labour Party (Ambedkar, Phule)
ోట్లు సంపాయించు కొండి. మీ పది తరాలకు వంద తరాలకు సరిపడే డబ్బును పెంచుకోండి. సింగపూర్ లో, జపాన్ లో, స్వ్సిస్ బాంక్ లలో దాచి పెట్టుకోండి.
కాని మా విజ్ఞప్తి మీరు మా ప్రియ మయిన రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. మీరు చేసిన ప్రజా ప్రాతినిద్య చట్టాన్నీ తప్పక పాటించండి. మీరు డబ్బులు, బహుమతులు, మందు పంచకుండా ఎలక్షన్లో పాల్గొనండి.
మీరు ఎన్నికల్లో వాగ్దానాలు చేయండి. ఇంటికి రెండు ఉద్యోగాలు, డాక్టర్ ఇంటికి వచ్చి వైద్యం చేస్తారు. పిల్లలకు కేజీ నుండి పిజి వరకు ఉచిత విద్య. ప్రతి ఒక్కరికి మూడు బెడ్ రూమ్ ల ఇల్లు, దేవాలయలు, చర్చీలకు, మసీదులకు కోట్ల రూపాయలు ఇవ్వబడుతుంది . ప్రతి కులానికి పది అంతస్తుల భవనాలు . కార్మికులకు అయిదు నెలల బోనస్. మహిళా కార్మికులకు ఎనిమిది నెలల బోనస్, నల్ల డబ్బు తీసుకు వచ్చి ఒక్కకరి ఎకౌంటు లో ఇరవై లక్షలు వేస్తానని . ..... ఇలా ఎన్నయినా వాగ్దానాలు చేయండి. మీ ఎన్నికల మేనిఫెస్టో లను కలర్ ప్రింటు లతో ప్రింట్ చేసి పంచండి.
కాని మా వాల్లకు డబ్బులు, బహుమతులు, మందు పంచకుండా ఎలక్షన్లో పాల్గొనండి. ఎందుకంటే మా వాల్లు అమాయకులు. మీరు తప్పు చేస్తున్న పోలీసులకు ఎలెక్షన్ కమిషనరు కు పట్టించలేరు. పట్టించలేరు. ఎందుకంటే మీరు మమ్మల్ని తంతారు. చంపుతారు. పోలీసులను ఎలెక్షన్ కమిషన్ ఉద్యోగులను తంతారు. చంపుతారు.
కమ్యునిస్టు పార్టీలు లోకసత్తా ఆ మ్ ఆద్మీ పార్టీలు ఏమి పని చేయలేక పోతున్నాయి. దేశ భక్తులు, ప్రజా తంత్ర వాదులు ఉన్న వారు ఏమి చేయాలేక పోతున్నారు. పేపర్ ప్రకటనలు, వ్యాసాలు రాస్తారు. కవితలు, రౌండ్ టేబుల్ మీటింగ్లు పెడుతారు. వాటికి కూడా మీరే డబ్బులు పారేస్తారు.
కావున మా విజ్ఞప్తి . ఎన్ని వాగ్దానాలయిన చేయండి.
కాని మీరు డబ్బులు, బహుమతులు, మందు పంచకుండా ఎలక్షన్లో పాల్గొనండి.
ఆ విధంగా చేయండి. ఎందుకంటే మా వాళ్లు ఇంకా తుపాకులు పట్టుకొని మిమ్మల్ని చంపలేక పోతున్నారు. బలహీనంగా ఉన్నారు.
అందుకే విజ్ఞప్తి.
ఆ శక్తి వస్తే మీకు విజ్ఞప్తి చేయక్కరలేదు. వాల్లే మీకు ప్రజాస్వామ్యం ఫై, రాజ్యాంగం ఫై, ఎలెక్షన్ల ఫై పాటాలు చెబుతారు.
సమానత్వం , స్వేఛ్చ , సౌభాతృత్వం , శాంతి, ప్రగతి సాధించు కుంటారు.
అంతవరకూ మీరు కాంట్రాక్ట్ లు పొందండి.. వ్యాపారాలు చేసుకోండి. వేల, లక్షల కోట్లు సంపాయించు కొండి. మీ పది తరాలకు వంద తరాలకు సరిపడే డబ్బును పెంచుకోండి. సింగపూర్ లో, జపాన్ లో, స్వ్సిస్ బాంక్ లలో దాచి పెట్టుకోండి.
కాని మా విజ్ఞప్తి మీరు మా ప్రియ మయిన రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. మీరు చేసిన ప్రజా ప్రాతినిద్య చట్టాన్నీ తప్పక పాటించండి. మీరు డబ్బులు, బహుమతులు, మందు పంచకుండా ఎలక్షన్లో పాల్గొనండి. చాలు.
---------------------
భోదించు ------- పోరాడు ------- సమీకరించు.
------------బాబా సాహెబ్ అంబేద్కర్.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి