59m
Shared with Public
ఒక heart melting వీడియోను
చూసాను.
HEART MELTING video.
మన సమాజం insensible సమాజం రాష్ట్రం, దేశం, సిగ్గు పడాలి.
ఈ రాష్ట్ర CM KCR కు సిగ్గు ఉంటే రాజీనామా చేయాలి.
ఆయనకు సిగ్గువుండదు.
నాకు ఆ అమ్మాయికి పూలన్ దేవి అని పేరు పెట్టాలనిపిస్తుంది. కాని అమ్మాయి ఏడుస్తోంది. పూలన్ దేవి లాగా తుపాకి పట్టుకోలేదు.
అయిన రాజ్యాంగం ప్రకారం పోలీస్ స్టేషన్ కు ధైర్యంగా వచ్చి FIR ఇచ్చినందుకు పూలన్ దేవి అనే పిలవాలని పిస్తోంది.
ఆమె పూలన్ దేవి. మరో పూలన్ దేవి.
ఈ పూలన్ దేవి ఎరుకుల కులం లో పుట్టింది. ఏకలవ్యుని చెల్లెలు.
ఏకలవ్యుని ఆరొజు బ్రాహ్మణుడు, రాజు కల్సి వేలు తీసుకొన్నారు. అదేదో పెద్ద మహా కావ్యమని ప్రచారం చేసారు. చేస్తున్నారు బ్రాహ్మణులు మనువాదులు, అభ్యుదయ మనువాదులు.
అందుకే కొంతమంది SFI సంస్థలో పిల్లలు ఆలా తయారయ్యి ఉండవచ్చు . ఆ సంస్థలో ఎంతో మంది త్యాగం చేసారు. చేస్తున్నారు.
తెలంగాణ కోసం పోరాడిన JAC ఈ పూలన్ దేవి కాళ్ళ దగ్గర తలవంచాలి.
ఇందు కోసమా తెలంగాణ తెచ్చిందని సిగ్గు పడాలి.
చీ.
తెలంగాణ కోసం ఆత్మ హత్య చేసుకున్న విద్యార్థులు, యువకులు ఏడుస్తుంటారు. వాళ్ళు ఏడవకూడదు కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని, ఆయన బానిసల్ని ఏడిపించాలి.
హై కోర్ట్ సుమోటో గా కేసు తీసుకొని దోషులను శిక్షించాలి.
ఈ పూలన్ దేవి సిద్ధపడితే ILP తరఫున జుబ్బాక అసెంబ్లీ స్థానానికి టికెట్ ఇస్తాము కాని వామ పక్ష, బహుజన , శ్రామిక , ప్రజాతంత్ర, విప్లవ శక్తులు సపోర్ట్ చేసి గెలిపిస్తామంటే ఈ పూలన్ దేవి ఏకలవ్యుని చెల్లెలు సిద్దపడితే నిలబెడదాము.
UPSC లో పాస్ అయిన IPS లు ఈ పూలన్ దేవిని గౌరవించాలి.
మన దేశానికి రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు, సీరియల్స్ వాళ్ళు పార్టీల మీడియా వాళ్ళు పట్టిన క్యాన్సర్లు.
ఈ క్యాన్సర్లను UPSC పాస్ అయిన IAS లు IPS లు తొలగించాలి.
లేకపొతే స్పందించే ప్రజలే తుపాకులు పట్టుకొని క్యాన్సర్లను తొలగించి దేశాన్ని కాపాడుకుంటారు.
అది తప్పు కాదు.
డిమాండ్లు
1.CM కేసీఆర్ సిగ్గుతో రాజీనామా చేయాలి.
2. పూలన్ దేవి రాసిన వారి పై చర్యలు తీసుకొని శిక్షించాలి.
3. గౌరవ హై కోర్ట్ సుమోటో గా కేసు తీసుకొని మొత్తం ఆడపిల్లలని కాపాడాలి.
4. పూలన్ దేవి కి ఏమి హాని జరిగిన CM కేసీఆర్ ను జైళ్లో వేయాలి.
5. ప్రభుత్వ హాస్పిటల్ వెంటనే పూలన్ దేవికి ట్రీట్మెంట్ ఇవ్వాలి.
6. She team బాగా సెన్సిబుల్ గా పని చేయాలి.
కామేశ్వరరావు
గ్రూప్ అడ్మిన్
ఇండియన్ లేబర్ పార్టీ
అంబేద్కర్ ఫూలే
అధికార ప్రతినిధి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి