హెలెన్ మేరీ గారి, ఇందిరగారి అవేదన, బాదః, కసి ఉండటం లో న్యాయం ఉంది. అలా ఉండాలి కూడా. ఉండకపోతే మానసిక జ్వరాలకి దారి తీస్తుంది.
ఇక్కడ ఎవరు ఎర్ర చందనపు దొంగలను స్మగ్లర్స్ ను శిక్షించ గూడదు అనడం లేదు. శిక్షలు వేయాల్సింది కోర్ర్తులు. యూ నిఫారం ధరించి, అశోకుని ధర్మచక్రం తో ఉన్న టోపిని పెట్టుకొని ఉన్న పోలీసులు చేయ కూడదు అనే అంటున్నారు. అంటున్నాము.
పోలీసులకు కాల్చి చంపే అధికారం లేదు. అవి ఎదురు కాల్పులు కాదనే అనిపిస్తోంది. పోలీసులు చేయాల్సింది దొరికిన వాళ్ళను కోర్టులో ప్రవేశ పెట్టడం చేయాలి. అల కాకుండా ఎదురు కాల్పుల పేరుతొ చంపెసారంటే, చంద్ర బాబు ప్రభుత్వమే అసలు దొంగలు, స్మగ్లర్లు, వాల్ల్లతో కలసి ఉన్నా రాజకీయ నాయకులు, ఎం.పి, ఎం.ఎల్.ఎ లు, మంత్రులు, పోలిస్ అదికారులు బయటికి వస్తారనే వాళ్ళను చంపి ఉంటారని అనిపిస్తోంది.
నిజంగా మీ భర్తలను డేవిడ్, , శ్రీధర్ లను దారుణంగా చంపిన వారికి శిక్ష పడాల్సిందే. మన చట్టాల ప్రకారం ఉరి శిక్ష కూడ వేయవచ్చు.
కానీ ఈ హత్యలు, ఎర్ర చందనం దొంగతనంతో సంబంధిం ఉన్న దుర్మార్గులయిన రాజకీయ నాయకులు, ప్రభుత్వం లో ఉన్నావారు, పొలిసు అధికారులు చేసిన హత్యలు గానే భావించాలి.
హెలెన్ మేరీ గారు, ఇందిరగారు, ఈ హత్యలను ఈ దృక్పధంలో అర్ధం చేసుకోవాల్సింది గా విజ్ఞప్తి.
ఎర్ర చందనం దొంగలు, స్మగ్లర్లను వారికి వత్తాసు గా ఉన్న దుర్మార్గులయిన రాజకీయ నాయకులను , ప్రభుత్వం లో ఉన్నావాల్లను, పొలిసు అధికారులను పట్టుకొని కటినంగా శిక్షించాలి.
ఎన్కౌంటర్ పేరుతొ కూలీలను చంపడం గొప్ప. గాదు. నేరం.
ఎన్కౌంటర్ల ఫై సుప్రీమ్ కోర్టు కూడా చెప్పింది.కూడా అదే.
డ్యూటీ వేరు -- కసి వేరు.
ఎర్ర చందనం దొంగలు, స్మగ్లర్లను వారికి వత్తాసు గా ఉన్న దుర్మార్గులయిన రాజకీయ నాయకులను , ప్రభుత్వం లో ఉన్నావాల్లను, పొలిసు అధికారులను పట్టుకొని కటినంగా శిక్షించాలి. అదే అందరు కోరుకుంటున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి