8, జులై 2020, బుధవారం

PM, CM లకు MP, MLA లకు మీకు ఏమో కాని నాకు భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరు నా సహోదరులు.........
కరోనాతో చని పోయిన వారు చని పోతున్నవారు, బాధలు పడుతున్న వారు నా సహోదరులు.
చాలా విచారంగా వుంది.
అసలు ఈ ఫీలింగ్ వాళ్లకు ఉంటే మన ప్రియమయిన దేశానికి మన సహోదరులకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ముందే WHO సూచనలు పాటించే వారు.
అసలు వీళ్లకు పశ్చత్తాపం ఉండదు
ఎవరు ఏమి చేయలేని స్తితికి తీసుకొచ్చారు.
కేరళ ఒక్కటే బాగుంది. గ్రేట్.
నా సహోదరులు అందరు బాగుండాలని కోరుకుంటూ.

విచారిస్తూ, కన్నీళ్లతో. ఆశి స్తూ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి