. దళిత కవిత్వం మీద దాడులు జరుగుతున్నప్పుడు పైడి తరీష్ బాబు ఇచ్చిన సమాదానం చూడండి ఎంత పవర్ ఫుల్ గా చెప్పదొ.
రాత మాకు కొత్త కాదు
మీరు పలకల బావుల్లో బలపాల కప్పలైనపుడు
మేం నేలతల్లి గుండెల మీద పైరు పైరు పద్యాలమయ్యాం
మీరు విజ్ఞాన సముద్రా ల్లో కాగితాలైనపుడు
మేం కర్మాగారపు నెన్నె సట లోహలిపులమయ్యాం
మా కడుపులో పడ్డాక కదా అక్షరం అగ్నిపునీతమయింది.
--------------------
ఎంత పవర్ ఫుల్ గా చెప్పాడో చూడండి
మా కడుపులో పడ్డాక కదా అక్షరం అగ్నిపునీతమయింది.
అవునుకరెక్త్ర్..

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి