21, ఆగస్టు 2020, శుక్రవారం

on Congress party

 

లను చేసు కున్నందుకు అందరు అబినందించాలి. ఆచరించగలిగితే ఆచరించగలగాలి.
కాంగ్రెస్, BJP, TDP, YSRCP, TRS, NCP , SIVASENA , TMC DMK AIDMK మొదలయిన పార్టీల ఆర్ధికా విధానాలలో తేడలేదు ఇంకా ప్రత్యేకంగా కాంగ్రెస్ ఫై విమర్శ ఏముంది. ఏముంటుంది.
ఇంకా అవినీతి... ఇపుడు అవినీతి పరులందరూ కాంగ్రెస్ ను వీడి BJP , NDA పా్ర్టీీ లలో చేరుతున్నారు.వారికికావాల్సింది డబ్బు. సంపాదన. ఏ పార్టీ అయితేనేమి వాళ్లకు కావసింది కాంట్రాక్టులు సంపాదన. అక్రమ సంపాదన, దోచుకోవాడాలు , దాచు కోవాడాలు , పంచుకోవడాలు. అసెంబ్లీ లను , పార్ల మెంట్ ను టెండర్లను ఇచ్చే కేంద్రాలుగా మార్చి వేసారు.
1969 మార్చి నెల బడ్జెట్ స్పీచ్ ఇస్తూ తరిమిల నాగిరెడ్డి గారు పార్లిమెంట్ , అసెంబ్లీ లు బాతా ఖానీ షాపులు అని రిజైన్ చేసి బయటకి వచ్చేసారు. . ప్రజా ఉద్యమాలే సమస్యలు పరిష్కారిస్తాయీ అని ఆ విధంగా రాజ్యాధికారం సాధించు కోవాలి అని రిజైన్ చేసారు. ఇపుడు బాతా ఖానీ తో పాటు డబ్బు. సంపాదన. ఏ పార్టీ అయితేనేమి వాళ్లకు కావసింది కాంట్రాక్టులు సంపాదన. అక్రమ సంపాదన, దోచుకోవాడాలు , దాచు కోవాడాలు , పంచుకోవడాలు. అసెంబ్లీ లను , పార్ల మెంట్ ను టెండర్లను ఇచ్చే కేంద్రాలుగా మార్చి వేసారు.
కనీసం కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది. నెహ్రు గారు రాసిన విషయాలను చూపించి కాంగ్రెస్ పార్టీని అడగవచ్చు. కమ్యునిస్టు పార్టీలకు తప్ప ఇతర పార్టీలకు ఏమి సిద్దాంతం ఉంది.
రాహుల్ గాంధి చెప్పింది నిజం. కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసింది కాని మోసం చేయలేదు. అవును రాహుల్ గాంధి చెప్పింది నిజం. కాంగ్రెస్ పార్టీ తప్పు;లు చేసింది కాని మోసం చేయలేదు
.చేయలేదు కూడా.
అసలు BJP, TDP, TRS YSRCP, లెఫ్ట్ పార్టీలు ఇతర పార్టీలు ప్రజలకోసం , ప్రజా స్వామ్యంకోసం రాజ్యంగ విలువల కోసం పని చేస్తే కాంగ్రెస్ పార్టీ అవసరం ఏమి ఉంటుంది. చెప్పండి.
నాకు అనిపిస్తోంది మనదేశం కోసం ఇంకా కాంగ్రెస్ అవసరం అని
అందుకే నెమో, నేను కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రాయ లేక పోతున్నాను.
---------------------
ప్రజాస్వామ్యం కోసం పోరాడే వాళ్ళు లేకపోతె నేను ఓటు వేయను. వేస్తె NOTA నొక్కుతాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి