2, మే 2015, శనివారం

On water problem at Hyderbad


హైదరబాద్ లో నీటి సమస్య.--చివరికి లెట్రిన్ కూడ నీళ్ళు లేవంటే ఆశ్చర్యమే.
ఈ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో నక్సల్బరి ఉద్యమ నిర్మాత కామ్రేడ్ కాను సన్యాల్ వర్ధంతి సభకు హాజరయి అటో ఎక్కి విద్యానగర్ స్టేషన్ వస్తున్నాను .
అటో డ్రైవర్ నీటి సమస్య చెబుతుంటే విని ఉండలేక, ఈ టైం అయిన పోస్ట్ చేయకుండా ఉండలేక పోస్ట్ చేస్తున్నాను.
దాదాపుగా రెండు రోజులనుండి ఇంట్లో నీళ్ళు లేవంట. టాంకర్ వస్తే ఘర్షణలతో నీళ్ళు తీసుకోవాల్సి వస్తుందట
చివరికి ప్లేట్లు కడుక్కోవాడానికి నీళ్ళు లేక నీళ్ళని ఇంకొక అవసరానికి కోసం వాడటం పేపర్ ప్లేట్లు వాడుతున్నారట .
ఇంకా విచారకరం లేట్రిన్ కు పోవాలన్నా ఇబ్బంది గా వుందట. ఆ ఆటో డ్రైవర్ కు 4 గంటల నుండి లేట్రిన్ పోవాల్సిన అవసరం ఉందట. చాల సులభ కాంప్లెక్స్ లు ఉన్నాయి. ఈ రోజు నీళ్ళు లేక చాలా వాటిని తెరవలేదు. సహజంగా ఆటో డ్రైవర్స్ సులభ కాంప్లెక్స్ కు వెళ్లి డబ్బులు ఇచ్చి లెట్రిన్ కు పోతరంట. కాని వీటికి కూడా నీళ్ళు లేవట.
.
అటో డ్రైవర్ కు ఆరోగ్యం కాపాడు కోమని చెప్పి నా స్టాప్ వద్ద దిగిపోయాను.
నేను పోస్ట్ చేయకపోతే నాకు నిద్దర రాదు అది నా బాద.
విచార కరం, మంచి నీటి హుస్సన్ సాగర్ ను చెడగొట్టారు. ఇంకా మత పిచ్చగాళ్ళు వినయక విగ్రహాలు ఆ హుస్సిన్ సాగర్ లోనే వెయ్యాలంట. వినయక నిమజ్జన కమిటీ డిమాండ్. ఆ హుస్సిన్ సాగర్ లో వేయక పొతే వినాయక విగ్రహాలు మునగవు. వీళ్ళకు అసలు బాద్యత లేదు. మంచి నీటిని ఏవిధంగా కాపాడు కోవాలి అనే బాద్యత లేదు.
ఇంకా ఆ హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం ఉంది. దానిని చెడ గొట్టిందాక వినాయక నిమజ్జన కమిటీ వాళ్ళకు హిందూ మత పిచ్చ గాళ్ళకు నిదర పట్టదు. అందుకే వాళ్ళకు హుస్సేన్ సాగర్ కావలి.
బాద్యతాయుత మనుషులే అయితే సలహాలు ఇచ్చి మంచి నీటి గా మార్చడానికి సలహాలు ఇవ్వాలి. అంత చెడగోట్టాలి. ప్రధానమంత్రి అయితే స్వచ్చ భారత్ అంటారు. ఇక్కదేమే ఉన్న మంచి నీటిని కూడా చెడ గొడతారు.
ఇపుడు చివరికి నీళ్ళు లేకుండా చేసి చివరికి లేట్రిన్ కు పొవాడానికి కూడా నీళ్ళు లేని పరిస్తీతి.
ఎoతో విచార కరం.
నీళ్ళను కాపాడు కోవాలి. ఇంజనీర్లు సలహాలు ఇవ్వండి. మార్గాలని చూపించండి.
నేను ఇంతకన్నా ఏమి చేయలేను.
క్షమించండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి