సినిమా వాళ్ళు మురళి మోహన్ నాయకత్వాన హోమం చేస్తారట. అందరు పాల్గొంటారని అనలేము. ఎందుకంటే వాటిని నమ్మని వాళ్ళు కూడా సినిమా వాళ్ళలో ఉన్నారు.
ఇంకా హోమం చుట్టూ హీరోలు గా హీరోఇన్లు గా పిలుచుకొ బడుతున్నా హీరోలు హీరోయిన్లు, పద్మశ్రీలు, పద్మ విభిషున్లు బిరుదులు పొందిన వారు, ఐటెం సాంగ్స్ డాన్సులు, చెత్త డైలాగుల తో మంత్రాలు, ఫైటులు, వేస్తూ హోమం చేయవచ్చు. శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ స్వరూపా నందేద్ర సరస్వతి గారి కి కూడా చూపించవ చ్చు. వారు కూడా ఆనంద పద వచ్చు. దీవనలు ఇవ్వవచ్చు. ఇంక భారతీయ యువకులును, విద్యార్దులును చెడగొట్టి దేశాన్నీ పాడు చేయమని సలహా ఇవ్వవచ్చు.
ఈ దేశానికీ పట్టిన చీడ సినిమా వాళ్ళే. నాకు ఎందుకో రాజకీయ చెత్త రాజకీయ నాయకులకన్న చెత్త సినిమా వల్లే దుర్మార్గులు గా కనిపిస్తున్నారు. ఎందుకంటే చెత్త రాజకీయాలను మార్చే యువకులను, విద్యార్థులను నాశనం చేస్తూ దేశానికి అన్యాయం చేస్తున్నారు.
-----------
-----------
సిని క్రిమినల్స్ నుండి మా బిద్దలను రక్షించండి.
మా కష్టార్జితాన్నీ తీసుకొని,స్చ్ఖూళ్ళకు కాలేజీలకు వెల్లారనుకుంటున్న మా బిడ్డలు -
సినిమా హాల్స్నుండి బయటకు వస్తుంటే
కళ్ళవెంట నీరు తిరుగుతున్నాయి
కోపంతోపాటు భయంవేస్తుంది
వాళ్ళ మొఖాలను కళ్ళను చూస్తుంటె
కాళ్ళు చేతులు ఊగడం చూస్తుంటె
నోటిలొనుంచి వస్తున్న చెత్త డైలాగులు వింటుంటె
భయంవేస్తుంది
ఎవరిని హత్యలు చేస్తోరనని
ఎవరిమీద ఏసిడ్ పోస్తరేమొనని
ఆత్మహత్యలు చేసుకుంటారెమొనని
ఏ పోలిసు స్టేషనులో ఉంటారేమోనని
భయంవేస్తుంది
మా బిద్దలను హంతకులగా పనికిరానివాల్లుగా మారుస్తున్న
ఈ బాద్యతలేని దబ్బుకోసం గడ్డితినే
రచయతల దర్షకుల,కెమెరమెన్ల
మ్యూజిక్ దర్షకులనుంచి
చెత్త నటీనటులనుంచి,
సెన్సార్ బోర్ద్లు, ఉధ్యమసంస్థ,లు కోర్టులు , పోలిసులు
మా బిడ్డలును రక్షించండి.
అమ్మ నాన్న టీచర్లు.
(కళ కళ కోసం కాదు కళ ప్రజలకోసం)
మా కష్టార్జితాన్నీ తీసుకొని,స్చ్ఖూళ్ళకు కాలేజీలకు వెల్లారనుకుంటున్న మా బిడ్డలు -
సినిమా హాల్స్నుండి బయటకు వస్తుంటే
కళ్ళవెంట నీరు తిరుగుతున్నాయి
కోపంతోపాటు భయంవేస్తుంది
వాళ్ళ మొఖాలను కళ్ళను చూస్తుంటె
కాళ్ళు చేతులు ఊగడం చూస్తుంటె
నోటిలొనుంచి వస్తున్న చెత్త డైలాగులు వింటుంటె
భయంవేస్తుంది
ఎవరిని హత్యలు చేస్తోరనని
ఎవరిమీద ఏసిడ్ పోస్తరేమొనని
ఆత్మహత్యలు చేసుకుంటారెమొనని
ఏ పోలిసు స్టేషనులో ఉంటారేమోనని
భయంవేస్తుంది
మా బిద్దలను హంతకులగా పనికిరానివాల్లుగా మారుస్తున్న
ఈ బాద్యతలేని దబ్బుకోసం గడ్డితినే
రచయతల దర్షకుల,కెమెరమెన్ల
మ్యూజిక్ దర్షకులనుంచి
చెత్త నటీనటులనుంచి,
సెన్సార్ బోర్ద్లు, ఉధ్యమసంస్థ,లు కోర్టులు , పోలిసులు
మా బిడ్డలును రక్షించండి.
అమ్మ నాన్న టీచర్లు.
(కళ కళ కోసం కాదు కళ ప్రజలకోసం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి