ఈ రోజు మత మర్పిడులతో హిందూ ధర్మానికి ముప్పు. అని వార్త చదివిన తర్వాత 15 .11 2001 వార్తలో ప్రచురించిన నా అభిప్రాయం గుర్తుకు వచ్చింది. నేను ఒక సంధర్బంలో రాసాను. ఆ సందర్బం కూడ అందులో చెప్పడం జరిగింది.
నెను రాసింది చదవండి. మరల తిరిగి టైపు చేయడం అనవసరం.
హిందూ మతం నుండి ఎవరు పోతున్నారు. ఎవరు పోవడం లేదు. అంటే. బ్రాహ్మనలు, క్షత్రియులు , వైశ్యులు, అగ్రకులస్తులు, ఎవరు పోవడం లేదు. ఎందుకు బాద పడిపోతున్నారో అర్ధం కావడం లేదు.
పొతున్నవారు ఎవరు. అసమానతల వలన ఏర్పడిన అవమానాలు భరాయించ లేక, శూద్రులు అంటరాని వారు గా ముద్ర వేయబడిన వారే కదా. ఎందుకు బాద. మీ ధర్మం మీ దగ్గరే భద్రంగానే ఉంది కదా ఎందుకు బాధ.
అంటే మీరు చెపితే వినాల్సిన వాళ్ళు పోతున్నరనే కదా బాద. మీకు బానిసలు గా ఉండలేడనే కదా బాధ. మీరు చదువు చెప్పక పోయిన ఎవరో ఒకరి సహాయంతో చదువుకుంటున్నారనే గా మీ బాద. మీరు వైద్యం చేయించక పోయిన ఎవరో ఒకరి సహాయం తో మందులు తీసుకుంటున్నారనే గదా మీ బాధ.మీరు మంచి నీళ్ళు ఇవ్వకపోయినా ఇచ్చిన వారి వద్ద తాగారనే కదా మీ బాధ.
నిజంగా మీది ధర్మమే అయితే, ఇంకా ఎందుకు మన రాష్ట్రం గాని దేశం కాని పూర్తి అక్షరాస్యత సాధించలేక పోయాయి.
నిజంగా మీది ధర్మమే అయితే ఎందుకు మీరంత ఉన్నా రాజకీయ పార్టీలు మా వాళ్ళకు డబ్బులు, బహుమతులు , మందు పంచుతూ మా వాళ్ళను బానిసలుగా మార్చుతున్నారు. రాష్ట్రాన్ని దేశాన్ని, ప్రజలను, ప్రజస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నారు.
మీరు అసలు బాధ పడనక్కరలేదు. బాధ పడుతున్నవారు వెళుతున్నారు. అది కూడా తప్పేనా. . అంటే మీ ధర్మం వద్ద బానిసలుగా పడి చావాలా.
హిందూ మతం నుండి ఎవర పోతున్నారు. ఎవరు పోవడం లేదు. అంటే. బ్రాహ్మనలు, క్షత్రియులు , వైశ్యులు, అగ్రకులస్తులు, ఎవరు పోవడం లేదు. ఎందుకు బాద పడిపోతున్నారో అర్ధం కావడం లేదు.
పోయే వాళ్ళను పోనీయండి. మీకేమి నష్టం లేదు. మీ ధర్మానికేమి నష్టం లేదు. బ్రాహ్మనలు, క్షత్రియులు , వైశ్యులు, అగ్రకులస్తులు, ఎవరు పోవడం లేదు. ఎందుకు బాద పడిపోతున్నారో అర్ధం కావడం లేదు.
మీది ధర్మమా, అధర్మమా అని ప్రశ్నించు కొండి. మీరు బాగా చదువు కున్నారు.
ఇతర మతాలు వదలి వేయండి.
బ్రహ్మసమాజ౦, ఆర్య సమాజం మొదలయినవి ఎందుకు వచ్చినవో ప్రస్నించు కొండి. మీ హిందు ధర్మం అంత పవిత్రమయితే బ్రహ్మసమాజ౦,, ఆర్య సమాజం మొదలయినవి ఎందుకు వచ్చినాయి. ప్రస్నించు కొండి. మీకు నిజాయతీ ఉంటే నిజం తెలుస్తుంది
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి