సర్దార్ వల్లబాయి పటేల్ జీవితం చదువుతుంటే నాకు తెలియని చరిత్ర ఏంటోతెలుస్తుంది.
టంకశాల అశోక్ గారు రాజమోహన్ గాంధిరాసినపుస్తకాన్నీఅనువదించారు.
ఈ రోజు సర్దార్ వల్లబాయ్ పటేల్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా పుస్తకంలోనివికొన్ని.ముఖ్య విషయాలు:
పేజి 654 --- మహాత్మాహత్యతర్వాత తనపై, వచ్చినవిమర్సలపై చెబుతూ.. సోషలిస్టులు నేను మహాత్ముడిని కాపడటంలో విఫలమయ్యానని అంటున్నారు. ఈఆరోపణను నేనుతిరస్కరిస్తున్నాను. .. బాంబుఘటనతర్వాత దాదాపు ప్రతిగదిలోఒకపొలిసు అధికారిని నియమించాము. అది మహత్మాగాంధికి నచ్చలేదు. దానిపై మా మధ్య చాలావాదాలుజరిగాయి...
ప్రార్ధనకోసంవచ్చేవారిని ఎట్టి పరిస్తితులలోతనిఖి చేయ రాదనీఆయనగట్టిగా చెప్పారు. హంతకుడు మహాత్మాగాంధిఎదుటమోకరిల్లి పైకి లేస్తూ, పిస్తోలుతీసి కాల్పులుజరిపాదు. ఇదివిలయం వంటి దురదృష్టం. "
పేజి 655 -----గాంధిహత్యకు కొద్దిముందు హిందూమహాసభలోనిఒకరుప్రసంగిస్తూ పటేల్, నెహ్రు, అజాద్ లను ఉరి తీయాలన్నాడు."
చూడండి హిందూమహాసభకు గాంధి, పటేల్,నెహ్రు, ఆజాద్ అన్నఎంత ద్వేషమో.
పేజి 690 --- పాక్ ప్రధాని లియాకత్ ఓఅక వారం రోజులు పాటు డిల్లి లో ఉన్నారు. లియాకత్ తో పటేల్, " ముస్లిం ల హక్కుల కోసం జవహర్ లాల్ రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. గాంధిజీ జరిగిందే ఆయనకు కూడా జరుగుతుందేమో నని నేను రాత్రిల్లు మేలుకొనే ఉంటున్నాను."
చూడండి ఎంత బాద్యత తీసుకుంటున్నారో.
పేజి 698 అంబేద్కర్ ఎస్.సి. లకు రిజర్వేషన్లు పెట్టిన తీర్మానన్నీ వ్యతి రేకిస్తున్న వారిని ఉద్దేశించి, ... "మీలో ఎవరయినా ఒక పాకి మనిషి ఇంటికి వెళ్లి అక్కడ గంట సేపయిన ఉన్నారా." అని ప్రశ్నించి అంబేద్కర్ ఆలోచనలను తీర్మనాన్నీ బలపర్చి ఆమోదించే టట్లు చేసారు. ..... తరువాత నెహ్రు , సర్దార్, అంబేద్కర్ కలసి ఒకే మారు వేదికనుంచి దిగారు.
చూడండి పటేల్ బాదల పట్ల స్పందన. అయన ను నేను విప్లవ కారుడినని అనడం లేదు. .
కాంగ్రెస్ పార్టీలో మహానుభావులు పని చేసారు. వారి ఆలోచనలు, దృక్పదాల మద్య విభెదాలు ఉన్న దేశం కోసం పని చేసారు.
ఈ నాటి రాజకీయ నాయకుల్లాగా డబ్బు, మందు, బహుమతులు పంచి ఎన్నికల్లో గెల్చి, డబ్బు సంపాదన, కోసం జీవించలేదు.
మన ఆలోచనలు, మనం చదివిన, నేర్చుకున్న, ఆచరించిన వాటినుంచి ఏర్పడతాయి. అవి వ్యక్తీ గత స్వార్ధానికి అయితే వ్యతి రేకించాలి.
ఈ పుస్తకాన్నీ చదవండి. మనం అర్ధం చేసుకొని విషయాలు అనేకం ఉన్నాయి.
నాకు అభిప్రాయ బేధాలు ఉన్న పుస్తకం చదివిన తర్వాత ఎంత మదన పడ్డారో అర్ధం అవుతుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి