నాకు ఒక విషయం ఎన్నాళ్ళనుం డో చెప్పాలని ఉంది.
నిజాయతి గా జీవించాలను కునే విద్యార్ధులు, యువకులు. పోలీసు ఆఫీసుర్లగా, ఐ. పి . ఎస్ ఆఫీసుర్లగా, ఇన్స్పెక్టర్లుగా, సబ్ ఇన్స్పెక్తర్లుగా, కానిస్తేబులుగా వెళ్ళకండి.
మీరు మానసికంగా చాల ఇబ్బందులు ఎదుర్కుంటారు.
గంటలకొద్దీ ద్యానం(మెడిటేషన్) చేసిన మానసిక ఇబ్బందులు ఎదుర్కుంటారు.
ఎలక్షన్లొ ప్రజలకు, డబ్బు, మందు, బహుమతులు పంచె, అరాజకీయ, అరాచకీయ నాయకులు, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎం.పీ, ఎం.ఎల్.ఎ లు అయినవారికి, వాళ్ళను సమర్ధిస్తున్న వారికి, వారిని వ్యతిరేకుస్తున్న వారికి రక్షనగా పని చేయల్సివస్తుంది.
మంచి పనులు ప్రజలకు చేయాలనుకున్న చేయలేరు.
అపుడు ఏమిటి నా కర్మ అనుకుంటూ ప్రతి రోజు డ్యూటీ కి వెళతారు. ఆ మానసిక స్టితి, కొనసాగి చివరికి, బి.పీ.గుండెజబ్బులు, మానసిక వ్యాదులు వస్తాయి.
అందుకే మీరు ఇబ్బంది పడకుండా పోలీసు ఆఫీసుర్లగా, ఐ. పి . ఎస్ ఆఫీసుర్లగా, ఇన్స్పెక్టర్లుగా, సబ్ ఇన్స్పెక్తర్లుగా, కానిస్తేబులుగా వెళ్ళకండి. ముఖ్యంగా నిమ్న వర్గాలు పిల్లలు ఎల్లకండి.
రాజి పడితే పర్వాలేదు.
రాజి పడ లేకపూతే మానసిక అనారోగ్యల బారిన పడతారు.
ఆలోచించి నిర్ణయాలు తీసుకొండి.
నిజాయతీని ప్రేమించేవారు, అవినీతిని ద్వేషించేవారు, వెళ్ళకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మంచి పనులు చేయాడానికి ఇంకేమయిన మార్గాలు వెతకండి.
పోలీసు ఆఫీసుర్లగా, ఐ. పి . ఎస్ ఆఫీసుర్లగా, ఇన్స్పెక్టర్లుగా, సబ్ ఇన్స్పెక్తర్లుగా, కానిస్తేబులుగా వెళ్ళకండి. ముఖ్యంగా నిమ్న వర్గాలు పిల్లలు ఎల్లకండి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి