7, జులై 2020, మంగళవారం

Image may contain: 1 person, standing and indoor

Image may contain: 1 person, text

Image may contain: 4 people, people standing, text that says '5 పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కార్మికులు రాయదుర్గం: సంపాదకులు రావు ఫీస్‌బుక్‌లో రాసిన రచనలను పేరుతో ప్రచురించిన పుస్తకాన్ని ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు. శేరిలింగంపల్లిలోని రైలుశక్తి కార్యాలయంలో కార్మికులు మొగులమ్మ, మేరి, నాగమ్మ, నరసమ్మ, అనంతయ్య, చేతుల మీదుగా కార్యక్రమం జరగడం తొలి ప్రతిని తెలుగు వెంకటేశ్వ రరావుకు అందించారు. సందర్బంగా శ్రామికులు మాట్లాడుతూ.. తమకు పనిచేయడమే తప్ప ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కొత్తగా ఉందని, శ్రామికలోకానికి గౌరవమిచ్చినట్లుగా భావిస్తున్నామ న్నారు. దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. అట్టడగు వర్గాలు, హోటళ్లలో పనిచేసేవారితో పుస్తకం ఆవిష్కరిచిన చరిత్ర దిగంబర సాహిత్యకారులు చేశారని గుర్తు చేశారు. సంస్కృతిని కొనసా గించడం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఫేస్‌బుక్లో రాసిన వాటిని రూపంలో ప్రచురించడం సంతోషంగా ఉందన్నారు. రచ యిత కామేశ్వరరావు మాట్లాడుతూ.. సంఘటనలను అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు October sakshi com/c/44631959'

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి