21, అక్టోబర్ 2014, మంగళవారం

మీరు మా కోసం బ్రతకలనుకోవడం , చావాలనుకోవడం
మీ ఆలోచనలకు , మీ జ్ఞాననికి సంబంధించిన విషయం .
మా కోసం బ్రtuకుతూ, చావలనుకుంటున్న మీకు కృతజ్ఞతలు.
కానీ మీ కోసం మేము బ్రతకాలని చావాలనుకోవడం తప్పు.
మీ కోసం మేము చావాలో , బ్రతకాలో మాకు సంబందించినది.
మా మీద ఒత్తిడి చేయడం, చంపడం. నియంతృత్వం .
అందుకే అలోచనె నియంత అని అంటున్నాము మేము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి