13, అక్టోబర్ 2014, సోమవారం

బలహీనతలు

కొంతమంది వ్యక్తులకు బలహీనతలు ఉంటాయీ. కొంతమంది రచయితలకు బలహీనతలు ఉంటాయీ. పర్వాలేదు. వారు బయట పెట్టుకున్న, బయట పెట్టుకోక పోయిన పర్వాలేదు. ప్రజలకోసం రాసే రచయితలు బయట పెట్టుకోక పోవడం సరి అయినది.కాని విప్లవం కోసం, విప్లవోద్యమం నిర్మాణంకోసం, తమ శక్తినంత ధారా పోస్తున్నవారు ధారా పోసినవారి లో గూడ బలహీనతలు ఉండవచ్చు. కాని ఆ బలహీనతలు బయటకు రాకుండా చూచు కోవాలి. బయటకు రాకూడదు.
కొంతమంది భగత్ సింగ్ అవసరం అని, జైలు నుంచి తప్పించడానికి కొంతమంది కామ్రేడ్స్ప్ర ప్రయయత్నాలు చేస్తుంటే, ఉరికంబం ఎక్క బోయేముందు భగత్ సింగ్ వెలిబుచ్చిన అభి ప్రాయలు చదవండి.
"దేశ ప్రజలకు నా బలహీనతలు లేమిటో తెలీవు. ఒకవేళ నేను ఉరి తీతనుం ఛి తప్పించుకొని బయట పడ్తే అవి కాస్త బట్టబయలవుతాయి. విప్లవకేంద్రం తన ప్రభావాన్ని కోల్పతుంది...."
ఈ విధమయిన స్పూర్తి, బాద్యత, విప్లవం లో పని చేసిన, నాయకత్వం వహించిన వారు , రచనలు చేసిన, వారందరూ వహించాలి. మీ బలహీనతలు తెలియచేయలను కోవడం సరి అయినది కాదు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి