14, మార్చి 2015, శనివారం

ఈ రోజు ఆంధ్ర జ్యోతి లో సినిమా వాళ్ళ డిమాండ్ వార్త చూసిన తర్వాత నేను ఒకప్పుడు 1978 సౌజన్య వార పత్రికలో రాసిన వ్యాసం పోస్ట్ చేయాలనిపించింది. నా కన్నా కూడా సినిమా వాళ్ళపైన బాగా రాసిన వాళ్ళు ఉన్నారు. నా వద్ద ఉన్న వ్యాసాన్నే పోస్ట్ చేస్తున్నాను.
చదవండి.
సినిమా వాళ్ళు ఈ సమజానికి చేస్తున్న సేవ ఏమిటి. యువకులు విద్యార్ధులు ఏ విధంగా తరవుతున్నారో ప్రతి రోజు చూస్తున్నాము. వీల్లకి ఇన్ కం టాక్స్ ఉండకూడదట. ఏమి చేస్తారు. ఐటెం సాంగ్స్ డాన్సులు, చెత్త డైలాగులు, ఫైట్లు తో సినిమాలు తీసి యువకులు విద్యార్ధుల ను పనికి రాకుండా చేయడానికి పనికి వస్తారు. ముందు మంచి సినిమాలు వచ్చాయి. యువకులు విద్యార్ధుల కు చాల ఉపయోగ పడినాయి. నాకు ఉపయోగ పడ్డాయి.
కానీ ఇపుడు అల లేవు. ఆ క్రమంలో నాకు వచ్చిన కవిత చూడండి.
-------------.
సిని క్రిమినల్స్ నుండి మా బిద్దలను రక్షించండి.
మా కష్టార్జితాన్నీ తీసుకొని,స్చ్ఖూళ్ళకు కాలేజీలకు వెల్లారనుకుంటున్న మా బిడ్డలు -
సినిమా హాల్స్నుండి బయటకు వస్తుంటే
కళ్ళవెంట నీరు తిరుగుతున్నాయి
కోపంతోపాటు భయంవేస్తుంది
వాళ్ళ మొఖాలను కళ్ళను చూస్తుంటె
కాళ్ళు చేతులు ఊగడం చూస్తుంటె
నోటిలొనుంచి వస్తున్న చెత్త డైలాగులు వింటుంటె
భయంవేస్తుంది
ఎవరిని హత్యలు చేస్తోరనని
ఎవరిమీద ఏసిడ్ పోస్తరేమొనని
ఆత్మహత్యలు చేసుకుంటారెమొనని
ఏ పోలిసు స్టేషనులో ఉంటారేమోనని
భయంవేస్తుంది
మా బిద్దలను హంతకులగా పనికిరానివాల్లుగా మారుస్తున్న
ఈ బాద్యతలేని దబ్బుకోసం గడ్డితినే
రచయతల దర్షకుల,కెమెరమెన్ల
మ్యూజిక్ దర్షకులనుంచి
చెత్త నటీనటులనుంచి,
సెన్సార్ బోర్ద్లు, ఉధ్యమసంస్థ,లు కోర్టులు , పోలిసులు
మా బిడ్డలును రక్షించండి.
అమ్మ నాన్న టీచర్లు.
(కళ కళ కోసం కాదు కళ ప్రజలకోసం)



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి