20, నవంబర్ 2015, శుక్రవారం

Kameswara Rao Velpuri to WORKERS PARTY
తమ బుద్దుడు, సద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కారల్ మార్క్స్, మహాత్మా జో తి రావు పులే, అంబేద్కర్లను నిజంగా అనుసరించే వాళ్ళు అయితే మన దేశం కోసం ఈ ఫోటోను షేర్ చేసుకోండి.
దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన భగత్ సింగ్, రాజగురు సుఖదేవ్, అల్లూరి అనుసరించే వాల్లు అయితే దేశం కోసం దీనిని షేర్ చేసుకోండి.
మహాత్మాగాంధీ, నెహ్రు, నేతాజీ సర్దార్ వల్లబాయి పటేల్, మౌలానా అబ్దుల్ కలాం లాల్ బహదూర్ శాస్తి అనుసరించే వాళ్ళు అయితే దీనిని దేశం కోసం షేర్ చేసుకోండి.
మిత్రులకు షేర్ చేయండి.
మాజీ ఎన్నికల కమీషనర్ మన దేశం లో రాజకీయ నాయకులు ఈ దేశానికీ పట్టిన కాన్సర్లు అన్నారు. ఇది నిజం. ఈ కాన్సర్ల్ను తొలగించి దేశాన్నీ కాపాడుకోవాలి.
నా పేరు ఇష్టం లేక పొతే మీ పేరు పెట్టుకొని తిరిగి పోస్ట్ చేసుకోండి.మిత్రులకు షేర్ చేయండి.
దేశం కోసం ఇది చాల అవసరం.
దేశాన్నీ ఈ దేశ ద్రోహులనుండి కాపాడండి.

Kameswara Rao Velpuri to WORKERS PARTY
The article on 11.11.2015, in Nava Telangana about the First Education Minster Moulana Azad is very good and informative about education, on the birth day of Moulana. which we are celebrating as National Education day.
The work of Moulana Abdul Kalam Ajad is to be continued. We have to achieve 100% education, without drop outs.
No child labour should exists. All should be in schools.
The Government should close all the private schools and colleges. And Government should take all the Private Institutions, at least on the basis of RTE Act.
Minsters, MPs, MLAs. Government officers, employees should send their children to Government schools. If they send their children to Private schools and colleges.and also studied in Private schools and colleges, Ministers, MPs, MLAs should not be allowed to continue as Minsters, MPs, MLAs, and Government employees should be removed from service.
Workers Party requests the Hon'ble President to advise the Government of India to bring an ordinance on these Education Points
As such we can remember Moulna Abdul Kalm Ajad.
Workers Party hope that Left parties, Democratic, Dalit forces, Patriots will accept Workers Party view and hope they request the Hon'ble President to advise the Government to bring an ordinance on this educational issue as mentioned above, as they are stating that they are for workers, and people. We hope they will demand the Government of India to bring an ordinance on education, mentioning the points mentioned.
Salutes to First Education Misnter Moulalna Abdul Kalam Ajad
Long live National Education Day. Long Live
---------Workers Party

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి