16.9.2014
ఈ రోజు ఆంధ్ర జ్యోతిలో ఒక మంచి వార్త ప్రచురించారు.
కాని హెడ్ లైన్ బాగాలేదు. "ఓటేస్తే మాకేంటి" అని పెట్టడం సరి అయినది కాదు. ఈ అరాజకీయ నాయకుల, అరాచకీయాలను, రాజ్యాంగ వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక, ఎన్నికల నిబంధనావలిని వ్యతిరేకించే విధానాలను, ప్రశ్నించ కుండ " ఓటేస్తే మాకేంటి" అని హెడ్ లైన్ పెట్టడం లో ఒక అగ్రకుల, వాల్ల బానిసల కుట్ర కనిపిస్తోంది.
డబ్బులు పంచె వారిని, ఆ పార్టీల అద్యక్షులను జైల్లో వేయాలి. అల వేస్తెనే ఈ దేశం లో అంబేద్కర్ కలలుకన్న, భగత్ సింగ్ ఆశించిన ప్రజాస్వామ్య, సోషలిస్ట్ దేశం ఏర్పడుతుంది. గాంధి కలలు కన్న స్వరాజ్యం ఏర్పడుతుంది.
రాజకీయాలను, రాజకీయ పార్టీలను, అరాజకీయ రాజకీయ నాయకులను నిలదీయండి.
సోషల్ వర్క్ మానేయండి. అరాజకీయాలను ఊడ్చి పారేయడమే దేశ భక్తుల, ప్రజ స్వామ్య శక్తుల కర్తవ్యం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి