9.10.2014.
ఈ రోజు ప్రపంచానికే వేగు చుక్క చేగువీర వర్ధంతి.
ప్రపంచం లో సోసలిజం కావాలని అదే సమస్త సమస్యలకు పరష్కారం అని నమ్మి ఉద్యమించిన దిక్సూచి.
ఈనాడు అన్యాయాలను, అక్రమాలును, అరాచాకీయలను, అరాజకీయలను సహించలేని యువతరానికి సోసలిజం కాంక్షిచే శక్తులకు చేగువీర ఒక స్ఫూర్తి. ఓక మార్గ దర్శి.
ప్రజలను బానిసలుగా చూస్తున్న ఈ అరాచకీయ, అరాజ కీయ శక్తులను నిర్మూలించనిదే మన దేశం లో సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పడదు.
చేగువీర కృషి వలెనే ప్రపంచం లో మార్పులు వచ్హాయి. ఇంకా రావాలి.
చేగువీర ఆదర్శాల్ని, ఆచరణను అనుసరించక తప్పదు.
జోహార్ చేగువీర --జోహార్.
విప్లవం వర్ధిల్లాలి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి