నా గుర్తులు.
గుంటూరులో కలెక్టర్ బొజ్జా రాహుల్ గారికి నా రచనలు జిజ్ఞాస తరంగాలు పుస్తకము ఇస్తున్న సందర్భంలో తీసుకున్న ఫోటో..
My writings, comments and opinions on social, political, literary and cultural issues. -- Velpuri Kameswara Rao
నా గుర్తులు.
గుంటూరులో కలెక్టర్ బొజ్జా రాహుల్ గారికి నా రచనలు జిజ్ఞాస తరంగాలు పుస్తకము ఇస్తున్న సందర్భంలో తీసుకున్న ఫోటో..
దుర్మార్గులయిన రాజకీయ నాయకులవలన వోటుకు నోటు కేసు ఆలస్యమవుతున్న, చివరికి చార్జీ శీటులో చంద్రబాబు నాయుడు పేరు చేర్చ గలిగారు.
ఆంధ్రప్రదేశ్ లోని కమ్యునిస్టు పార్టీల నాయకులు ఎందుకు ఇంత మౌనంగా ఉంటున్నారు.
సామాన్యుల కయితే వెంటనే శిక్షలు, జైళ్ళు ఉద్యోగాలు పోవడాలు. వాళ్లు ఆత్మహత్యలు చేసుకునే స్తాయికి ఈ రాజకీయ నాయకులు తీసుకు వస్తారు. చంద్రబాబు నాయుడుకు మటుకు జైలు వద్దు.
ఎందుకు కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అడగరు.డిమాండ్ చేయరు.
బహుశా చంద్రబాబు నాయుడు, టి.డి.పి వాళ్ళు, ప్రజా శక్తీకి, 10 టి .వి, విశాలాంద్రకు , 99 టి.వి. పార్టీ ఆఫీసులకు, పార్టీ లు నడిపే వృద్ద ఆశ్రామలకు , పుస్తకాల షాపులకు, పార్టీ కార్యకర్తల బాగుల కోసం, చందాలు ఇచ్హి ఉండవచ్చు. వీళ్ళు తీసుకొని ఉండవచ్చు. ఇంకా మీరు ఇలాగె ఉండండి. అసెంబ్లీ కి, పార్లమెంటు సభ్యులు గా రాకండి. కావాలంటే మేమే మాకు అవసరమయినపుడు ఎదో రాజ్య సభకు కౌన్సిల్ కో .పంపిస్తాము అని చెబుతూ ఉండవచ్చు. అందుకే మాట్లాడం లేదా. ఎర్ర జెండాలా నాయకులు.
ఇది కదలాలి. దేశం , బాగు పడాలి. దేశం బాగు పడాలంటే ముందు చంద్ర బాబు నాయుడు అరెష్టు కావలి.
కాని నమ్మకం కుదరడం లేదు.
టి.డి.పి వాళ్ళు. ఇపుడు టి.అర్ ఎస్. వాళ్ళు కుట్ర అంటున్నారు. ఇంకా కొన్ని రోజులు పోయిన తరవాత అంబేద్కర్ రాజ్యాంగం రాసి చట్టాలు రూప కల్పన చేసి మా కమ్మ వాళ్ళ పైన కుట్ర చేసారు అంటారు. చూడండి. అదే జరుగుతుంది. ( ఇది నేను కావాలనే రాసాను. డొంక కదలాలి)
ప్రజా స్వామ్యం వర్ధిల్లాలి. విప్లవం వర్ధిల్లాలి.
అగ్రకుల దోపిడీ, నియంత్రుత్వ ధోరణులు నశించాలి.
సామ్రాజ్య వాదం నశించాలి.
సమత , మమత, ప్రగతి, శాంతి వర్ధిల్లాలి.
---వేల్పురి కామేశ్వరరావు 9849008986
-------------------------------
ఎ. కే. ఖాన్ గారికి అభినందలు. మీరు చేసిన గొప్ప కృషి రే ఈ రాష్ట్రం , ఈ దేశం రాజ్యాంగం, ప్రజా స్వామ్యం , విలువల పై , కనీసం చర్చించిస్తుంది ఆనందం గావుంది.
దేశం లో ప్రతి ఒక్కరు టీ బాయ్ నుండి. రాష్ట్రపతి వరకు చర్చించే పరిస్తితి కి తీసుకు వచ్చారు. మీకు మీ సిబ్బందికి అబినందనలు. నమస్సులు.
మీరు మన రాష్ట్రానికి మరొక శంకరన్ సర్.
మరో జే.డి. లక్ష్మీనారాయణ
మీలాంటి వాళ్ళు అందరు కలసి ఒక సంఘం గా ఏర్పడి , ఈ దేశం లో ప్రజాస్వామ్యాన్నీ , రాజ్యంగాన్నీ కాపాడటానికి కృషి చేయాలని చేతులెత్తి నమస్కరిస్తున్నాము.
చేయ గలరని ఆశిస్తున్నాము.
మరొక సారి ఎ.కే. ఖాన్ కు వారి సిబ్బందికి అభినందనలు. కృతఙ్ఞతలు. నమస్సులు.
------------------------
నా ఒక్కడి వల్ల దేశం మారి పోతుందా అనుకునే
ఏ ఒక్కడి వల్ల దేశానికి ప్రయోజనం లేదు. ---ఫైడెల్ కాస్ట్రో
డబ్బు మద్యం బహుమతులు పంచె వాలు ఎన్నికల కమిషన్ నిబందానావాలి ప్రకారం , రాజ్యాంగం ప్రకారం నేరం. ఆ నేరస్తులను కటినంగా శిక్షించాలి.