ఓటుకు నోటు ,బహుమతులు, మందు ఇచ్హే ప్రతి వాడు,
దానిని సమర్ధించే వాడు, వ్యతిరేకించని వాడు, ,ప్రతివాడు ,
ప్రజాస్వామ్య వ్యతిరేకే కాదు,
రాజ్యాంగ వ్యతిరేకే కాదు,
దేశద్రోహి.
అనుమానం వద్దు.
దేశాద్రోహే.
దేశద్రోహులు దేశం కోసం పనిచేస్తారా.
చేయరు.
వారిని మార్చడం.
మారకపోతే చేయాల్సిన పనులు చేయడం.
దేశాన్ని కాపాడుకోవడం.
దేశభక్తుల ప్రజాతంత్ర వాదుల కర్తవ్యం.
-------
దానిని సమర్ధించే వాడు, వ్యతిరేకించని వాడు, ,ప్రతివాడు ,
ప్రజాస్వామ్య వ్యతిరేకే కాదు,
రాజ్యాంగ వ్యతిరేకే కాదు,
దేశద్రోహి.
అనుమానం వద్దు.
దేశాద్రోహే.
దేశద్రోహులు దేశం కోసం పనిచేస్తారా.
చేయరు.
వారిని మార్చడం.
మారకపోతే చేయాల్సిన పనులు చేయడం.
దేశాన్ని కాపాడుకోవడం.
దేశభక్తుల ప్రజాతంత్ర వాదుల కర్తవ్యం.
-------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి