ఈ రోజు ప్రజా శక్తీ లో నల్ల ధనుల గుట్టు బయట పెట్టొద్దు. ----చదివి.రాస్తున నా వ్యూ పాయింట్.
ఈ దేశ ప్రధాన మంత్రి మోడీ, నిజంగా దేశ భక్తుడయితే స్విస్ బ్యాంకుల లో మన దేశ కార్మికులకు, ప్రజలకు చెందాల్సిన ధనాన్నీ, దాచిన వారి పేర్లు, నల్ల ధనాన్ని బయట పెట్టాలి. అలా చేయడం వలన ఒక చాయవాల దేశ ప్రధాని అయి ఈ దేశం కోసం ఒక పెద్ద గొప్ప పని చేసారని చరిత్రలో నిలబడి పోతారు.
అల బయట పెడితే ప్రభుత్వం పడి పోయిన పర్వాలేదు చరిత్ర లో మోడీ పేరు శాశ్వి తంగా ఉంటుంది. ప్రజలు కూడా స్విస్ బ్యాంకు లోని నల్ల ధనాన్ని వారి పేర్లు మోడీ బయట పెట్ట గలడనే ఓట్లు వేసారూ. ఆ కృతజ్ఞత ప్రధాని గా, ప్రభత్వం పడిపోయిన చూపించాలి.
చంపేస్తారా. అయిన బయట పెట్టాలి. చనిపోతూ కూడా ఆ ఆ దుర్మార్గులు పేర్లు బయటకి రావాలి.
దేశ భక్తులు కాని దుర్మార్గ మయిన పారిశ్రామిక వేత్తలకు లొంగ కూడదు. నల్ల ధనాన్ని బయట పెట్ట ఒద్దంటున్న దేశ భక్తులు కాని దుర్మార్గ మయిన పారిశ్రామిక వేత్తల డిమాండును ఒప్పుకో కూడదు. ప్రజలకు ప్రామిస్ చేసి రాజ్యాంగం ప్రకారం ఓట్లు తీసు కోవడం జరిగింది. ప్రధాన మంత్రి అవడం జరిగింది. ప్రజల కు చేసిన వాగ్దాన్నాని నెరవేర్చాలి.
చంపేసిన చస్తూ, కూడా నల్ల ధనాన్నీ వారి పేర్లు బయటకు చెప్పాలి. చరిత్రలో ఒక చాయవాల దేశ ప్రధాని అయి దేశం కోసం ప్రాణ త్యాగం చేసారు అని పేరు చిరాస్తాయి గా ఉండి పోతుంది.
వెంటనే స్విస్ బ్యాంకు లలో ఉన్న నల్ల ధనాన్ని దాచుకున్న వారి పేర్లు బయట పెట్టాలి.. దుర్మాగమయిన దేశ భక్తులు కానీ పారిశ్రామిక వేత్తల వత్తిడి కి లొంగ కూడదు.
అవసరమయితే చావడానికి సిద్దపడాలి. ప్రపంచ చరిత్రలో ఎన్నో ఉన్నాయి.
ఉపన్యాసాలే కాదు. ఆచరణ కూడా చాలా ముఖ్యం.
అదే స్వచ్ఛభారత్ అంటే. అది కావాలి అపుడే దేశం అంతా పరిశు బ్రత. అదే దేవుడు కోరుకుంటున్న పరిశు బ్రత.
27.10. 2014

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి