Kameswara Rao Velpuri toWORKERS PARTY
ౌరవం లేదు. నాకు ఎందుకో పార్లిమెంట్ సభ్యులకన్నా సుప్రేం కోర్ట్ కొంచెం మెరుగు అనిపిస్తోంది .
కొంతమంది సుప్రేం కోర్టు ఇచ్చిన తీర్పు ఫై పార్లిమెంట్ చర్చ జరిపి చట్టం చేయాలని అంటున్నారు.
ఈ పార్లిమెంట్ సభ్యులా. డబ్బు,మందు, బహుమతులు పంచిన వెదవులు,- ప్రధానమంత్రి, మంత్రులు, పార్లిమెంట్ స భ్యులా, చట్టం చేసేది. భగత్ సింగ్ మరలవస్తే ఈ పార్లేమేంట్ మీద, అసెంబ్లీలమీద 1000 బాంబులు వేసేవాడు. ఈ పార్ల మేంట్లో నెహ్రు, అంబేద్కర్ లాల్ బహదూర్శాస్త్రి, సుందరయ్య, తరిమిలనాగిరెడ్డి, ఫిరోజ్ గాంధి , రామమనోహర్ లోహియా, మధు దండవతే, సమరముఖర్జీ, లాంటీ వాళ్ళెవరులేరు. అక్కడ వుంది డబ్బు మందు బహుమతులు పంచి వచ్చిన వెధవులు దుర్మార్గులు, ఉన్నారు. ముందు అవి లేకుండా ఎలా ఎలక్షన్లలో లోఎలా నిర్వహించాలో చట్టం చేయాలి. ముందు అదిచేసి చూపించండి..

జర్నలిస్ట్ జీవితం లో ఒడి పోవడం. కాన్సరు తో చని పోవడం విషాదం
నిన్న నేను మిత్రులతో నల్గొండ జిల్ల లో ఒక గ్రామం కు వెళ్ళాము. రుంజ విశ్వ కర్మ రచయితల కళాకారుల వేదిక సభ్యులు పుసగిర్ విస్వనాదుల అన్నయ్య పాండు రంగ చారి ప్సికర్ల వ్యాదితో గాంధీ హాస్పిటల్ చనీ పోయారు. 10 ,11 రోజు కార్యక్రమాల కు హాజరు అయి హైదరాబాద్ తిరగి వస్తున్న సమయంలో నమస్తే తెలంగాణ రెపోర్టర్ కనక చారి గారు విషాద కర విషయం చెప్పారు. అది రాయకుండా ఉండలేక్ రాస్తున్నాను. నాకు పెద్ద బరువుగా వుంది. ఎ పత్రిక , ఎ టి.వి. ఛానల్ లో ప్రచుర్రించ డం జరగలేదు. ప్ర సా రం చేయడం జరుగలేదు. పెద్ద వారు నబడే వాళ్ళు చనిపోతేననే వార్తా. చివరికి తన సహోద్యోగి చని పొతే వార్త గా రాక పోవడం విషాదం. మనం ఎటు పోతున్నాం .
ఆ మహిళా జర్నలిస్టు ఇంగ్లిష్ పత్రికకు కల్చరల్ క్రార్యక్రమాల రిపోర్టర్. ఎక్కువుగా త్యాగ రాయ జ్ఞాన సభ కార్యక్రమలు రాస్తుంటారట .వారు జర్నలిష్టు గా మారడం ఒకే సారి తన తల్లి దండ్రుల ను కోల్పోవడం. తమ మీద ఇద్దరు పిల్లలు పడతారేమో అని దూరం జరిగారట. వారి నాన్న కర్ణాటక లోని ఇంగ్లిష్ పత్రికకు వ్యాసాలు రాయడం. నడపడం వలన తండ్రికి సహాయం చేసే క్రమంలో వచ్చిన ఇంట్రెస్ట్ తన తల్లి దండ్రులు చని పోయిన తరవాత జీవనం కోసం చేపట్ట డం జరిగిందని తెలిపినట్లు కనకచారి తెలియ చేసారు. వారికి ఒక తమ్ముడు. తమ్ముడు లోకల్ ఇంగ్లిషి పత్రికలో పని చేసే వారు. ఆ తమ్ముడు కూడా అనారోగ్యం తో చని పోఅవడం జరిగింది. అది తన వడి లో నే చని పోయాడట. ఎంతో విషాదం తో చూడండి. ఆమె ఒక బ్రాహ్మణ మహిళ . త్యాగ రాయ జ్ఞాన సబ లో ఎక్కువుగా బ్రాహ్మణ జర్నల్సిస్తులే ఉంటారు. సహాయం అందిచ లేక పోయారని తెలుస్తుంది. అందరి జీవితాలు అలగే ఉన్నాయేమో. ఎవరో ఒక మార్వాడి యువకుడు ప్రేమిస్తున్నా ని చెప్పి మోసం చేసారట. ఆ వ్యక్తీ జేవితం లో ఎన్ని ఎదురు దెబ్బలు. అందులోను ఒక మహిళ .
చివరికి కాన్సర్ వచ్చిందట. ప్రెస్ కౌన్సిల్ ఇంచార్జి కి తెలియ చేస్తే కాన్సర్ నయము చేయడానికి ఎంత కర్చు అవుతుందో కొటేషన్ తీసుకు వస్తే ప్రయత్నం చేయ గలనని చెప్పారు. అసలు జర్నలిస్ట్ సంఘాల నాయకులు చొరవ తీసుకొని చేయాల్సిన పని చేయక పోవడం ఓకే విషాదం. చివరికి ఆ మిహిళా జర్నలిస్టు బసవ తారకం కాన్సర్ హాస్పిటల్ లో జాయిన్ అవడం తరువాత చని పోపవడం జరిగిందని కనకాచారి చెప్పారు. ఇదొక విషాద సంఘటన. సమాజం చని పోయిందా అని పిస్తోంది. చని పోయి ఓకే 20 రోజులవుతుందట.
తల్లి తండ్రులు ఒకే సారి చని పోవడం. జీవనం కోసం జర్నలిస్ట్ గా పని. ఒక వ్యక్తీ ప్రేమిస్తునని, పెళ్లి చేసుకుంటానని మోసం చేయడం. తన తమ్ముడు తన వోల్లోనే చని పోవడం.
ఒక మహిళా జర్నలిస్టు విషాద జీవితం. సమాజం పట్ల ద్వేషం కాకపోయినా , నిర్లిప్తత. జీవితం అంటే నిర్లిప్త.త. 35 సంవత్సరాలకే కన్ను మూత. ఎవరు నేరస్తులు.
శ్రీ శ్రీ గారు అన్నట్లు.
నిజంగానే నిఖిల లోకం
నిండు హర్షం వహిస్తుందా.
మానవాళికి నిజంగానే
మంచి కాలం లభిస్తుందా.
-------నిజంగానే

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి