7, జులై 2020, మంగళవారం

దొరికాడు ఒక దళితుడు. సంద్ర చిక్కాడు. అసలు సూత్రా దారి, ప్రజాస్వామ్యాన్నీ, ఒక అంట రానివాడు రాసిన రాజ్యంగాన్నీ అపహాస్యం చేస్తున్న ఒక అగ్ర కులస్తుడు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తీ తప్పించు కోవాడానికి కావాల్సిన ప్రయత్నాలు చేసుకుంటున్నాడు.
దళితులే, . బి.సి లే బలి అవుతారు.
ఇది ఒక సత్యం. ఈ దేశం లో జరుగుతున్న నిజం.
అగ్ర కులస్తులే నిర్నయాక శక్తులు. అది మంచి కాని చెడు కాని. అగ్ర కులస్తుల కన్నా ఎన్నో మంచి విషయాలు దళితులు. బి.సి.లు చెబుతారు. వాటిని పట్టించు కోరు. మరల ఎవరో అగ్ర కులస్తుడు చెబితేనే దానికి విలువ ఉంటుంది.
తప్పుడు పని చేయించింది. అప్రజాస్వామిక , రాజ్యంగా వ్యతిరేక , ఎలక్షన్ కమీషన్ వ్యతిరేకం ఇన్ కం టాక్స్ డిపార్టుమెంటు వ్యతిరేక చర్యలు చేసింది. ఒక అగ్ర కులస్తుడు. ఒక ముఖ్యమంత్రి హోదా లో ఉండి, తప్పించు కోవాడానికి ప్రయత్నాలు చేసు కుంటున్నాడు. విజయ వంతం కావచ్చు కూడా. ఎందుకంటే ఈ దేశం లో ని రాజకీయ పార్టీల నాయకులు అగ్ర కులస్తులే వాళ్ళను వాళ్ళు కాపాడు కుంటారు. బలి అయ్యేది, దళితులే, బి.సిలె.
దళితులు, బి.సిలు నిర్ణాయక శక్తులు గ కావాడానికి ఇంకొక వెయ్యి సంవత్సారాలు పట్టవచ్చు. గౌతమ్ బుద్ధుడినుంచి సంఘర్షణ జరుగుతుంది. గౌతమ్ బుద్దుడి ని నెట్టివేసింది ఈ దేశం. ఈ సంఘర్షణ కొనసాగుతుంది.
-------------------------
దళితులు, బి.సిలు ఎన్ని తప్పులు చేసిన ఈ సమాజం, ఈ దేశం భరాయిం చాల్సిందే. ఎందుకంటే వారు తప్పులు చేయించలేరు. తప్పులు చేస్తే శిక్షిం చాల్సిందే. కాని తప్పులు చేయడానికి అసలు కారకులయిన అగ్ర కులస్తులను వదిలి పెట్టకూడదు.
దళితులూ బి.సిలు ఎన్ని తప్పులు చేసిన ఈ సమజం ఈదేశం భరాయిం చాల్సిందే.
అందుకనే దళితుడు చేత తప్పు చేయించిన చంద్ర బాబు నాయుడు జైల్లో ఉండాలి దళితుదయినా సంద్ర కాదు.
-----------------------
అవినీతిని ద్వేషించండి --- నిజాయతీని ప్రేమించండి --- రాజ్యంగాన్నీ కాపాదండి.
ప్రజా స్వామ్యన్నీ కాపాడండి. ---- దేశాన్ని కాపాడండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి