29, అక్టోబర్ 2014, బుధవారం

మీడియా

తెలుగు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ఎందుకు స్విస్ బ్యాంకు అకౌంట్స్ గురింఛి పట్టించుకోవడం లేదు. 
డబ్బులు, బహుమతులు, మందు పంచి రాజ్యంగాన్నీ, ప్రజాస్వామ్యాన్నీ పూర్తిగా నాశనం గా పార్టీల చేతులో ఉండడటమే కారణమా.
విలేఖర్లకు దీనిపైన ద్రుష్టి పెట్టద్దని చెప్పారా. . ప్రజల స్పందన ఎందుకు ప్రసారం చేయ కూడదు. ఎపుడు చెత్త సినిమావాళ్ళ గురించి ప్రసారం చేసే బదులు, సుప్రీమ్ కోర్టు ఆదేశం, దాని కొరకు కృషి చేసిన ప్రశాంతి భూషణ్, అమ్ ఆద్మీ పార్టీ కృషి ఎందుకు చెప్పరు. అలాచేస్తే పని నుంచి తీసివేస్తారా.
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ. రా ష్ట్రల లో దాపుగా 250 కోట్లు ఎలక్షన్లలోపట్టు బాడ్డాయి. తెలుగు వాళ్ళుగా సిగ్గుపడాలి.
ప్రజల స్పందన ఎందుకు ప్రసారం చేయరు. ప్రభత్వాన్నీ, రాజకీయ నాయకులుగా చలమని అవుతున్న రాజకీయ నాయకులను, మనదేశ ప్రజల, కార్మికుల డబ్బును స్విస్ బ్యాంకు లలో దాచిన దుర్మార్గామయిన పారిశ్రామిక వేత్తలను ప్రజలు తిడతారు. ప్రశ్నలు వస్తాయీ. ప్రజా స్వామ్యాన్నీ కాపాడాటానికి మీడియా ప్రతినిధులు కూడా కృషి చేయాలి గదా. ఎందుకు తెలుగు రాష్ట్రాలలో ఈ బాద్యతను విస్మరిస్తున్నారు.
ఎపుడు మందు బహుమతులు, మందు పంచి, ప్రజాస్వామ్యాన్నీ, రాజ్యంగాన్నీ నాశనం చేస్తున్న వారిగురించి ఎందుకు ప్రసారం చేస్తారు.
స్విస్ బ్యాంకు ల లోనీ అకౌంట్స్ గురించి, ఆ కృషిలో లాయర్లు చేసిన కృషి, అమ్ ఆద్మీ పార్టీ గురించి ఎందుకు ప్రసారం చేయరు. పార్టీ గురించి వద్దు. కనీసం ప్రశాంతి భూషణ్ చేసిన గురించి చెప్పవచ్చు గదా.
ప్రజల స్పందన ప్రసారం చేయవచ్చు కదా. ఎపుడు సినిమా పిచ్చి గాళ్ళ గురించి ప్రసారం చేస్తుంటారు. కొంచెం దేశం కోసం కూడా సమయం పెట్టండి.
ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న, రెండవ స్వాతంత్ర పోరాటంలో మీడియా ప్రతినిదులుగా తగు పాత్ర నిర్వహించాలి.
ప్రజాస్వామ్యాన్నీ కాపాడడంలో మీడియా పాత్ర ఎక్కువుగా ఉండాలి. ప్రజలను చైతన్య పరచాలీ. . కానీ తెలుగు రాష్ట్రాలలో ఇందుకు విరుద్దంగా ఉంది.
ప్రజాస్వామ్యాన్నీ నిలబెట్టాలని అవినీతికి వ్యతిరేకంగా నిలబడి ఎంతోమంది జర్నలిస్టులు ప్రాణాలు కూడా కోల్పాయారు. వారికి జోహార్లు.
ప్రజా స్వామ్యాన్నీ కాపాడటానికీ కృషి చేయాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి