13, అక్టోబర్ 2014, సోమవారం

పార్లమెంట్ సమావేశాలు.

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు మొట్టమదటి లోకసభ132 సార్లు సమవేశం కావడం ఒక రికార్డ్ . ఇప్పటికి ఒక రికార్డ్ అని ఒక వాస్తవాన్ని అందరికి తెలియచేసారు. తరువాత సభలు ఎందుకు ఆ విధంగా నిర్వహించ లేకపోతున్నాయి అని విశ్లేషణ చేయాలి. కారణాలు తెలియచేయాలి. సమవేశంలో చర్చించారో లేదో తెలియదు. తెలిసన చేయరు. కారణం ధనస్వామ్యం. ప్రజాస్వామ్యం కాదు.

మొదటి లోకసభ పూర్తిగా స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి తో ఉంది. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారు అడుగు పెట్టారు అందువలన ఆ సభ అన్ని రోజులు జరిగింది.

ఆ స్ఫూర్తి తగ్గిపోవడం వలన సభ అన్ని రోజులు జరుగడం లేదు. అంతేకాదు సబలో దెశభక్తులు తగ్గిపోవడం, వ్యాపారవేత్తలు, క్రిమినల్ కేసుల్లో ఇరుకున్నవారు ఎక్కువైనారు సభల్లోకి రావడం.

ప్రజలకు డబ్బు, బహుమతులు, మందు పంచి ఎలక్షన్లలో గెలిచినవారు పవిత్రమైన పార్లిమెంట్, అసెంబ్లీ లలోకి వస్తే ఇంకా ఏమి ప్రజస్వామ్యం . ఇంకేమి సభల నిర్వహణ.

132 సార్లకన్న ఎక్కువ సార్లు నిర్వహించాలి అనే పట్టుదల ఉండాలి. పార్లమెంట్, అసెంబ్లీ లు, 200 సార్లు నిర్వహించాలి అని చట్టం చేయాలి. అపుడన్న కాస్త నేర్చుకుంటారు. ప్రజాస్వామ్యం అంటే ధనస్వామ్యం కాదు అని నిరూపించాలి. నిరూపించ బడాలి.

అది అత్యాశే. అయిన ఆశ ఉండాలి. అందుకే రాసాను.

Photo: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు  మొట్టమదటి  లోకసభ132 సార్లు సమవేశం కావడం ఒక రికార్డ్ . ఇప్పటికి ఒక రికార్డ్ అని ఒక వాస్తవాన్ని అందరికి  తెలియచేసారు. తరువాత సభలు ఎందుకు ఆ విధంగా నిర్వహించ లేకపోతున్నాయి అని విశ్లేషణ చేయాలి. కారణాలు తెలియచేయాలి. సమవేశంలో చర్చించారో లేదో తెలియదు. తెలిసన చేయరు. కారణం ధనస్వామ్యం. ప్రజాస్వామ్యం కాదు.

మొదటి లోకసభ పూర్తిగా స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి తో ఉంది.  స్వతంత్ర ఉద్యమంలో  పాల్గొన్న వారు  అడుగు పెట్టారు   అందువలన  ఆ సభ అన్ని రోజులు జరిగింది.

ఆ స్ఫూర్తి తగ్గిపోవడం వలన సభ అన్ని రోజులు జరుగడం లేదు. అంతేకాదు సబలో దెశభక్తులు   తగ్గిపోవడం, వ్యాపారవేత్తలు,  క్రిమినల్ కేసుల్లో ఇరుకున్నవారు ఎక్కువైనారు సభల్లోకి రావడం. 

 ప్రజలకు డబ్బు, బహుమతులు, మందు పంచి ఎలక్షన్లలో గెలిచినవారు  పవిత్రమైన పార్లిమెంట్, అసెంబ్లీ లలోకి వస్తే ఇంకా ఏమి ప్రజస్వామ్యం . ఇంకేమి సభల నిర్వహణ.  

132 సార్లకన్న ఎక్కువ సార్లు నిర్వహించాలి అనే పట్టుదల ఉండాలి. పార్లమెంట్, అసెంబ్లీ లు, 200 సార్లు నిర్వహించాలి అని చట్టం చేయాలి.  అపుడన్న కాస్త నేర్చుకుంటారు. ప్రజాస్వామ్యం అంటే ధనస్వామ్యం కాదు అని నిరూపించాలి. నిరూపించ  బడాలి.  

అది అత్యాశే. అయిన ఆశ ఉండాలి. అందుకే రాసాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి