పరిశ్రమలను కాపాడుకోవాల్సిన బాద్యత ప్రతి కార్మికుదిడిన ఉందని ఎ.ఐ.టి.యు.సి జాతీయ అద్యక్షలు మహదేవన్ బి.హి.ఇ.ఎల్ కార్మిక సమావేశంలో13.10.2014 న పిలుపునివ్వడం ఎంతో సరి అయినది.
కాని ఆలస్యం జరిగిపోయింది. 1991 లో ప్రభుత్వం ఎపుడయితే, నూతన ఆర్ధిక విధానాలు ప్రవేశపెట్టిందో. ఆ సంవత్సరం లోనే కార్మిక సంస్తలు ఎ.ఐ.టి.యు.సి, సి.ఐ.టి.యు, హి.ఎం.ఎస్, ఐ.ఎం.టి.యు.సి. ఐ.ఎఫ్.టి.యు, ఎ.ఐ.ఎఫ్.టి.యు బి.ఎం.ఎస్, తదితర కేంద్ర కార్మిక సంస్తలు ఈ పిలుపు ఇవ్వాల్సింది. ఇపుడు ఆలస్యం జరిగి పోయింది. చాల సంస్తలు మూతబదిపోయినాయి. ప్రవేట్ సంస్తలే పెరిగిపోయినాయి.
కారల్ మార్క్స్ కార్మిక వర్గం రాజ్యాధి కారం కొస్తుంది అని ఆశించారు. కాని మన దేశంలో కార్మిక వర్గానికి ఆ చైతన్యాన్ని అందించకుండా వేతన శర్మలుగా తయారు చేసారు. సంస్తలు మూతబడుతున్న పట్టించుకోరు. ఇంకా రాజ్యాధికారం గురించి ఏమి ఆలోచిస్తారు.పనిచేస్తారు.
అయి పోయింది ఈ పిలుపు 1991 లో ఇచ్చి ఉన్నట్లయితే, కొన్ని సంస్తలన్న నిలిచేయి. అంత అయిపోయినతర్వాత, అయిపోతున్నతర్వత ఈ పిలుపు, ఉపయోగ పడుతుందా.. మొత్తం ప్రవేటి కరణ జరుగుతుంది. ఏమి ఆపగలరు. ఏమి కాపాడగలరు.
ఆలస్యమయి పోయింది. అయిన కొన్నియినా కాపాడు కుంటే సంతోషం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి